ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద
స్వరంలో తరంగ బృంద వనంలో వరంగ
ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద
స్వరంలో తరంగ బృంద వనంలో వరంగ
వెన్న దొంగ వైన మన్ను తింటివా
కన్నె గుండె ప్రేమ లయల మృదంగనివా
ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద
స్వరంలో తరంగ బృంద వనంలో వరంగ
జీవకోటి నీ చేతి తోలు బొమ్మలే
నిన్ను తలచి ఆట లాడే కీలు బొమ్మలే
ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద
స్వరంలో తరంగ బృంద వనంలో వరంగ
జై జై రామ్
జై జై రామ్
జై జై రామ్
జై జై రామ్
సీత రామ్ జై జై రామ్
నీలాల నింగి కింద తెలియాడు భూమి
తన లోనే చుపించాడు ఈ కృష్ణ స్వామి
పడగ విప్పి మడుగునా లేచే సర్ప శేషమే ఎక్కి
నాట్య మాడి కాళీయుని దర్పమనిచాడు
నీ ధ్యానం చేయు వేల విజ్ఞాన మేఘ
అజ్ఞానం రూపు మాపే కృష్ణ తత్వమేగా
అట అర్జును డొందేను నీ దయ వల్ల గీతోపదేశం
జగతికి సైతం ప్రాణం పొసే మంత్రోపదేశం
వేదాల సారమంతా వాసు దేవుడే
రేపల్లె రాగం తాళం రాజీవుడే
ఈ ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద
స్వరంలో తరంగ బృంద వనంలో వరంగ
మత్స్యమల్లె నీటిని తేలి వేదములను కాచి
కూర్మ రూప దారివి నీవై భువిని మోసినావె
వామనుడై పాదమునెత్తి నింగి కొలిచి నావే
నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావు
రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు
కృష్ణు డల్లే వేణువూది ప్రేమను పంచావు
ఇక నీ అవతారలంనేనున్న ఆధారం నేనే
నీ ఒరవడి పట్టా ముడి పడి ఉంటా ఏదేమైనా నేనే
మదిలోని ప్రేమ నీదే మాధవుడా
మందార పువ్వే నేను మనువాడర
ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద
స్వరంలో తరంగ బృంద వనంలో వరంగ
ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద
స్వరంలో తరంగ బృంద వనంలో వరంగ
ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద
స్వరంలో తరంగ బృంద వనంలో వరంగ
ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద
స్వరంలో తరంగ బృంద వనంలో వరంగ
Mukunda Mukunda Krishna Mukunda Mukunda
Swaram Lo Tharanga Brunda Vanam Lo Varan Ga
Mukunda Mukunda Krishna Mukunda Mukunda
Swaram Lo Tharanga Brunda Vanam Lo Varan Ga
Venna Donga Vaina Mannu Thintivaa
Kanne Gunde Prema Layala Mrudanganivaa
Mukunda Mukunda Krishna Mukunda Mukunda
Swaram Lo Tharanga Brunda Vanam Lo Varan Ga
Jeevakoti Nee Cheti Tholu Bommale
Ninnu Talachi Aata Laade Keelu Bommale
Mukunda Mukunda Krishna Mukunda Mukunda
Swaram Lo Tharanga Brunda Vanam Lo Varan Ga
Jai Jai Ram
Jai Jai Ram
Jai Jai Ram
Jai Jai Ram
Sita Ram Jai Jai Ram
Neelaala Ningi Kinda Teliyaadu Bhoomi
Thana Lone Chipinchadu Ee Krishna Swami
Padaga Vippi Maduguna Leche Sarpa Seshame Ekki
Naatya Maadi Kaaleeyuni Darpamanichaadu
Nee Dhyaanam Cheyu Veela Vignaana Meega
Agnaanam Roopu Maape Krishna Tathvamega
Ata Arjunu Dondenu Ne Daya Valla Geethoopadesham
Jagathiki Saitham Pranam Pose Manthropadesham
Vedaala Saaramantha Vaasu Devudee
Repalle Ragam Taalam Raajeevude
Ee Mukunda Mukunda Krishna Mukunda Mukunda
Swaram Lo Tharanga Brunda Vanam Lo Varan Ga
Matsyamalle Neetina Theeli Vedamulanu Kaachi
Kuurma Roopa Dharivi Neevai Bhuvini Moosinave
Vaamanudai Paadamunethi Ningi Kolichi Naavey
Narasimhuni Amse Neevai Hiranyuni Chilchaavu
Ravanuni Thalalanu Koolchi Raamudivai Nilichavu
Krishnu Dalle Venuvoodi Premanu Panchaavu
Ika Nee Avatharalannenunna Aadhaaram Nene
Nee Voravadi Patta Mudi Padi Unta Yedemaina Nene
Madi Loni Prema Neede Madhavudaa
Mandara Puvve Nenu Manuvaadara
Mukunda Mukunda Krishna Mukunda Mukunda
Swaram Lo Tharanga Brunda Vanam Lo Varan Ga
Mukunda Mukunda Krishna Mukunda Mukunda
Swaram Lo Tharanga Brunda Vanam Lo Varan Ga
Mukunda Mukunda Krishna Mukunda Mukunda
Swaram Lo Tharanga Brunda Vanam Lo Varan Ga
Mukunda Mukunda Krishna Mukunda Mukunda
Swaram Lo Tharanga Brunda Vanam Lo Varan Ga