• Song:  Mawa Bro
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Ram Miriyala

Whatsapp

సందమామ రావే అంటే వచ్చిందా రాలే రాలే బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా తేలే తేలే మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటాదా చాల్లే చాల్లే ఇన్‌స్టాలో కష్టాలు చూపించుకుంటారా నిజమే నిజమే పైకి నువు చూసేదొకటి లోపల ఇంకోటి గోవిందా జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటడు బ్రో అందులో నీతోనే ఒక ఐటెం సాంగ్ ని పాడిస్తుంటడు బ్రో జిందగీ అంతే అంతే అంతే అంతే అంతే మావ బ్రో లైఫంతా ఇంతే ఇంతే ఇంతే ఇంతే ఇంతే మావ బ్రో సందమావ రావే అంటే వచ్చిందా రాలే రాలే బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా హోయ్ హోయ్ హోయ్ వంటిలో ఫుల్లు షుగరున్నోడు ఆహ స్వీట్ షాపులో కూసున్నట్టు ఆహ అన్నీ ఉంటయ్ అందెటట్టు ఏది కాదు నీది ఒట్టు మంది ఉంటరు నీకు సుట్టు రోజు ఫంక్షనే జరిగినట్టు సేవలెన్నైనా జేసి పెట్టు వాల్ల తిట్లే నీకు గిఫ్టు నీ స్టోరీలో హీరోలా ఫీలైపోతు బతికేస్తుంటవ్ మావ బ్రో జరా టైరో మావ బ్రో జోకర్ల నిన్ను వాడేసుకుంటూ షో కొట్టేస్తారో జిందగీ అంతే అంతే అంతే అంతే అంతే మావ బ్రో లైఫంతా ఇంతే ఇంతే ఇంతే ఇంతే ఇంతే మావా బ్రో జిందగీ అంతే అంతే అంతే అంతే అంతే మావ బ్రో లైఫంతా ఇంతే ఇంతే ఇంతే ఇంతే ఇంతే మావ బ్రో మబ్బులెన్ని అడ్డే వచ్చినా డ్యూటీ చేసే సూర్యున్నాపునా డబ్బు సుట్టు గ్లోబే తిరిగినా మనిషి విలువ మాత్రం తరుగునా ఆ ఆఆ ఏ దునియా పైసామే డూబుగయా పైసా పైసా పైసామే డూబుగయా
Sandamama Raave Ante Vachhindaa Raale Raale Banthipoolu Themmante Techhindaa Thele Thele Mysore BajjiLo Mysore Untaadaa Challe Challe InstaLo Kashtaalu Choopinchukuntaara Nijame Nijame Paiki Nuvu Choosedhokati Lopala Inkoti Govindaa Zindagi Ni Aado Eedo Inkokadevado Aadisthuntadu Bro Andhulo Neethone Oka Item Song Ni Paadisthuntadu Bro Zindagi Anthe Anthe Anthe Anthe Anthe Mawa Bro Life Anthaa Inthe Inthe Inthe Inthe Inthe Mawa Bro Sandamama Raave Ante Vachhindaa Raale Raale Banthipoolu Themmante Techhindaa Hoy Hoy Hoi Vantilo Fullu Sugarunnodu Aaha Sweetu Shop Lo Koosunnattu Aaha Anni Untai Andhetattu Edhi Kaadhu Needhi Ottu Mandhi Untaru Neeku Suttu Roju Function Ye Jariginattu Sevalennainaa Jesi Pettu Vaalla Thitle Neeku GiftU Nee Story Lo heroLaa Feelaipothu Bathikesthuntav Mawa Bro Jara Tairo Mawa Bro Jokerla Ninnu Vaadesukuntu Show Kottesthaaro Zindagi Anthe Anthe Anthe Anthe Anthe Mawa Bro Life Anthaa Inthe Inthe Inthe Inthe Inthe Mawa Bro Zindagi Anthe Anthe Anthe Anthe Anthe Mawa Bro Life Anthaa Inthe Inthe Inthe Inthe Inthe Mawa Bro Mabbulenni Adde Vachinaa Duty Chese Suryunnaapunaa Dabbu Sutta Globe Ye Thiriginaa Manishi Viluva Maathram Taruguna Aa Aaa Ye Duniya Paisa Mein Dub Gayaa Paisa Paisa Paisa Mein Dub Gaya
  • Movie:  Das Ka Dhamki
  • Cast:  Nivetha Pethuraj,Vishwaksen Naidu
  • Music Director:  Leon James,Ram Miryala
  • Year:  2023
  • Label:  Saregama