• Song:  Gili Giliga
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Andrea Jeremiah,Devan Ekambaram

Whatsapp

గిలి గిలి గా గిల్ గిల్లింత గా తొలి తొలి గా గా గిలి గిలి గా గిల్ గిల్లింత గా తొలి తొలి గా ఏదో ఇదిగా జిలి బిలి గా జిల్ జిళ్లంది గా వొళ్ళంతా ఓ తుళ్లింతగా బేబీ మేర దిల్ కా తుకుడా బేబీ మోహబాత్ కా ముకుడా బేబీ గర్మీ కా తండా ఆ ఆ ఆ ఆ యో యో నా బంగారు కొండా యో యో తెగ నచ్చిన ఫ్రెండా యో యో తు లవ్ క ఫండా ఆ ఆ ఆ ఆ ఉ ఆ ఆ ఉ ఆ ఆ ఆ ఉ ఆ ఆ ఉ ఉ ఆయియే ఉ ఆ ఆ ఉ ఆ ఆ ఆ ఉ ఆ ఆ ఉ ఉ ఆయియే తో యేః టెల్ మీ టెల్ మీ తార తార బోలీగ బం బం బార మాటలన్నీ మాయమయ్యే నిన్ను చేరిన వేళలో కాలమంతా నిలిచి పోయే నువ్వు చేసిన మాయలో అదృష్టం పట్టిందిలే నీవల్లే నా లైఫ్ కే ఆనందం తెలిసిందిలే ఈరోజే నా గుండెకే ఉల్లే ఉల్లల్లే లల్లల్లాయిలాయిలే ఉల్లే ఉల్లల్లాయియే బేబీ మేర దిల్ కా తుకుడా బేబీ మోహబాత్ కా ముకుడా బేబీ గర్మీ కా తండా ఆ ఆ ఆ ఆ ఉ ఆ ఆ ఉ ఆ ఆ ఆ ఉ ఆ ఆ ఉ ఉ ఆయియే ఉ ఆ ఆ ఉ ఆ ఆ ఆ ఉ ఆ ఆ ఉ ఉ ఆయియే కామన్ జంప్ అండ్ షూట్ వాయిలే యూ డాన్స్ అబౌట్ ఐయామ్ గొన్న రాక్ ది హౌస్ అండ్ ఫ్రీక్ యూ అవుట్ యూ గొన్న కం కం కం కం నెవెర్ టూ ఏ స్లిప్పురీ స్లయిడ్ ఐయామ్ గొనె లెట్ యూ బీ సాటిస్ఫైఎడ్ అండ్ లవ్ టూ రైడ్ మరపురాని తలపు నీవై తరలి రావా హాయిగా పెదవి మీద చిన్ని నవ్వై ఉండి పోవా తోడుగా నాకోసం పుట్టావని నీ ప్రేమే చెప్పిందిలే మనసంతా నువ్వేనని నా శ్వాసే అంటోంది లే ఉల్లే ఉల్లల్లే లల్లల్లాయిలాయిలే ఉల్లే ఉల్లల్లాయియే యో యో నా బంగారు కొండా యో యో తెగ నచ్చిన ఫ్రెండా యో యో తు లవ్ క ఫండా ఆ ఆ ఆ ఆ ఉ ఆ ఆ ఉ ఆ ఆ ఆ ఉ ఆ ఆ ఉ ఉ ఆయియే ఉ ఆ ఆ ఉ ఆ ఆ ఆ ఉ ఆ ఆ ఉ ఉ ఆయియే
Gili gili ga gill gillintha ga Tholi tholi gaa gaa Gili gili ga gill gillintha ga Tholi tholi gaa edho idiga Jili bili ga jill jillandhi ga Vollanthaa oo thullinthaga Baby mera dil ka tukuda Baby mohabath ka mukuda Baby garmi ka thanda A a a a Yo yo na bangaru konda Yo yo thega nachina frienda Yo yo thu love ka funda A a a a U aa aa u a a aa U aa aa u u aayiye U aa aa u a a aa U aa aa u u aayiye Tho yeah tell me tell me Tara tara boleega bam bam bara Matalanni mayamayye Ninnu cherina velalo Kalamantha nilichi poye Nuvvu chesina mayalo Adhrushtam pattindhile Neevalle na lifeke Anandam thelisindhile Eroje na gundeke Ulle ullalle lallallayilayile Ulle ullallaayiye Baby mera dil ka tukuda Baby mohabath ka mukuda Baby garmi ka thanda A a a a U aa aa u a a aa U aa aa u u aayiye U aa aa u a a aa U aa aa u u aayiye Common jump and shout While u dance about Iam gonna rock the house And freak u out U gonna come come come come Never to a slippery slide Iam gone let u be satisfied And love to ride Marapurani thalapu neevai Tharali raava hayiga Pedavi meedha chinni navvai Undi pova thoduga Nakosam puttavani Nee preme cheppindhile Manasantha nuvvenani Na swaase antondhi le Ulle ullalle lallallayilayile Ulle ullallaayiye Yo yo na bangaru konda Yo yo thega nachina frienda Yo yo thu love ka funda A a a a U aa aa u a a aa U aa aa u u aayiye U aa aa u a a aa U aa aa u u aayiye
  • Movie:  Deshamuduru
  • Cast:  Allu Arjun,Hansika
  • Music Director:  Chakri
  • Year:  2007
  • Label:  Aditya Music