• Song:  Chettu Kinda Doctor
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Padmalatha

Whatsapp

సిన్ధరా వందర సుందర వాదన అయ్యయ్యో ఇది నువ్వేనా గాంధార గోళపు మండల వలన తగులుకుంది హైరానా ఇదొక వింత ఘటన నీకేమో రాదు నటన సీకటి గూటి పంచన భంది ని చేసి నిన్నుంచగా తగునా ఆ జట్టు కింద డాక్టర్ ఏందీ ఈ యవ్వారం ని లేత లేత గుండె పైన గుంటూరు కారం పైకి పైకి దూకుతానంద రాక్షస మమకారం ఇంకా తప్పదంటూ ఎట్టా గొట్ట సర్దుకోరా బంగారం సిన్ధరా వందర సుందర వాదన అయ్యయ్యో ఇది నువ్వేనా గాంధార గోళపు మండల వలన తగులుకుంది హైరానా నీ మాటల్లోనే ముందంటే వేరే ఈళ్ళకింకేఈఈడూవు నీ సేథీలోన గోళీలు వేరే ఇల్లెక్కిన్చేఈఈవూవ్ నోటి యాసలు సరిపడవు దేహ భాషలు జతపదవు మథు గంజాయి తోటలోనే మా మంచి మల్లె లాగ అల్లాడి పోయినావురూ ఆ జట్టు కింద డాక్టర్ ఏందీ ఈ యవ్వారం ని లేత లేత గుండె పైన గుంటూరు కారం పైకి పైకి దూకుతానంద రాక్షస మమకారం ఇంకా తప్పదంటూ ఎట్టా గొట్ట సర్దుకోరా బంగారం సిన్ధరా వందర సుందర వాదన అయ్యయ్యో ఇది నువ్వేనా గాంధార గోళపు మండల వలన తగులుకుంది హైరానా క్లినిక్ కు లేని ఏ కిక్కుకు లేని తైతక్కఅఅఅఅఅలాటా ఎరక్కపోయి ఇరక్కపోయావ్ ఈ సెద్దసూవూతా ఎక్కడుండాలనుకున్నావు యాదికొచ్చి పండుకున్నావు గుక్క పెట్టేసి కెవ్వు కెవ్వు నీ పేస్ మీదే నువ్వు ఎక్కెక్కి ఏడ్చినావూరో ఆ జట్టు కింద డాక్టర్ ఏందీ ఈ యవ్వారం ని లేత లేత గుండె పైన గుంటూరు కారం పైకి పైకి దూకుతానంద రాక్షస మమకారం ఇంకా తప్పదంటూ ఎట్టా గొట్ట సర్దుకోరా బంగారం సిన్ధరా వందర సుందర వాదన అయ్యయ్యో ఇది నువ్వేనా గాంధార గోళపు మండల వలన తగులుకుంది హైరానా
Sindara vandara sundara vadana Ayyayyo idi nuvvenaa Gandhara golapu mandala valana Thagulukunda hairaanaa Idoka vintha ghatana Neekemo raadu natana Seekati gooti panchana Bhandhi ni chesi Ninnunchaga thaguna Aa settu kinda doctor Endi ee yavvaram Ni letha letha gunde paina Gunturu kaaram Paiki paiki dhookuthanda Rakshasa mamakaaram Inka thappadantu etta gotta Sardukora bangaram Sindara vandara sundara vadana Ayyayyo idi nuvvenaa Gandhara golapu mandala valana Thagulukunda hairaanaa Nee matallona mundante vere EellakinkeeeeeDooo Nee sethilona golile vere Eellekkincheeeeevooo Noti yaasalu saripadavu Deha bhashalu jathapadavu Mathu ganjayi thotalona Maa manchi malle laaga Alladi poyinaavuroo Aa settu kinda doctor Endi ee yavvaram Ni letha letha gunde paina Gunturu kaaram Paiki paiki dhookuthanda Rakshasa mamakaaram Inka thappadantu etta gotta Sardukora bangaram Sindara vandara sundara vadana Ayyayyo idi nuvvenaa Gandhara golapu mandala valana Thagulukunda hairaanaa Clinic ku leni ye kicku leni Thaithakkaaaaaalaataa Erakkapoyi irakkapoyaav Ee seddasooootaa Ekkadundalanukunnavu Yaadikochi pandukunnaavu Gukka pettesi kevvu kevvu Nee face meede nuvvu Ekkekki edchinaavuro Aa settu kinda doctor Endi ee yavvaram Ni letha letha gunde paina Gunturu kaaram Paiki paiki dhookuthanda Rakshasa mamakaaram Inka thappadantu etta gotta Sardukora bangaram Sindara vandara sundara vadana Ayyayyo idi nuvvenaa Gandhara golapu mandala valana Thagulukunda hairaanaa
  • Movie:  Devadas
  • Cast:  Aakanksha Singh,Nagarjuna,Nani,Rashmika
  • Music Director:  Mani Sharma
  • Year:  2018
  • Label:  Aditya Music