• Song:  Raayini Matram
  • Lyricist:  Vennelakanti
  • Singers:  Hariharan

Whatsapp

ఓం నమో నారాయణాయ రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు హరిణి తలచు నా హృదయం నేడు హరుని తలచుట జరగదులే అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే వంకర కన్నుల మీరు శంకర కింకరులు వైష్ణవునెం చేస్తారు ఆ యమా కింకరుడు నిలువు నామం దాల్చు తలను మీకు వంచను లే నిలువునా నను చీల్చుతున్న మాట మార్చను లే నిలువు నామం దాల్చు తలను మీకు వంచను లే నిలువునా నను చీల్చుతున్న మాట మార్చను లే వీర శైవుల బెదిరింపులకు పరమ వైష్ణవం మోగదులే ప్రభువు ఆనతికి జడిసే నాడు పడమట సూర్యుడు పొడవడులే రాజ్య లక్ష్మి నాధుడు శ్రీనివాసుడే శ్రీనివాసుడి వారసుడు ఈ విష్ణు దాసుడే దేశాన్నేలే వారంతా రాజ్య రాజులే రాజాలకు రాజు ఈ రంగ రాజనే నీటి లోన ముంచి నంత నీతి చావదు లే గుండె లోన వెలుగును నింపే జ్యోతి ఆరదు లే నీటి లోన ముంచినంత నీతి చావదు లే గుండె లోన వెలుగును నింపే జ్యోతి ఆరదు లే దివ్వెల నార్పె సుడి గాలి వెన్నెల వెలుగులను ఆర్పేనా నేలను ముంచే జడి వాన ఆకాశాన్నే తడిపేన శైవం ఒక్కటి మాత్రం దైవం కాదంట దైవం కోసం పోరే సమయం లేదంట రాయిని మాత్రం కంటే దేవుడు కానరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
Om Namo Narayanaya Raayini Matram Kante Devudu Kanaraadu Devuni Matram Kante Deham Kanaraadu Raayini Matram Kante Devudu Kanaraadu Devuni Matram Kante Deham Kanaraadu Harini Thalachu Na Hrudayam Nedu Haruni Thalachuta Jaragadule Asta Aksharam Telisina Nooru Pancha Aksharam Palakadule Vankara Kannula Meeru Shakara Kinkarulu Vaishnavunem Chestharu Aa Yama Kinkarulu Niluvu Namam Dalchu Thalanu Miku Vanchanu Le Niluvuna Nuvu Chilchu Thunna Mata Marchanu Le Niluvu Namam Dalchu Thalanu Miku Vanchanu Le Niluvuna Nuvu Chilchu Thunna Mata Marchanu Le Veera Shaivula Bedirimpulaku Parama Vaishnavam Mogadule Prabuvu Anathiki Jadise Naadu Padamata Suryudu Koravadule Rajya Lakshmi Nadhudu Srinivaasude Srinivasudi Varasudu Ee Vishnu Dasude Deshannele Varantha Rajya Rajule Rajalaku Raajune Ee Ranga Rajane Neeti Lona Munchi Nantha Neethi Chavadu Le Gunde Lona Velugunu Nimpe Jyothi Aaradu Le Neeti Lona Munchi Nantha Neethi Chavadu Le Gunde Lona Velugunu Nimpe Jyothi Aaradu Le Divvela Naarpe Sudi Gaali Vennela Velugulunu Aarpena Neelanu Munche Jadi Vaana Aakashanne Tadipena Saivam Okkati Mathram Daivam Kadanta Daivam Kosam Poore Samayam Ledanta Raayini Matram Kante Devudu Kanaraadu Devuni Matram Kante Deham Kanaraadu
  • Movie:  Dasavatharam
  • Cast:  Aseen,Kamal Haasan
  • Music Director:  Himesh Reshammiya
  • Year:  2008
  • Label:  Aditya Music