• Song:  Nuvantene Istam
  • Lyricist:  Chandrabose
  • Singers:  Chakri

Whatsapp

నువ్వుంటేనే ఇష్టం నువ్వు కాదంటేనే కష్టం నువ్వుంటేనే ఇష్టం నువ్వు కాదంటేనే కష్టం ఎం చేయమంటావో ఓఓఓఓ ప్రియతమఆఆ ఆకాశం నేలయినాఆ ఈ నెలే నింగైనా ఆ రెండూ లేకున్నా నువ్వుంటేనే ఇష్టం నువ్వుంటేనే ఇష్టం నువ్వుంటేనే ఇష్టం నువ్వుంటేనే ఇష్టంనువ్వు కాదంటేనే కష్టం నువ్వుంటేనే ఇష్టం నువ్వు కాదంటేనే కష్టం రంపం తోనే వద్దు నీ రూపంతో కోసేయి సుడిగుండంలో వద్దు నీ వడిలో నన్నే నిలువునా ముంచేయి నిప్పుల తోనే వద్దు కనుచూపులతో కాల్చేయి ఉరితాడసలే వద్దు నీ వాల్జడ తోనే నా ఊపిరి తీయి మందు పాతరే వద్దమ్మో ముద్దు పాతరే చలమ్మో ఒఒఒఒఒఒ పిడుగు పాటులే వదమ్మో అడుగు కింద నలుపేయమ్మో ఒఒఒఒఒ ఇష్టం ఇష్టం ఐనా ఇష్టం నువ్వు నన్నే చంపు నాలో ప్రేమను కాదంటేనే కష్టం నువ్వుంటేనే హెఈఏ నువ్వుంటేనే నువ్వుంటేనే ఇష్టం నువ్వు కాదంటేనే కష్టం ఎం చేయమంటావో ఓఓఓఓ ప్రియతమఆఆ పాతాళానికి వద్దు ఏ నరకానికి పంపొద్దు నీ గుండెల గుహలో నన్ను తెగ హింసించేయి అంతేయ్ చూసేయి కారాగారం వద్దు ఏ చెరసాలకు పంపొద్దు నీ కౌగిలిలోనే నన్ను నువ్వు బంధించెయి నన్ను అంతం చేయి వేళా సార్లు నే జన్మిస్తా వేళా సార్లు నే మరణిస్తా ఒఒఒఒఒ ఒక్క సారి నువ్వు ప్రేమిస్తే చావు లేక నే బ్రతికేస్తా ఓఓఓఓ ఇష్టం ఇష్టం ఇది నా ఇష్టం ఆ కష్టం నైనా ఎదురిస్తాను నువ్వు కాదంటే కష్టం నువ్వుంటేనే హెయి నువ్వుంటేనే నువ్వుంటేనే ఇష్టం నువ్వు కాదంటేనే కష్టం ఎం చేయమంటావోఓ ప్రియతమఆఆ ఆకాశం నెలైనా ఈ నెలే నింగైనా ఆ రెండూను లేకున్నాఆ ఆఅ
Nuvvantene Ishtam Nuvvu Kaadantene Kashtam Nuvvantene Ishtam Nuvvu Kaadantene Kashtam Em Cheyamantavooooo Priyatamaaaaa Aakaasam Nelainaaa Ee Nele Ningainaa Aa Renduu Lekunnaaa Nuvvantene Ishtam Nuvvantene Ishtam Nuvvantene Ishtam Nuvvu Kaadantene Kashtam Nuvvantene Istam Nuvvu Kaadantene Kastam Rampam Thone Vaddu Nee Rupamtho Koseyi Sudigundamlo Vaddu Nee Vadilo Nanne Niluvuna Muncheyi Nippula Thone Vaddu Kanuchupulatho Kalcheyi Urithaadasale Vaddu Nee Vaaljada Thone Naa Oopiri Theeyi Mandu Paathare Vaddammo Muddu Paathare Chalammo Oooooo Pidugu Paatule Vadammo Adugu Kinda Nalupeyammo Ooooo Ishtam Ishtam Ina Istam Nuvvu Nanne Champu Naalo Premanu Kaadantene Kashtam Nuvvantene Heeee Nuvvantene Nuvvantene Ishtamm Nuvvu Kaadantene Kashtam Em Cheyamantavoooo Priyatamaaaaa Paathalaaniki Vaddu A Narakaaniki Pampoddu Nee Gundela Guhalo Nannu Thega Himsincheyi Anthey Chooseyi Kaaragaaram Vaddu A Cherasaaalaki Pampoddu Nee Kougililone Nannu Nuvvu Bandincheyi Nannu Antham Cheyi Vela Sarlu Ne Janmista Vela Sarlu Ne Maranistaaa Ooooo Okka Sari Nuvvu Premiste Chaavu Leka Ne Bratikestaa Oooo Ishtam Istam Idi Na Ishtam A Kashtam Naina Eduristaanu Nuvvu Kaadante Kastam Nuvvantene Heee Nuvvantene Nuvvantene Ishtam Nuvvu Kaadantene Kashtam Em Cheyamantavooo Priyatamaaaaa Aakaasam Nelainaa Ee Nele Ningainaaa Aa Renduuu Lekunnaaaa Aaa
  • Movie:  Devadasu
  • Cast:  Ileana D'Cruz,Ram Pothineni
  • Music Director:  Chakri
  • Year:  2006
  • Label:  Aditya Music