• Song:  Oh Oh Sanam
  • Lyricist:  Chandrabose
  • Singers:  Mahalaxmi Iyer,Kamal Hasan

Whatsapp

పాటలే చెవులలో తేనె వర్షం పాటలే కనులలో నీటి సంద్రం ప్రాణం భూమికే పంచుదాం పాటై భూమినే దాటుదాం ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ చెట్టును కదిల్చే తాళమే గాలి చెవులని కదిల్చే తాళమే పాట పాటలే చెవులలో తేనె వర్షం పాటలే కనులలో నీటి సంద్రం పాటలే చెవులలో తేనె వర్షం పాటలే కనులలో నీటి సంద్రం ప్రాణం భూమికే పంచుదాం పాటై భూమినే దాటుదాం చెట్టుని కదిల్చే తాళమే గాలి య చెవులని కదిల్చే తాళమే పాట ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ నీ దారిలో ముళ్ళున్న నా దారిలో రాళ్లున్న ఏరేయ్యవ పాటలే ఏ గుండె లో మృగమున ఏ చూపు లో విషమున మార్చేయవ పాటలే మాటలాడు ఆ దైవమె మాతృ బాషా సంగీతమే మట్టిలో జీవితం కొంత కాలం పాటతో జ్ఞాపకం ఏంతో కాలం ఇది తెలుసుకో సోదరా యద గలముతో పాడరా ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ ఆ పువ్వు కి ఆయుష్షు మూణ్నాల్లో ముగిసెను అందించదా తేనెలే ఈ జన్మకి ఇది చాలు నీ బాటలో నడిచొస్తు నే పాడనా లాలినే లయలో శృతి కలుపుదాం బ్రతుకును బ్రతికించుదాం కాలమే గొంతు మూసేస్తుంది గాలిలో గీతమే మోగిస్తుంది నీ గానమే అద్భుతం నీ మౌనమే అమృతం ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్ సనమ్ ఓహ్ ఓహ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Paatale Chevulalo Thene Varsham Paatale Kanulalo Neeti Sandram Praanam Bhuumike Panchudam Paatai Bhuumine Daatudam Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh Chettnu Ganinche Talame Gaali Chevulani Ganinche Taalame Paata Paatale Chevulalo Thene Varsham Patale Kanulalo Neeti Sandram Paatale Chevulalo Thene Varsham Patale Kanulalo Neeti Sandram Praanam Bhuumike Panchudam Paatai Bhuumine Daatudam Chettnu Ganinche Talame Gaali Ya Chevulani Ganinche Taalame Paata Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh Nee Darilo Mullunna Naa Darilo Raallunna Yereyyava Paatalee Ye Gunde Lo Mrugamuna Ye Chupu Lo Vishamuna Marcheyva Paatale Maataladu Aa Daivame Maathru Basha Sangithame Matti Lo Jeevitham Kontha Kalam Paata Tho Gnapakam Ento Kalam Idi Telusuko Sodaraa Yada Galamutho Paadara Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh Aa Puvvu Ki Aayushu Muunnallo Mugisenu Andinchada Thenelee Ee Janmaki Idi Chalu Nee Bata Lo Nadichosthu Nee Paadana Laaline Layalo Sruthi Kalupudam Brathukunu Brathikinchudam Kaalame Gonthu Ne Muusesthundi Gaalilo Geethame Mogisthundi Nee Gaaname Adbutham Nee Mauname Amrutham Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dasavatharam
  • Cast:  Aseen,Kamal Haasan
  • Music Director:  Himesh Reshammiya
  • Year:  2008
  • Label:  Aditya Music