• Song:  Vana Vana
  • Lyricist:  Chandrabose
  • Singers:  Udit Narayan,K.S. Chitra

Whatsapp

వానా వానా తేనెల వానా వానా వానా వెన్నెల వానా కురవని కురవని నే నిలువునా కరగనీ పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో బాల మేఘ మాలికలో జాలువారు తొలకరిలో తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపొనీ తడిసి తడిసిపోనీ ముడి బిగిసి బిగిసిపొనీ చిరు చిరు పలుకుల చినుకులలో బిర బిర పరుగుల వరదలలో తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపొనీ వాన వాన తేనెల వానా వాన వాన వెన్నెల వానా ముంగిట్లో మబ్బే వచ్చే మనసులోన మెరుపొచ్చే పన్నీటి చినుకే వచ్చే ప్రాణంలోన చిగురొచ్చే బుల్లి బుజ్జి వాన దేవతొచ్చె గుండె పైన నీళ్ళు చల్లి లాల పోసే నేడే ఘల్లు ఘల్లు గాలి దేవతొచ్చె జీవితాన ప్రేమ జల్లి లాలి పాట పాడే ఒహో శ్రావణాల రాణి వచ్చే ఉన్న చీకు చింత చీకట్లన్నీ కడిగి ఇంకా ఇంకా ఏం కావాలో అడిగే మధురంగా కధే సాగుతుంటే మన బెంగ ఇలా కరుగుతుంటే వేగంగా కలే తీరుతుంటే ఆ గంగ ఇలకు జారుతుంటే తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపొనీ వానా వానా తేనెల వానా వానా వానా వెన్నెల వానా చిన్నతనం ముందరికొచ్చే పెద్దరికం మరుపొచ్చే ఏటిగట్టు ఎదురుగ వచ్చే ఇసుక గూళ్ళు గురుతొచ్చే కారు మబ్బు నీరు చిందుతుంటే కాగితాల పడవలెన్నో కంటి ముందుకొచ్చే నీటిలోన ఆటలాడుతుంటే అమ్మ నోటి తీపి తిట్లు ఙ్ఞాపకానికొచ్చే ఒహో పైట కొంగే గొడుగు కాగా ఈ చోటు చోటు ఎంతో ఎంతో ఇరుకు ఏమైందంటే నీకు నాకు ఎరుకే ఒక్కటిగా ఇలా పక్కనుంటూ ఇద్దరమై సదా సర్దుకుంటూ ముగ్గురిదీ ఒకే ప్రాణమంటూ ముద్దులతో కధే రాసుకుంటూ తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపొనీ వానా వానా తేనెల వానా వానా వానా వెన్నెల వానా కురవని కురవని నే నిలువునా కరగనీ పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో బాల మేఘ మాలికలో జాలువారు తొలకరిలో తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపొనీ తడిసి తడిసిపోనీ ముడి బిగిసి బిగిసిపొనీ
Vanaa vanaa tenela vanaa Vanaa vanaa vennela vanaa Kuravani kuravani Ne niluvunaa karaganii Papa kanti chupulalo Pala panti navvulalo Bala megha malikalo Jaluvaru tholakarilo Thadisi thadisiponii Madi murisi murisiponii Thadisi thadisiponii Mudi bigisi bigisiponii Chiru chiru palukula chinukulalo Bira bira parugula varadalalo Thadisi thadisiponii Madi murisi murisiponii Vana vanaa tenela vanaa Vana vanaa vennela vanaa Mungitlo mabbe vacche Manasulona merupocche Panneeti chinuke vacche Pranamlona chigurocche Bulli bujji vana devathocche Gunde paina neellu challi Lala pose nede Ghallu ghallu gali devathocche Jeevithaana prema jalli Lali paata paade Ohooo sravanala rani vacche Vunna cheeku chintha Cheekatlannii kadigi Inkaa inkaa yem kavalo adige Madhuramga kadhe sagutunte Mana benga ilaa karugutunte Veganga kale teerutunte Aa ganga ilaku jarutunte Thadisi thadisiponii Madi murisi murisiponii Vana vanaa tenela vanaa Vana vanaa vennela vanaa Chinnathanam mundarikocche Peddarikam marupocche Yetigattu yeduruga vacche Isuka gullu guruthocche Karu mabbu neeru chindutunte Kagithala padavalenno Kanti mundukocche Neetilona ataladutunte Amma noti teepi thitlu Gnyapakanikocche Ohoo paita konge godugu kagaa Ee chotu chotu chotuu Yentho yentho iruku Yemaindante neku naku yeruke Okkatigaa ila pakkanuntu Iddaramai sadaa sardukuntu Mugguridii oke pranamantu Muddulatho kadhe rasukuntu Thadisi thadisiponii Madi murisi murisiponii Vana vanaa tenela vanaa Vana vanaa vennela vanaa Kuravani kuravani Ne niluvunaa karaganii Papa kanti chupulalo Pala panti navvulalo Bala megha malikalo Jaluvaru tholakarilo Thadisi thadisiponii Madi murisi murisiponii Thadisi thadisiponii Mudi bigisi bigisiponii
  • Movie:  Daddy
  • Cast:  Chiranjeevi,Simran
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  2002
  • Label:  Aditya Music