కం డాన్స్ విత్ మీ బిఫోర్ యు గో
కం డాన్స్ విత్ మీ బిఫోర్ యు గో
లోకమందున్న నిన్ను మించగా లేరు
నీదు పుట్టుక భరత మాతకె పేరు
లోకమందున్న నిన్ను మించగా లేరు
నీదు పుట్టుక భరత మాతకె పేరు
లోక నాయకుడా లోక నాయకుడా
నీ వెంటే ఉంది లోకం
ఇక నీ కోసం ఆగే కాలం
లోకమందున్న నిన్ను మించగా లేరు
నీదు పుట్టుక భరత మాతకె పేరు
లోక నాయకుడా లోక నాయకుడా
నీ వెంటే ఉంది లోకం
ఇక నీ కోసం ఆగే కాలం
కం డాన్స్ విత్ మీ బిఫోర్ యు గో
కం డాన్స్ విత్ మీ బిఫోర్ యు గో
నటనకు నవతా తరగని యువత
నీ రస హృదయం రాయని కవిత
నటనకు నవతా తరగని యువత
నీ రస హృదయం రాయని కవిత
అభినయ సిరి గ అభినవ గిరి గ
వచ్చాడు రస రాజు నిను చూసి మెచ్చాడు నటరాజు
శోధన లన్ని ఎదురెయ్ ఐనా సాధన మాత్రం నువ్వు వీడలేదు
చిన్ననాటి ఆ చిలిపి తనానికి ఆక్సిజన్ పెంచినావు
త్వరలోనే ఆస్కారు పొందుతావు
లోకమందున్న నిన్ను మించగా లేరు
నీదు పుట్టుక భరత మాతకె పేరు
లోక నాయకుడా లోక నాయకుడా
నీ వెంటే ఉంది లోకం
ఇక నీ కోసం ఆగే కాలం
కం డాన్స్ విత్ మీ బిఫోర్ యు గో
కం డాన్స్ విత్ మీ బిఫోర్ యు గో
కం డాన్స్ విత్ మీ కం డాన్స్ విత్ మీ బిఫోర్ యు గో
నారాయణునిది దశావతారం
నటనలో నీది నూరవతరం
ముసుగులు తిసి మనసులు తెలిసి మనిషివైనావు
జ్ఞానంలో ప్రాయుని మించినావు
విత్తులలోనే వృక్షాలు ఎదుగు
నీ ఒక్కనిలో లోకాలు ఒదుగు
విశ్వా విఖ్యాతగా ఎదిగిన నటుడా
నీ సరి నీవె లే ఎప్పటికి నీ సరి నీవె లే
లోకమందున్న నిన్ను మించగా లేరు
నీదు పుట్టుక భరత మాతకె పేరు
లోక నాయకుడా లోక నాయకుడా
నీ వెంటే ఉంది లోకం
ఇక నీ కోసం ఆగే కాలం
లోక నాయకుడా లోక నాయకుడా
లోక నాయకుడా లోక నాయకుడా
కం డాన్స్ విత్ మీ బిఫోర్ యు గో
Come Dance With Me Before You Go
Come Dance With Me Before You Go
Lokamanduna Ninnu Minchaga Leeru
Needu Puttuka Bharatha Matha Ke Peru
Lokamanduna Ninnu Minchaga Leeru
Needu Puttuka Bharatha Matha Ke Peru
Loka Nayakuda Loka Nayakuda
Ne Vente Undi Lokam Ika
Ne Kosam Aage Kalam
Lokamanduna Ninnu Minchaga Leeru
Needu Puttuka Bharatha Matha Ke Peru
Loka Nayakuda Loka Nayakuda
Ne Vente Undi Lokam Ika
Ne Kosam Aage Kalam
Come Dance With Me Before You Go
Come Dance With Me Before You Go
Natanaku Navatha Tharagani Yuvatha
Nee Rasa Hrudayam Rayani Kavitha
Natanaku Navatha Tharagani Yuvatha
Nee Rasa Hrudayam Rayani Kavitha
Abhinaya Siri Ga Abhinava Giri Ga
Vachada Rasa Raju Ninu Chusi Mechadu Nataraju
Sodana Lanni Edurey Ina Sadhana Matram Nuvu Vidaledu
Chinnanati Aa Chilipi Thananiki Oxygen Penchinavu
Twaralone Oscaru Ponduthavu
Lokamanduna Ninnu Minchaga Leeru
Needu Puttuka Bharatha Matha Ke Peru
Loka Nayakuda Loka Nayakuda
Ne Vente Undi Lokam Ika
Ne Kosam Aage Kalam
Come Dance With Me Before You Go
Come Dance With Me Before You Go
Come Dance Withme Come Dance Withme Before You Go
Narayanunidi Dasavatharam
Natanalo Needi Nooravatharam
Musugulu Thiisi Manasulu Telisi Manishivainavu
Gnanam Lo Frayuni Minchinavu
Vithulalone Vrukshalu Edugu
Nee Vokkanilo Lokaalu Vodugu
Vishwa Vikyathaga Yedigina Natuda
Nee Sari Neede Le Yeppatiki Nee Sari Neede Le
Lokamanduna Ninnu Minchaga Leeru
Needu Puttuka Bharatha Matha Ke Peru
Loka Nayakuda Loka Nayakuda
Ne Vente Undi Lokam Ika
Ne Kosam Aage Kalam
Loka Nayakuda Loka Nayakuda
Loka Nayakuda Loka Nayakuda
Come Dance With Me Before You Go