• Song:  Sakkubaai Garam Chai
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Suchith Suresan,Mamta Sharma

Whatsapp

హే సక్కుబాయ్ జర దెదోన గరం గరం చాయ్ హే సక్కుబాయ్ నువ్వు చేయేస్తే అదో రకం హాయి ఏయ్ ఏస్కో నా ఘుమ ఘుమ ఛాయ్ యమా ఫేమస్ ఇది ఢిల్లీ టూ దుబాయ్ ఏయ్ తీస్కో నా సల సల ఛాయ్ భలే మోగిస్తాది నరాల్లో సన్నాయి గుండె గయ్యంటే అల్లం ఛాయ్ సూయంటే బెల్లం ఛాయ్ కెవ్వంటే కరక్కాయ ఛాయ్ ఒళ్ళు ఉడుకైతే జీరా ఛాయ్ సాల్వాయితే కర ఛాయ్ ముసుగెడితే ముల్లకాడు ఛాయ్ నా బంగారు సేతుల్తో పింగాను సాసర్ లో నీకోసం తెచ్చానబ్బాయి వెల్కమ్ టూ సక్కుబాయ్ గరం ఛాయ్ తాగేసెయ్యి మజా చెయ్ వెల్కమ్ టూ సక్కుబాయ్ గరం ఛాయ్ తాగేసెయ్యి మజా చెయ్ హే సక్కుబాయ్ జర దెదోన గరం గరం ఛాయ్ హే సక్కుబాయ్ నువ్వు చేయేస్తే అదో రకం హాయ్ సో సో సొగసాకు తీసి తాజా డికాషన్ పరువాల మిల్కు పెదవుల్లో షుగరు పక్కాగా గలిపేసి పెంచ ఎమోషన్ నీకేసి చూసి హ్యాపీ హ్యాపీ టెన్షన్ తేయాకు లాంటి నాజూకు తోనా ఇరగ దీసావే ప్రిపరేషన్ ఆంధ్ర నిజం సీడెడ్ అన్న సిల్లారా పిల్లల ఫాల్లోవింగ్ సక్కుబాయి చాయంటే పడి సచ్చిపోతారు క్వార్టర్ చేయికి లీటర్ బిల్డఉప్ ఇచ్చి మ్యాటర్ పెంచేశావ్ నీలో ఉందే తాజా ఉషారు ఊఉ వెల్కమ్ టూ సక్కుబాయ్ గరం ఛాయ్ తాగేసెయ్యి మజా చెయ్ ఓయ్ వెల్కమ్ టూ సక్కుబాయ్ గరం ఛాయ్ తాగేసెయ్యి మజా చెయ్ చెయ్ ఫుల్ బాటిల్ వాసు మరో దేవదాసు సంపించేసాడు సక్కు చాయి డోసు కిక్ ఎక్కి చేసాడు రికార్డు డాన్స్ ఉ చాల్లే ఎక్సట్రాసు వాడో తేడా కేసు నీ జారే ఓనీసు చూసాడు బాసు అంచేత చేసాడు గాల్లో జంపింగ్స్ -ఉ రోలీ తొలి ధర సింగు సక్కు చాయకి ఫ్యాన్ అయిపోయి ఇంకెక్కడి కిక్కడే నాధ బాల సెటిల్ అయిపోయాడు ఆ తింగరి స్టీరింగుడి లేగ్గే తేడా తిక్కల పిల్ల నీదా బాల నులక మంచం మెత్తగా ఉందని హత్తుకుపోయాడు వెల్కమ్ టూ సక్కుబాయ్ గరం ఛాయ్ తాగేసెయ్యి మజా చెయ్ వెల్కమ్ టూ సక్కుబాయ్ గరం ఛాయ్ తాగేసెయ్యి మజా చెయ్ ఛాయ్ ఛాయ్ ఛాయ్ ఛాయ్
Hey sakkubai Zara dedhona garam garam chai Hey sakkubai Nuvvu chayisthe adho rakam haayi Ey esko naa ghuma ghuma chai Yama famous idhi delhi to dubai Ey theesko naa sala sala chai Bhale mogisthadhi narallo sannayi Gunde guyyante allam chai Suyante bellam chai Kevvante karakkayi chai Ollu udukaithe zeera chai Salvaithe kara chai Musugedithe mullakadu chai Naa bangaru sethultho Pinganu saucerlo neekosam techanabbai Welcome to sakkubai garam chai Thageseyi majaa cheyi Welcome to sakkubai garam chai Thageseyi majaa cheyi Hey sakkubai Zara dedhona garam garam chai Hey sakkubai Nuvvu chayisthe adho rakam haayi So so sogasaku theesi thaja decotion Paruvala milku pedhavullo sugaru Pakkaga galipesi pencha emotion Neekesi choosi happy happy tension Theyaku lanti naajuku thona Iraga deesave preparation Andhra nijam seeded anna sillara pillala followinge Sakkubai chayante padi sachipotharu Quarter chayiki litre buildup ichi Matter penchesave neelo undhe thaja usharu Uu Welcome to sakkubai garam chai Thageseyi majaa cheyi Welcome to sakkubai garam chai Thageseyi majaa cheyi Full bottle vasu maro devadasu Sampinchesadu sakku chaayi dosu Kick ekki chesadu record danceu Challe extrasu vaado theda caseu Nee jaare oneesu choosadu bossu Anchetha chesadu gaallo jumpingsu Roli tholi dara singhu sakku chaayiki fan ayipoyi Ikkkadi kikkade nadha bala settle ayipoyadu Aa thingari steeringodi legge theda thikkala pilla Needha bala nulaka mancham metthaga undhani hatthukupoyadu Welcome to sakkubai garam chai thageseyi majaa cheyi Welcome to sakkubai garam chai thageseyi majaa cheyi cheyi cheyi Chai Chai Chai Chai
  • Movie:  Damarukam
  • Cast:  Anushka Shetty,Nagarjuna
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2012
  • Label:  Aditya Music