ఓంకారం సృష్టి సారం విధి విధి లిఖితం మోక్ష దక్షం సుభిక్షం గంగాంగం దివ్య లింగం గజ ముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాస పీఠం సురముని సహితం శాంతికాంతం సుఖంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రీతజన పరాధం కాశీనాథమ్ నమామి
Omkaaram srusti saaram Vidhi vidhi likhitham Moksha daksham subhiksham Gamgangam divya lingam Gaja mukha vinutham Saannapoorna samaksham Vedartham vyasa peetam Suramuni sahitham Santhikantham sukhantham Veswesam chithprakasam Srithajana paradam Kaasinatham namami
Movie: Damarukam Cast: Anushka Shetty,Nagarjuna Music Director: Devi Sri Prasad Year: 2012 Label: Aditya Music