కోపం దిగులు బెరుకు భయము
హాయి కలవరము
కోపం ఆవేశం వుత్సహం
కల్లోలం అన్ని ఇంకొన్ని కలిసిన
ఫీలింగ్ క్యా హే క్యా హే
హే బాబు ఏంటి సంగతి
సబ్ టీక్ తో హే న
నే చెప్పే ప్రేమ సూక్తులు
భూల్ మత్ న జానా
హే బాబు ఏంటి సంగతి
సబ్ టీక్ తో హే న
నే చెప్పే ప్రేమ సూక్తులు
భూల్ మత్ న జానా
మనసారా సున్ లోన మనసుంటే సంజోనా
అటుపై ఆ మత్తులో
జాగ్రత్తలే జల్దీ సీఖోన
హే బాబు ఏంటి సంగతి
సబ్ టీక్ తో హే న
నే చెప్పే ప్రేమ సూక్తులు
భూల్ మత్ న జానా
అల్లరి పిల్ల చక్కర బిళ్ళ
టక్కున రావెల
చక్కని వాడు వచ్చెను
చూడు తోటకు ఈ వేళా
అమ్మాయి పైనా కన్నేస్తే కన్నా
చి అన్న పిచే జానాఆ
వాళ్ళ అమ్మ నాన్న ఆపేస్తు ఉన్న
ఆగొద్దు ఆగే చల్ నా
ఒంటి కుండధిక ఖానా పీన
కంటి కుండధిక తొడ సోనా
వళ్ళ కానీ నానా హైరానా
వెళ్ళలేవు ఏ దవాఖాన
పిచోడివి అంటుందిరా సారా జమానా
హే బాబు ఏంటి సంగతి
సబ్ టీక్ తో హే న
నే చెప్పే ప్రేమ సూక్తులు
భూల్ మత్ న జానా
పడిపోతూ ఉన్నా లేవాలి కన్నా
ప్రేమిస్తే కైకు డర్ నా
మునకేస్తు ఉన్న తేలాలి మున్నా
మానసిస్తే కుచ్ బి కర్ణ
ఆమె రూపమిక దిల్ మెయిన్ భారన
ప్రేమ కోసమిక జీన మారిన
అర్ధమైతే మరి చానా చానా
ఆచి తూచి ఒక నిర్ణయ్ లేనా
ఎం జరిగిన నన్నడగక
భగవాన్ కో స్మరణా
హే బాబు ఏంటి సంగతి
సబ్ టీక్ తో హే న
నే చెప్పే ప్రేమ సూక్తులు
భూల్ మత్ న జానా
మనసారా సున్ లోన
మనసుంటే సంజోనా
అటుపై ఆ మత్తులో జాగ్రత్తలే
జల్దీ సీఖోనా
Kopam Digulu Beruku Bayamu
Haayi Kalavaramu
Kopam Aavesam Vuthsaaham
Kallolam Anni Inkonni Kalisina
Feeling Kya He Kya He
Hey Babu Enti Sangathi
Sab Teek Tho Hey Na
Ne Cheppe Prema Sookthulu
Bhool Math Na Jaana
Hey Babu Enti Sangathi
Sab Teek Tho Hey Na
Ne Cheppe Prema Sookthulu
Bhool Math Na Jaana
Manasaara Sun Lo Na Manasunteeee Samjona
Atupai Aa Mathulo
Jagrathale Jaldi Seekhona
Hey Babu Enti Sangathi
Sab Teek Tho Hey Naa
Ne Cheppe Prema Sookthulu
Bhool Math Na Jaana
Allari Pilla Chakkera Billa
Takkuna Raavela
Chakkani Vaadu Vachenu
Choodu Thotaku Ee Velaa
Ammayi Painaa Kannesthe Kanna
Chi Anna Piche Jaanaaaa
Vaalla Amma Naanna Aapesthu Unna
Aagodhu Aage Chal Naa
Onti Kundadhika Khaana Peena
Kanti Kundadhika Thoda Sona
Valla Kaani Naanaa Hairaanaa
Vellalevu Ye Dhavakhaana
Pichodivi Antundhiraa Saara Jamaanaa
Hey Babu Enti Sangathi
Sab Teek Tho Hey Naa
Ne Cheppe Prema Sookthulu
Bhool Math Na Jaanaa
Padipothu Unnaa Levaali Kanna
Premisthe Kaiku Dar Naa
Munakestu Unna Thelaali Munna
Manasisthe Kuch Bhi Karna
Aame Roopamika Dil Mein Bharna
Prema Kosamika Jeena Marna
Ardamaithe Mari Chaana Chaana
Aachi Thuchi Oka Nirnay Lenaa
Em Jarigina Nannadagaka
Bhagwan Ko Smarnaa
Hey Babu Enti Sangathi
Sab Teek Tho Hey Naa
Ne Cheppe Prema Sookthulu
Bhool Math Na Jaana
Manasaaraa Sunlonaaa
Manasunteeee Samjonaa
Atupai Aa Mathulo Jagrathale
Jaldi Seekhonaa