వారు వీరు అంత చూస్తూ ఉన్న
ఊరు పేరు అడిగెయ్యాలనుకున్న
అంతో ఇంతో ధైర్యం గానే ఉన్న
తాడో పేడో తేలేద్దాం అనుకున్న
ఏ మాట పైకి రక
మనసేమో ఊరుకోక
ఐన ఈనాటి దాకా
అస్సలు అలవాటు లేక
ఏదేదో అయిపోతున్న
పాడుచందం పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ
అల్లా పడిపోక పోతే
ఎం లోటు ఏమో కర్మ
వారు వీరు అంత చూస్తూ ఉన్న
ఊరు పేరు అడిగెయ్యాలనుకున్న
జాలైన కలగలేదా
కాస్తయినా కారాగారాధ
నీ ముందే తిరుగుతున్న
గాయాలైన వెంటపడిన
వీలైతే తడుముతున్న
పోనిలే ఊరుకున్నా
సైగాలెన్నో చేసిన
తెలియలేదా సూచన
ఇంతకీ నీ యాతన
ఎందుకనే తెలుసునా
ఇది అనేది అంతు తేలినా
పాడుచందం పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ
అల్లా పడిపోక పోతే
ఎం లోటు ఏమో కర్మ
ఆడపిల్లో అగ్గిపుల్లో
నిప్పు రవ్వలో నీవి నవ్వులో
అబ్బాలాలో అద్భుతంలో
ఊయలూపినవు హాయి కైపులో
అష్ట దిక్కులా ఇలా వలేసి ఉంచావే
వచ్చి వాళ్లవే వయ్యారి హంసారో
ఇన్ని చిక్కులా ఎలాగ నిన్ను చేరుకొని
వదిలి వెల్లకే నన్నింత హింసలో
తమాషా తగాదా తెగేదారి
చూపవేమి బాలా
పాడుచందం పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ
అల్లా పడిపోక పోతే
ఎం లోటు ఏమో కర్మ