ల ల నిజంగా
ల ల ల ల చెప్పాలంటే
నిజంగా చెప్పాలంటే క్షమించు
న పరంగా తప్పే ఉంటె క్షమించు
చిరాకే తెప్పించ నంటే క్షమించు
ని మన్నస్సే నొప్పించానంటే క్షమించు
దయే చేసి ఎస్క్యూజ్ మీ
దరి చేరి ఫర్ గివ్ మీ
ఒకసారి బి లివ్ మీ
ఆహ్ హోం ఓఓఓ ఆహ్ హోం ఊఊ
మాట ఆలకించు
న మనవి చిత్తగించు
కాస్త హెచ్చరించు
తరువాత బుజ్జగించు
నిజంగా చెప్పాలంటే క్షమించు
న పరంగా తప్పే ఉంటె క్షమించు
పెదాల్లోని తొందరపాటే
పదాల్లోని వేగిరపాటే
నిదానించి బతిమాలాను క్షమించు
పదారేళ్ళ అనుమానాలే తుదే లేని ఆలోచనలే
తలొంచేసి నించున్నాయి క్షమించు
చూపులలో మన కలిగిన మార్పును
సూటిగా గమనించు
చెంపల వెలుపల పొంగిన రంగును
నేరుగా గుర్తించు
హృదయం అంతటా నిండిన ప్రతిమను
మెప్పించు ఆపైన ఆలోచించు
నిజంగా ఓహో క్షమించు
నిజంగా ఆ క్షమించు
తగాదాలే చెలిమికి నాంది
విభేదాలే ప్రేమ పునాది
గతం అంత మంచికి అనుకోని క్షమించు
తపించేటి ఈ పాపాయిని
భరించేటి ఈ ముద్దాయిని
ప్రియా అంటూ ముద్దుగా పిలిచి క్షమించు
పిడికెడు గుండెను చీకటి బోలెడు
భారం తగ్గించు
ఇరువురి నడుమున ఇంతకూ ఇంత దూరం తొలగించు
అణువణువునా మమతల చెరలో బంధించు
వందేళ్లు ఆనందించు
నిజంగా ఓహో క్షమించు
నిజంగా క్షమించు
ల ల ల లాలాలలల క్షమించు
ల ల ల లాలాలలల క్షమించు
దయే చేసి ఎస్క్యూజ్ మీ
దరి చేరి ఫర్ గివ్ మీ
ఒకసారి బి లివ్ మీ
అః ఒఒఒఒఒఒ అః ఒఒఒఒఒ హోం
మాట ఆలకించు
న మనవి చిత్తగించు
కాస్త హెచ్చరించు తరువాత బుజ్జగించు
నిజంగా చెప్పాలంటే క్షమించు
న పరంగా తప్పే ఉంటె క్షమించు ఊఊఉ
La La Nijamga
La La La La Cheppalante
Nijamga Cheppalante Kshaminchu
Na Paranga Tappe Unte Kshaminchu
Chirake Teppincha Nante Kshaminchu
Ni Mannasse Noppincha Nante Kshaminchu
Daye Chesi Excuse Me
Dari Cheri Forgive Me
Okasari Believe Me
Ah Ho Ooo Ah Ho Oooo
Mata Alakinchu
Na Manavi Chittaginchu
Kasta Hecharinchu
Taruvatha Bujjaginchu
Nijamga Cheppalante Kshaminchu
Na Paranga Tappe Unte Kshaminchu
Pedaalloni Tondarapate
Padalloni Vegirapate
Nidaninchi Batimalayi Kshaminchu
Padarella Anumanale Tudeleni Alochanale
Talonchesi Ninchunnayi Kshaminchu
Chupulalo Mana Kaligina Marpunu
Sutiga Gamaninchu
Chempala Velupala Pongina Rangunu
Neruga Gurtinchu
Hrudayam Antata Nindina Pratimanu
Meppinchu Aapaina Alochinchu
Nijamga Oho Kshaminchu
Nijamga Aa Kshaminchu
Tagaadaale Chelimiki Punaadi
Vibhedaale Prema Punadi
Gatam Antaa Manchiki Anukoni Kshaminchu
Tapincheti Ee Papayini
Bharincheti Ee Muddayini
Priyaa Antuu Mudduga Pilichi Kshaminchu
Pidikedu Gundenu Cheekati Boledu
Bharam Tagginchu
Iruvuri Nadumuna Intaku Inta Duram Tholaginchu
Anuvanuvuna Mamatala Cheralo Bandhinchu
Vandellu Aanandinchu
Nijamga Oho Kshaminchu
Nijamga Kshaminchu
La La La Lalalalala Kshaminchu
La La La Lalalalala Kshaminchu
Daye Chesi Excuse Me
Dari Cheri Forgive Me
Okasari Believe Me
Aha Oooooo Aha Ooooo Ho
Mata Alakinchu
Na Manavi Chittaginchu
Kasta Hecharinchu Taruvatha bujjaginchu
Nijamga Cheppalante Kshaminchu
Na Paranga Tappe Unte Kshaminchu Uuu