• Song:  Satte Ye Godava
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Ranjith

Whatsapp

ఏ సత్తే ఏ గొడవా లేదు సత్తే ఏ గోలా లేదు పుట్టే ప్రతి వోడు సత్తాడోయ్ ఓ కలకలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది హంసల్లే దర్జాగుండాలోయ్ హే అందమైన ఈ జీవితానికో అర్ధం వెతకాలోయ్ కోటి మందిలో పోటుగాడిలా నువ్వే బతకాలోయ్ ఆ ఆ ఓ ఓ ఏ సత్తే ఏ గొడవా లేదు సత్తే ఏ గోలా లేదు పుట్టే ప్రతి వోడు సత్తాడోయ్ హొయ్ చెయ్యాలి రోజుకో తప్పు అవ్వాలి నీకు కనువిప్పు అరే చేసిన తప్పే మళ్ళీ నువ్వు చేస్తే తప్పు ఏ తప్పు చెయ్యకపోతే అది ఇంకా తప్పు మరి అంతా నీకే తెలుసనుకోవటం పొరపాటవదా నువ్వు చేసే పనిలో ప్రాణం పెట్టి దూకేయ్ గురువా ఉప్పొంగాలి ఉత్సాహం గుండెల్లో నీ దమ్మెంతో చూపించేయి అందర్లో ఉరుమై ఆ మెరుపై పిడుగై నువ్వు అడుగై అడుగై సత్తే ఏ గొడవా లేదు సత్తే ఏ గోలా లేదు పుట్టే ప్రతి వోడు సత్తాడోయ్ ఏ కలకలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది హంసల్లే దర్జాగుండాలోయ్ ఓయ్ అరే అందమైనదీ లోకం అది చూడకుంటే నీ లోపం ఈ పగలు రేయి లేకుంటే రోజే అవదు ఏ కష్టం నష్టం రాకుంటే లైఫే అనరు మరి అందరిలాగే నువ్వు ఉంటే రాదే సరదా పది మంది నడిచే దారిలో వెళితే బోరే అవదా పనిలేదంటే కొట్టేసేయి హస్కయినా పనికొస్తోందా చేసేసేయి రిస్కయినా గెలుపే నీ పిలుపై దొరలా నువ్వు బతికై బతికై సత్తే సత్తే ఏ సత్తే ఏ గొడవా లేదు సత్తే ఏ గోలా లేదు పుట్టే ప్రతి వోడు సత్తాడోయ్ ఓ కలకలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది హంసల్లే దర్జాగుండాలోయ్
Satte ye godava ledu Satte ye gola ledu Putte prathi vodu satthadoye Oo kalakalam kakullaga Gadipesthe emosthundhi Hamsalle darjagundaloye Hey andamaina ee jeevithaniko Ardham vethakaloy Koti mandhi lo potugadila Nuvve bathakaloy Aa aa oo oo Satte ye godava ledu Satte ye gola ledu Putte prathi vodu satthadoye hoy Cheyyali rojuko thappu Avvali neeku kanuvippu Are chesina thappe Malli nuvvu chesthe thappu Ye thappu cheyyaka pothe Adhi inka thappu Mari anthaa neeke Thelusanukovatam porapatavadha Nuvvu chese panilo Pranam petti dukei guruva Uppongali uthsaham gundello Nee dhammentho chupincheyi andharloo Urumaii aa merupaii Pidugaii nuvvu adugei adugei Satte ye godava ledu Satte ye gola ledu Putte prathi vodu satthadoye Hey kalakalam kakullaga Gadipesthe emosthundhi Hamsalle darjagundaloye oy Are andamainadhii lokam Adhi chudakunte nee lopam Ee pagalu reyii lekunte roje avvadhu Ye kashtam nashtam rakunte lifey anaru Mari andharilage nuvvu Unte raadhe sarada Padhi mandhi nadiche Dharilo velithe borey avadha Pani ledhante kotteseyi huskayinaa Panikosthundha cheseseyi riskayinaa Gelupee nee pilupaii Dhoralaa nuvvu bathikai bhathikai Satte satte Satte ye godava ledu Satte ye gola ledu Putte prathi vodu satthadoye Oo kalakalam kakullaga Gadipesthe emosthundhi Hamsalle darjagundaloye
  • Movie:  Deshamuduru
  • Cast:  Allu Arjun,Hansika
  • Music Director:  Chakri
  • Year:  2007
  • Label:  Aditya Music