• Song:  Gola Pette
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Raghu Kunche,Kausalya

Whatsapp

దుదుంతునకదుం దూదు నక నకదుం దుదుంతనకదుం త దుదుంతునకదుం దూదు నక నకదుం దుదుంతనకదుం త ఐ అం అల్ కోల్డ్ గోలగోలగోలగోలగోల యేః డూ వాట్ యూ టోల్డ్ కమాన్ నౌ ఐయామ్ ఆల్ కోల్డ్ దిస్ ఇస్ మై కింగ్డమ్ హేయ్ హే హే ఓయ్ ఓయ్ గోల పెట్టే ఏ నిప్పు పెట్టే నన్ను చుట్టు ముట్టే గోల పెట్టినాదిరో చిచ్చు పెట్టినాదిరో గోల గోల గోల గోల గోల పెట్టినాదిరో గుండెలోన దూరిపోయి చిచ్చు పెట్టినాదిరో ఏ పిల్లి పిల్లి పిల్లి పిల్లి పిల్లి కళ్ళ చిన్నది కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొల్లగొట్టుతున్నది ఎక్కి ఎక్కి ఎక్కి ఎక్కి మత్తు ఎక్కుతున్నది ఎక్కడెక్కడెక్కడో గిల్లి గిచ్చుతున్నది ఆ తు టెన్షన్ మత్ లే బాసు అప్పుడే అవ్వను ఐస్ ఆగే హై లవ్ రేస్ విన్ అయితే సూపరు ఛాన్స్ గోల పెట్టినాదిరో హే గోల పెట్టినాదిరో చిచ్చు పెట్టినాదిరో గోల గోల పెట్టినాదిరో లోన చిచ్చు పెట్టినాదిరో గోల పెట్టినాదిరో యహ నిప్పు పెట్టినాదిరో గోల పెట్టినాదిరో నువ్వట్టా చూడద్దే నన్నిట్ఠా చంపొద్దే మైండ్ అంత బ్లాక్ అయిపోద్దే హార్ట్ అంత మెల్ట్ అయిపోద్దే బుల్లి బుజ్జి ముద్దిస్తే వరల్డ్ వండరై పోద్దే అల్లి బిల్లి హగ్ ఇస్తే ఆగం ఆగమై పోద్దే ఎంత మొత్తుకున్నా నా బుగ్గ ఇవ్వను ఏం మాయ చేసిన దగ్గరవ్వను ఐ హవెన్ట్ సిన్స్ సోనియా లైఫ్ సో ఫార్ మజాలే యూ ఆర్ మై ముస్తఫా హే తిక్క తిక్క తిక్క తిక్క తిక్క తిక్క తిక్క పుట్టి గోల పెట్టినాదిరో అర్రే చిచ్చు పెట్టినాదిరో హొయ్ గోల గోల గోల గోల గోల పెట్టినాదిరో గుండెలోన దూరి పోయి చిచ్చు పెట్టినాదిరో గో గో గోన గోన గోన నో నో నన నన నన గో గో వన్నా వన్నా వన్నా గో గో నన నన నన గోల పెట్టినాదిరో ఎహే చిచ్చు పెట్టినాదిరో గోల పెట్టినాదిరో నా చుట్టూ తిరగొద్దే నీ చిట్టా విప్పోద్దే నా మనసే లాకై పోద్దే అది నీతో లింకై పోద్దే నువ్వు గాని చనువిస్తే లైఫు పండగై పోద్దే దాచుకుంది ఇచ్చేస్తే జన్మ ధన్యమై పోద్దే ఇంచు మించు ఇప్పుడే లంచ్ ఇవ్వను ఎంత దూరమొచ్చిన డిన్నర్ ఇవ్వను ధిల్ల హ మంగ్తాకు యెహల్వా డెల్ల హ ఇస్మైయే ఉల్లాల్వా యేః పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పట్టి గోల పెట్టినాదిరో చిచ్చు పెట్టినాదిరో హొయ్ గోల గోల గోల గోల గోల పెట్టినాదిరో గుండెలోన దూరి పోయి చిచ్చు పెట్టినాదిరో ధిల్ల హ మంగ్తాకు యెహల్వా డెల్ల హ ఇస్మైయే ఉల్లాల్వా హియర్ గో ధిల్ల హ మంగ్తాకు యెహల్వా డెల్ల హ ఇస్మైయే ఉల్లాల్వా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Dudumthunakadhum dudu naka nakadum Dudumthanakadhum thaaaaaaa Dudumthunakadhum dudu naka nakadum Dudumthanakadhum thaaaaaaa I am all cold golgolgolgolgolgol Yeah do what u told comeon now I am all cold this is my kingdom Heyyyy hey hey Oye oye Gola pette ye nippu pette Nannu chuttu mutte Gola pettinadiroo Chichhu pettinadhiroo Gola gola gola gola Gola pettinadhiro Gundelona duripoi Chichhu pettinadhiroo Yeeh pilli pilli pilli pilli Pilli kalla chinnadhi Kotti kotti kotti kotti Kolla gottuthunadi Yekki yekki yekki yekki Mathu yekkuthunadhi Yekkadekkadekkado Gilli gichuthunadhi Aa thu tension mathle baasu Appude avvanu ice Aage hai love race Win aithe superu chance Gola pettinadhiroo Gola pettinadhiroo Chichhu pettinadhiroo Gola gola pettinadhiroo Lona chichhu pettinadhiroo Gola pettinadhiroo Ehha nippu pettinadhiroo Gola pettinadhiroo Nuvvatta chudadde Nannitta champodde Mind antha block aipodde Heart antha melt aipodde Bulli bujji mudhisthe World wonder aipodde Alli billi hug isthe Aagam aagam aipodde Entha mothukunna Na bugga ivvanu Yem maya chesina Daggaravvanu I haven’t since soniya life so far Mazale you are my mustafa Hey thikha thikha thikha thikha Thikha thikha thikka putti Gola pettinadhiro Arre chichu pettinadhiroooo Hoy gola gola gola gola Gola pettinadhiro Gundelona duri poyi Chichhu pettinadhiroo Go go gonna gonna gonna No no nah na nah na Go go wanna wanna wanna Go go nana nana nana Gola pettinadhiro Chichhu pettinadhiroo Gola pettinadhiro Naa chuttu thiragodde Ni chitta vippodde Naa manase lockaipodde Adhi neetho linkai podde Nuvvu gaani chanuvisthe Lifeuu pandagai podde Dachukundhi ichesthe Janma dhanyamai podde Inchu minchu ippude Lunch ivvanu Entha duramochina Dinner ivvanu Dhilla ha magathaku yehalwa Della ha ismiye ullalva Yeah pichi pichi pichi pichi Pichi pichi pichi patti Gola pettinadhiroo Chichhu petinadhiroo Oy gola gola gola gola Gola pettinadhiro Gundelona duripoi Chichhu pettinadhiroo Dhilla ha magathaku yehalwa Della ha ismiye ullalva Here go Dhilla ha magathaku yehalwa Della ha ismiye ullalva

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Deshamuduru
  • Cast:  Allu Arjun,Hansika
  • Music Director:  Chakri
  • Year:  2007
  • Label:  Aditya Music