• Song:  Mandaram Buggalloki
  • Lyricist:  srinivas
  • Singers:  Udit Narayan,Kavitha Subramanyam

Whatsapp

తర రమ్ తార రమ్ తర రమ్ తార రమ్ మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే సీక్రెట్ చెవిలో చెప్పమ్మా తర రమ్ తార రమ్ తర రమ్ తార రమ్ మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే సీక్రెట్ చెవిలో చెప్పమ్మా మాదాపూర్ గుట్టల్లోకి వాకింగ్‌కొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మా నీ టెక్కెమో హైటెక్ అంతుందే బుల్లెమ్మ నీ పట్టెమో నా పైట పాకిందంటమ్మ నీ యవ్వారం ఎందాకా వచ్చేరో తర రమ్ తార రమ్ తర రమ్ తార రమ్ హ్మ్ మమామా మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే సీక్రెట్ చెవిలో చెప్పమ్మా హో మాదాపూర్ గుట్టల్లోకి వాకింగ్‌కొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మా యెల్లారెడ్డి తోటకాడా నారింజుందమ్మో రంగు తీపి పులుపు చుస్తే నీ రేంజ్ ఉందమ్మో సింగం లాంటి చుపులు పెట్టి చురకలు వేస్తాడే చీరా రైకా కలవని చోటా సర్వే చేస్తాడే చిలిపిగ చినుకై చెంతకొస్తా గడుసుగ తాకి వణుకులిస్తా నీ చుపే సోకిందంటే పచ్చగడ్డి బొగ్గేరో నీ చేయి తాకిందంటే ఏమై పోతారో తర రమ్ తార రమ్ తర రమ్ తార రమ్ మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే సీక్రెట్ చెవిలో చెప్పమ్మా మాదాపూర్ గుట్టల్లోకి వాకింగ్‌కొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మా సిమ్లా పండు సిమ్రాన్ అంటూ బిరుదిస్తాడమ్మో ఆ దొంగా పండు దొంగను అంటూ కొరికేస్తాడమ్మో నడుమే చూస్తే నర్సాపూరు ట్రైనంతుందమ్మో జడలే వేస్తే నల్లాత్రాచు గుర్తొస్తుందమ్మో అమ్మో బిగి కౌగిలిలో బిడియమంతా బిత్తర చూపులు చూస్తూ ఉంటే తెల్లారి పోయేదాకా పేచీ పెట్టి చంపొద్దే చల్లారి రాతిరిదంతా వేస్ట్ అయిపోతుందే తర రమ్ తార రమ్ తర రమ్ తార రమ్ మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే సీక్రెట్ చెవిలో చెప్పమ్మా మాదాపూర్ గుట్టల్లోకి వాకింగ్‌కొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మా నీ టెక్కెమో హైటెక్ అంతుందే బుల్లెమ్మ నీ పట్టెమో నా పైట పాకిందంటమ్మ నీ యవ్వారం ఎందాకా వచ్చేరో తర రమ్ తార రమ్ తర రమ్ తార రమ్ తర రమ్ తార రమ్ తర రమ్ తార రమ్
Tara rum taara rum Tara rum taara rum Mandaram buggalloki Macchettocchinde Secret chevilo cheppamma Tara rum taara rum Tara rum taara rum Mandaram buggalloki Macchettocchinde Secret chevilo cheppamma Madhapur guttalloki Walkingkosthunte Gorinka gicchesindamma Nee tekkemo Hitech anthunde bullemma Nee pattemo Naa paita pakindantamma Nee yavvaram endaka vacchero Tara rum taara rum Tara rum taara rum Hmm mamama mandaram buggalloki Macchettocchinde Secret chevilo cheppamma Ho madhapur guttalloki Walkingkosthunte Gorinka gicchesindamma Yella reddy thota kaada Naarinjundammo Rangu theepi pulupu chusthe Nee range undammo Singam laanti chupulu petti Churakalu vesthade Cheera raika kalavani chota Survey chesthade Chilipiga chinukai Chenthakostha Gadusuga thaaki Vanukulistha Nee chupe sokindante Pachchagaddi boggero Nee cheyyi thakindante Yemai potharo Tara rum taara rum Tara rum taara rum Mandaram buggalloki Macchettocchinde Secret chevilo cheppamma Madhapur guttalloki Walkingkosthunte Gorinka gicchesindamma Simla pandu simran antu Birudisthadammo Aa donga pandu donganu antu Korikesthadammo Nadume chusthe narsapuru Train anthundammo Jadale vesthey nalla trachu Guthosthundammo ammo Bigi kaugililo Bidiyamantha Bitthara chupulu Choosthu unte Thellari poyedaaka Pechi petti champodde Challari raatiridanta Waste aipothunde Tara rum taara rum Tara rum taara rum Mandaram buggalloki Macchettocchinde Secret chevilo cheppamma Madhapur guttalloki Walkingkosthunte Gorinka gicchesindamma Nee tekkemo Hitech anthunde bullemma Nee pattemo Naa paita pakindantamma Nee yavvaram endaka vacchero Tara rum taara rum Tara rum taara rum Tara rum taara rum Tara rum taara rum
  • Movie:  Daddy
  • Cast:  Chiranjeevi,Simran
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  2002
  • Label:  Aditya Music