గుండెల్ని పిండేది తెలుసా ఏ స్వార్ధం లేనిది తెలుసా
ఏ మలినం లేనిది తెలుసా ఏ కపటం లేనిది తెలుసా
ఏ బంధం లేనిదిరా అనుబంధం అయిన్దిరా
ప్రతి రోజు వచ్చే పచ్చని పండుగరా ప్రేమా
బ్రతుకంతా నిలిచే తీయని కానుకరా ప్రేమా
గుండెల్ని పిండేది తెలుసా ఏ స్వార్ధం లేనిది తెలుసా
ఏ మలినం లేనిది తెలుసా ఏ కపటం లేనిది తెలుసా
ఏ చుట్టం కానిదిరా నీ చుట్టూ చేరునురా
ప్రతి రోజు వచ్చే పచ్చని పండుగరా ప్రేమా
బ్రతుకంతా నిలిచే తీయని కానుకరా ప్రేమా
ఒక్కటిగా ఇద్దరు నేర్చే పాఠం రా ప్రేమంటే
ఇద్దరినీ ఒకటిగా నడిపే పాదం రా ప్రేమంటే
రూపం లేని ఊపిరి ప్రేమ ఒఒఒఒఒఒ ఓఓఓఓఓ
దీపం లేని వెలుగును ప్రేమ ఒఒఒఒఒఒఒఒఒ
క్షణ కాలం లో పుట్టి యుగమంతా నిలుచును ప్రేమా
అణువంతే తానుండి జగమంతా నిండును ప్రేమ
ప్రేమను కొనగల సిరి ఉంటే ఆ సిరి మల్లి ప్రేమేరా
గుండెల్ని పిండేది తెలుసా ఏ స్వార్ధం లేనిది తెలుసా
ఏ మలినం లేనిది తెలుసా ఏ కపటం లేనిది తెలుసా
హృదయాలకి నీడగా నిలిచే గొడుగేరా ప్రేమంటే
గొడుగుల్లో చల్లగా కురిసే చినుకే రా ప్రేమంటే
అంతం కానీ వాక్యం ప్రేమా
సొంతం ఐతే సౌఖ్యం ప్రేమా
నీలోనే తాను పుట్టి నిను తనలా మార్చును ప్రేమా
నీలోనే తానుండి నిన్నొకరికి పంచును ప్రేమా
ప్రేమకు మార్గం ప్రేమేరా
ప్రేమకు గమ్యం ప్రేమేరా
గుండెల్ని పిండేది తెలుసా ఏ స్వార్ధం లేనిది తెలుసా
ఏ మలినం లేనిది తెలుసా ఏ కపటం లేనిది తెలుసా
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా
Gundelni Pindedi Telusaa Ye Swardham Lenidi Telusaa
Ye Malinam Lenidi Telusaa Ye Kapatam Lenidi Telusaa
Ye Bandam Lenidiraa Anubandam Ainadiraa
Prathi Roju Vachhe Pachhani Pandugaraa Premaa
Brathukantha Niliche Teeyani Kaanukaraa Premaa
Gundelni Pindedi Telusaa Ye Swardham Lenidi Telusaa
Ye Malinam Lenidi Telusaa Ye Kapatam Lenidi Telusaa
Ye Chuttam Kaanidiraa Nee Chuttu Cherunuraa
Prathi Roju Vachhe Pachhani Pandugaraa Premaa
Brathukantha Niliche Teeyani Kaanukaraa Premaa
Okkatigaa Iddaru Nerche Paatam Raa Premante
Iddarini Okatiga Nadipe Paadam Raa Premante
Rupam Leni Oopiri Prema Oooooooooooo
Deepam Leni Velugunu Prema Ooooooooo
Kshna Kaalam Lo Putti Yugamantha Niluchunu Premaa
Anuvanthe Taanundi Jagamantha Nindunu Prema
Premanu Konagala Siri Vunte Aa Siri Malli Premeraa
Gundelni Pindedi Telusaa Ye Swardham Lenidi Telusaa
Ye Malinam Lenidi Telusaa Ye Kapatam Lenidi Telusaa
Hrudayaalaki Needaga Niliche Godugeraa Premante
Godugullo Challaga Kurise Chinuke Raa Premante
Antham Kaani Vaakyam Premaa
Sontham Aite Soukyam Premaa
Neelone Tanu Putti Ninu Tanalaa Maarchunu Premaa
Neelone Taanundi Ninnokariki Panchunu Premaa
Premaku Maargam Premeraa
Premaku Gamyam Premeraa
Gundelni Pindedi Telusaa Ye Swardham Lenidi Telusaa
Ye Malinam Lenidi Telusaa Ye Kapatam Lenidi Telusaa
Premaa Premaa Premaa Premaa Premaa
Premaa Premaa Premaa Premaa Premaa