అయ్యయ్యో ప్రేమారా
అనుకొనే లేదురా
అమాంతం ధుకేరా
అహహా అనిపించెరా
ఆ రోమియో నా గుండెలూ
వేశాడులే పీఠం
ప్రేమించడం ఎలాగని
నేర్పదులే పాఠం
నా నయనం చెలి నయనం
మాటాడే ప్రేమ కాలం
నాలోన జరిగుందే
మంత్రాల మాయాజాలం
హే బాబు తెలిసిందా ప్రేమంటే
నీ మనసైన నీ మాటే వినదంటే
హే బాబు పడదోసి ప్రేమింతే
ఆ వల్లనా పడిపోతే గల్లంతే
ఆకాశం కూలిన
అరెరే నాకేం తెలియదే
అణ్వస్త్రం పేలిన
ఈ శబ్దం వినిపించదే
అయస్కాంత క్షేత్రంలా
ఏదో లాగిందే మరయంత్రమై ప్రాణం
తనతో సాగుతోందే
ఏంటో తనివి తీరదే
ఎంతైనా మరి చలదే
ఇంకా ఇంకా కోరుకుంది మనసే
ఈ హాయే…
విన్న అనుకున్న
ఏదైనా నీ పేరున
నిన్న అటుమొన్న
నేనిలా లేనన్నట్టున
హే బాబు తెలిసిందా ప్రేమంటే
నీ మనసైన నీ మాటే వినదంటే
హే బాబు పడదోసి ప్రేమింతే
ఆ వల్లనా పడిపోతే గల్లంతే
ఈ రోజు నీకాలే
నిద్రొని కన్నంచున
రోజలు పూచానే
చల్లారని గన్నంచున
పగలైనా రేయైన
నీ ఆలోచనే నీ ఊహ లేకుండా
నన్ను ఊహించలేని
ఆదం జతగా దువ్వెన
అః అంటూ మెచ్చిన
నన్నే కాదని చూపు తిప్పుకున్న
నీ పైన…
అవునా నువ్వేనా
ఈ మార్పు నీలోనా
దేవి పూజలలో
తేలల్లే దేవాంతకుడైన
హే బాబు తెలిసిందా ప్రేమంటే
నీ మనసైన నీ మాటే వినదంటే
హే బాబు పడదోసి ప్రేమింతే
ఆ వల్లనా పడిపోతే గల్లంతే