• Song:  Laali Laali
  • Lyricist:  Chandrabose
  • Singers:  Gopika Purnima

Whatsapp

లాలి లాలి జోలాలి అంటూ లాలించాలి ఈ గాలి లాలి లాలి జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి నీతో ఆడాలంటూ నెల జారేనంటా జాబిల్లి నీల నవ్వలేనంటూ తెల్లబోయి చుసేనంటా సిరిమల్లి లాలి లాలి జోలాలి అంటూ లాలించాలి ఈ గాలి లాలి లాలి జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి ఆరి రారి రారో తరి రారిరారీరారో ఆరి రారి రారో రారో ఆరి రారి రారో తరి రారిరారీరారో ఆరి రారి రారో రారో బోసి పలుకే నువ్వు చిందిస్తూ ఉంటె బొమ్మరిళ్లయే వాకిలి లేత అడుగే నువ్వు కదిలిస్తూ ఉంటె లేడిపిల్లయే లోగిలి నీ చిన్ని పెదవంటిదీ పాల నదులెన్నో ఎదలోనా పొంగి పొరలి నిను కన్నా భాగ్యానికే తల్లి తల వంచి మురిసింది ఇయ్యాలే లాలి లాలి జోలాలి అంటూ లాలించాలి ఈ గాలి లాలి లాలి జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి లాల నీకే నే పోసేటి వేళా అభిషేకంలా అనిపించెరా ఉగ్గు నీకే నే కలిపేటి వేళా నైవేద్యంలా అది ఉందిరా సిరిమువ్వా కట్టే వేళా మాకు శివ పూజ గురుతోచె మరల మరల కేరింత కొట్టే వేళా ఇల్లే కైలాసంలా మారె నీవల్ల లాలి లాలి జోలాలి అంటూ లాలించాలి ఈ గాలి లాలి లాలి జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి
Laali laali jolali antu lalincheali e gali Laali laali joali vintu lokalanni ugali Neetho aadalantu nela jaarenanta jabilli Neela navvalenantu thellaboyi chusenanta sirimalli Laali laali jolali antu lalincheali e gali Laali laali joali vintu lokalanni ugali Aari raari raaro thari rarirariraro aari rari raro raaro Aari raari raaro thari rarirariraro aari rari raro raaro Bosi paluke nuvu chindisthu unte bommarillaye vakili Letha aduge nuvu kadilisthu unte ledipillaye logili Nee chinni pedavantidee paala nadulenno edalona pongi porali Ninu kanna bhagyanike thalli thala vanchi murisindi iyyale Laali laali jolali antu lalincheali e gali Laali laali joali vintu lokalanni ugali Lala neeke ne poseti vela abhishekamla anipinchera Uggu neeke ne kalipeti vela naivedyamla adi undira Sirimuvva katte vela maaku siga pooche guruthoche marala marala Kerintha kotte vela ille kailasamla mare neevalla Laali laali jolali antu lalincheali e gali Laali laali joali vintu lokalanni ugali
  • Movie:  Damarukam
  • Cast:  Anushka Shetty,Nagarjuna
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2012
  • Label:  Aditya Music