• Song:  Nesthama Nesthama
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Srikrishna,Harini

Whatsapp

నేస్తమా నేస్తమా నువ్వే కొయిలై వాలతానంటె తోటల మారన నీకోసం ప్రాణమ ప్రాణమ నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడని నీకోసం నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను ఈ క్షణమం ఎంత బాగుందో ప్రేమ లాగ హోం ప్రేమకే రూపమే ఇచి దానికే ప్రాణమే పొస్తే ఉండగా నిండుగా మనలోనా ఆ ఆ నేస్తమా నేస్తమా నువ్వే కొయిలై వాలతానంటె తోటల మారన నీకోసం ప్రాణమ ప్రాణమ నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడని నీకోసం నువ్వంటే ఎంతిష్టం సరిపోదే ఆకాశం నాకన్నా నువ్విష్టం చూసావా ఈ చిత్రం కనుపాపలోన నీవే కల యధా ఏటిలోన నువ్వే ఆలా క్షణ కాలమయినా చాల్లే ఇలా అది నాకు వెయ్యేల్లె ఇక ఈ క్షణం కాలమే ఆగిపోవాలి ఓ నేస్తమా నేస్తమా నువ్వే కొయిలై వాలతానంటె తోటల మారన నీకోసం ప్రాణమ ప్రాణమ నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడని నీకోసం అలుపొస్తే తల నిమిరే చెలినవుతా నీకోసం నిదరొస్తే తల వాల్చే ఓడినవుతా నీకోసం పెదవంచు పైన నువ్వే కదా ఫ్రైటంచు మీద నువ్వే కదా నడూఒంపు లోన నువ్వే కదా ప్రతి చోట నువ్వేలే అరా చేతిలో రేఖల మారిపోయావే ఓ నేస్తమా నేస్తమా నువ్వే కొయిలై వాలతానంటె తోటల మారన నీకోసం ప్రాణమ ప్రాణమ నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీకోసం
Nesthama nesthama nuvve Koyilai valathanante thotala maarana neekosam Pranama pranama nuvve Vekuvai cheruthanante thoorupai choodana neekosam Nenane perulo nuvvu nuvvane maatalo nenu Ee kshanmam entha baagundho prema laaga Ho premake roopame iche daanike praname posthe Undaga ninduga manalonaa Aa Aa Nesthama nesthama nuvve Koyilai valathanante thotala maarana neekosam Pranama pranama nuvve Vekuvai cheruthanante thoorupai choodana neekosam Nuvvante enthishtam saripodhe aakasam Naakanna nuvvishtam choosava ee chitram Kanupapalona neeve kala yadha yetilona nuvve ala Kshana kalamayina chaalle ila adhi naaku veyyelle Ika ee kshanam kaalame agipovali o Nesthama nesthama nuvve Koyilai valathanante thotala maarana neekosam Pranama pranama nuvve Vekuvai cheruthanante thoorupai choodana neekosam Aluposthe thala nimire chelinavutha neekosam Nidharosthe thala vaalche odinavutha neekosam Pedhavanchu paina nuvve kadha Paitanchu meedha nuvve kadha Naduvompu lona nuvve kadha prathi chota nuvvele Ara chethilo rekhala maaripoyave o Nesthama nesthama nuvve Koyilai valathanante thotala maarana neekosam Pranama pranama nuvve Vekuvai cheruthanante thoorupai choodana neekosam
  • Movie:  Damarukam
  • Cast:  Anushka Shetty,Nagarjuna
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2012
  • Label:  Aditya Music