• Song:  Manasedo Vethukuthu Undi
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Anurag Kulkarni,Yazin Nizar

Whatsapp

మనసేదో వెతుకుతూ ఉంది అడుగేమో అడ్డుపడకుండి ఎం పోయిందనో ఇంతటి వేదన్న ఎం పొందాలనో ఈ అన్వేషణా ఈ సత్యం తెలిసింది ఈ స్వప్నం కరిగింది ఈ కిరణం తగిలింది రేపకి నొప్పిగా ఉంది ఈ సమరం ఎందుకిలా జరిగిందో ఏ విజయం ఎవరికెల్ల దొరికిందో ఎం పోయిందనో ఇంతటి వేదన్న ఎం పొందాలనో ఈ అన్వేషణా ఈ సత్యం తెలిసింది ఈ స్వప్నం కరిగింది ఈ కిరణం తగిలింది రేపకి నొప్పిగా ఉంది ఈ సమరం ఎందుకిలా జరిగిందో ఏ విజయం ఎవరికెల్ల దొరికిందో సరియారా … సరియారా … సరియారా … సరియారా … సరియారా … సరియారా … బిగిసింది లేని పోనీ సంకెల ఎదో ముగిసింది గని తేని కింతటి భాదో తెరిచింది గ… తెరిచింది గ … తాను పంజరం ఎగిరింది గ … ఎగిరింది గ … ఎద పావురం … ఎద పావురం… తరిమిన జ్ఞాపకాలుగా తగిలిన బాణమేమిటో ఈ సమరం ఎందుకిలా జరిగిందో ఏ విజయం ఎవరికెల్ల దొరికిందో మనసేదో వెతుకుతూ ఉంది అడుగేమో అడ్డుపడకుండి మనసేదో వెతుకుతూ ఉంది అడుగేమో అడ్డుపడకుండి నడి రేయితోటి ఎందుకంత స్నేహం నడిపించుతుంది మాయదారి మైకం పసిపాపలా… పసిపాపలా… నవ్వేగున్ను… నవ్వేగున్ను… నేర్పింది గ … నేర్పింది గ … వెన్నెల వనం … వెన్నెల వనం … ఈ మౌనం ఎం అన్నదో నా ప్రాణం ఎం విన్నదో ఈ సమరం ఎందుకిలా జరిగిందో ఏ విజయం ఎవరికెల్ల దొరికిందో
Manasedo vethukuthu undi Adugemo adupadakundi Em poyindano intati vedanna Em pondaalano ee anveshanna Ee sathyam telisindi Ee swapnam karigindi Ee kiranam tagilindi Repati noppiga undi Ee samaram endukilla jarigindo Ye vijayam evarikella dorikindo Em poyindano intati vedanna Em pondaalano ee anveshanna Ee sathyam telisindi Ee swapnam karigindi Ee kiranam tagilindi Repati noppiga undi Ee samaram endukilla jarigindo Ye vijayam evarikella dorikindo Sariyara… Sariyara… Sariyara… Sariyara… Sariyara… Sariyara… Bigisindi leni poni sankela edo Mugisindi gani teni kintati bhaado Terichindi ga… terichindi ga… Tanu panchavam Egirindi ga… egirindi ga… Eda pavuram… eda pavuram… Tarimina gnapakalluga Tagilina baanamemito Ee samaram endukilla jarigindo Ye vijayam evarikella dorikindo Manasemo vethukutu undi Adugemo atupadaka undi Manasemo vethukutu undi Adugemo atupadaka undi Adi reyitoti endukanta sneham Nadipinchutundi maayadaari maikam Pasipapala… Pasipapala… Navvegunnu… Navvegunnu… Nerpindi ga… Nerpindi ga… Vennela vanam… Vennela vanam… Ee mounam em annado Naa pranam em vinnado Ee samaram endukilla jarigindo Ye vijayam evarikella dorikindo
  • Movie:  Devadas
  • Cast:  Aakanksha Singh,Nagarjuna,Nani,Rashmika
  • Music Director:  Mani Sharma
  • Year:  2018
  • Label:  Aditya Music