• Song:  Naa Pranama
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Udit Narayan,K.S. Chitra

Whatsapp

గరిగపరిసా గరిగమప గరిగపరిసా గరిగమప నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం అనురాగమా అభినందనం అనుబంధమా శుభవందనం నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది ఏనాటికి విడిపోనని చెప్పాలనున్నది మరొక్కమారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది గరిగపరిసా గరిగమప గరిగపరిసా గరిగమప నడి రేయే నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే ఈ హాయే చెదరదుగా నా జతగా నువ్వు చెంతనుంటే చలి కాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి చిగురెపుడు రాలదుగా పచ్చనైన ఆశలకి ప్రేమే పందిరై బ్రతుకే విరబూసే వేళా మరొక్కమారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది గరిగపరిసా గరిగమప గరిగపరిసా గరిగమప హా నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం షాలలు షాలలు షాలలు షాలలు షాలలు షాలలు షాలలు షాలలు ఎడబాటే వంతెనగా నడిపెనుగా నిన్ను చేరుకోగా తడబాటే నర్తనగా నీ నడక నన్ను వెతికి రాదా సంకోచం తీర్చగా ముగ్ధ బాస చేస్తున్నా సంతోషం సాక్షిగా మూగ భాష వింటున్నా నీలో లీనమై నేనే నీవనిపించేలా మరొక్కమారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది ఏనాటికి విడిపోనని చెప్పాలనున్నది మరొక్కమారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది గరిగపరిసా గరిగమప గరిగపరిసా గరిగమప
Garegaparisa garegamapa Garegaparisa garegamapa Naa pranama suswagatham Neede sumaa ee jeevitham Anuraagama abhinandhanam Anubandhamaa shubhavandanam Neekosame puttanani Naa oopirannadi Yenaatiki vidiponani Cheppalanunnadi Marokkamaaranu aa maate Manassu vintundi Padhe padhe yeda nee maate Smaristhu untundi Garegaparisa garegamapa Garegaparisa garegamapa Nadi reye nilavadhuga vennelaga Nuvvu navvuthunte Ee haaye chedaraduga naa jathaga Nuvvu chenthanunte Chali kaalam raaduga Vechchanaina kaugilki Chiguripudu raaladugaa Pachchanaina aashalaki Preme pandirai brathuke Viraboose vela Marokkamaaranu aa maate Manassu vintundi Padhe padhe yeda nee maate Smaristhu untundi Garegaparisa garegamapa Garegaparisa garegamapa Haa naa pranama suswagatham Neede sumaa ee jeevitham Shalalu shalalu shalalu shalalu Shalalu shalalu shalalu shalalu Yedabaate vanthenaga nadipenugaa Ninnu cherukoga Thadabaate narthanaga nee nadaka Nannu vethiki raada Sankocham theerchagaa Mugdha baasa chesthunna Santhosham saakshigaa Mooga bhasha vintunnaa Neelo leenamai nene Neevanipinchela Marokkamaaranu aa maate Manassu vintundi Padhe padhe yeda nee maate Smaristhu untundi Naa pranama suswagatham Neede sumaa ee jeevitham Neekosame puttanani Naa oopirannadi Yenaatiki vidiponani Cheppalanunnadi Marokkamaaranu aa maate Manassu vintundi Haa padhe padhe yeda nee maate Smaristhu untundi Garegaparisa garegamapa Garegaparisa garegamapa
  • Movie:  Daddy
  • Cast:  Chiranjeevi,Simran
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  2002
  • Label:  Aditya Music