కడలల్లే వేచే కనులే కదిలెను నదిలా కలలే కడలల్లే వేచే కనులే కదిలెను నదిలా కలలే ఒడిచేరి ఒకటైపోయే ఒడిచేరి ఒకటైపోయే తీరం కోరే ప్రాయం విరహం పొంగేలే హృదయం ఊగేలే ఆధారం అంచులే మధురం కోరెలే అంతేలేని ఏదో తాపం ఏమిటిలా నువ్వేలేక వేధిస్తుందే వేసవిలా చెంతచేరి సేదతీరా ప్రాయమిలా చెయ్యిచాచి కోరుతుంది సాయమిలా కాలాలు మారినా నీ ధ్యాస మారినా అడిగింది మొహమే నీ తోడు ఇలా ఇలా విరహం పొంగేలే హృదయం ఊగేలే ఆధారం అంచులే మధురం కోరెలే కడలల్లే వేచే కనులే కదిలెను నదిలా కలలే కడలల్లే వేచే కనులే కదిలెను నదిలా కలలే నిన్నే నిన్నే కన్నులలో దాచానులే లోకముగా నన్నే నన్నే మలిచానే నీవుగా బుగ్గమీద ముద్దెపెట్టే చిలిపితనం ఉన్నట్టుండి నన్నే చుట్టే పడుచుగున్నం పంచుకున్న చిన్ని చిన్ని సంతోశాలెన్నో నిండిపోయే ఉండిపోయే గుండెలోతుల్లో నీలోనే చేరగా నా నుంచి వేరుగా కదిలింది ప్రాణమే నీ వైపు ఇలా ఇలా
Kadalalle Veche Kanule Kadhilenu Nadhila Kalale Kadalalle Veche Kanule Kadhilenu Nadhilaa Kalale odicheri Okataipoye odicheri Okataipoye Theeram Kore Praayam Viraham Pongele Hrudhayam Oogele Adharam Anuchule Madhuram Korele Antheleni Yedho Thaapam Yemitilaa Nuvveleka Vedhisthundhe Vesavilaa Chenthacheri Sedhatheera Praayamilaa cheyyichaachi Koruthundhi saayamilaa kaalaalu maarinaa nee dhyaasa maarunaa Adigindhi mohame Nee Thodu ila ila Viraham Pongele Hrudhayam Oogele Adharam Anuchule Madhuram Korele Kadalalle Veche Kanule Kadhilenu Nadhila Kalale Kadalalle Veche Kanule Kadhilenu Nadhila Kalale Ninne ninne kannulalo Dhaachaanule lokamugaa Nanne Nanne Malichaane Neeruga Buggameedha Muddhepette Chilipithanam Vunnattundi nanne chutte paduchugunnam Panchukunna chinni chinni Santhoshaalenno Nindipoye Vundipoye Gundelothullo Neelona Cheragaa Naa Nunchi Verugaa Kadhilindhi Praaname Nee vaipu ila ilaa
Movie: Dear Comrade Cast: Rashmika,Vijay Deverakonda Music Director: Justin Prabhakaran Year: 2019 Label: Lahari Music Company