లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ ఈ లోకంలో పుట్టడమే లక్కీ హే లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ ఈ లోకంలో పుట్టడమే లక్కీ వందేళ్ళకి నీ ఊపిరి పోదా కొండెక్కి వెయ్యేళ్లయినా వెలగాలోయి వార్తల్లోకెక్కి ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు నువ్వు నడువు నడిపించు ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు నువ్వు నడువు నడిపించు లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ ఈ లోకంలో పుట్టడమే లక్కీ అదృష్టానికి టాటా చెప్పేయ్ నీ కష్టానికి కోటా పెంచేయ్ ఆవేశానికి బై బై చెప్పేయ్ అనురాగానికి భాగం పంచేయ్ మనలోని గుండెకు పొరుగోడి గుండెకు నడి మధ్య కోటలు కట్టద్దోయ్ మనసున్న చేతితో పక్కోడి చెంపపై కన్నీటి చారలు తుడవాలోయ్ అందరికోసం ఆలోచించు ఆనందించు ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు నువ్వు నడువు నడిపించు లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ ఈ లోకంలో పుట్టడమే లక్కీ బాంబులు లేని జగతిని చూద్దాం బాధల్లేని బ్రతుకులు చూద్దాం చీకటి లేని గడపలు చూద్దాం ఆకలి లేని కడుపులు చూద్దాం నేరాలే తక్కువయ్ ఖైదీలే ఉండని సరికొత్త జైళ్ళని చూడాలోయ్ భగవంతు మాయమై మమతేమో దైవమై కొలువున్న గుళ్ళను చూడాలోయ్ ఆశలు అన్నీ నిజమయ్యేలా నడుమే వంచు ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు నువ్వు నడువు నడిపించు లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ ఈ లోకంలో పుట్టడమే లక్కీ వందేళ్ళకి నీ ఊపిరి పోదా కొండెక్కి వెయ్యేళ్లయినా వెలగాలోయి వార్తల్లోకెక్కి ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు నువ్వు నడువు నడిపించు ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు నువ్వు నడువు నడిపించు
Lucky lucky enthentho lucky Ee lokamlo puttadame lucky Hey lucky lucky enthentho lucky Ee lokamlo puttadame lucky Vandellaki nee oopiri poda kondekki Veyyellaina velagaaloi varthallokekki Aadu aadinchu paadu paadinchu Navvu navvinchu nuvu naduvu nadipinchu Aadu aadinchu paadu paadinchu Navvu navvinchu nuvu naduvu nadipinchu Lucky lucky enthentho lucky Ee lokamlo puttadame lucky Adrustaaniki taata cheppei Nee kashtaaniki kota penchei Aaveshaniki bye bye cheppei Anuraagaaniki bhagam panchei Manaloni gundeku porugodi gundeku Nadi madhya kotalu kattoddoy Manasunna chethitho pakkodi chempapai Kanneeti chaaralu thudavaloy Andarikosam aalochinchu aanandinchu Aadu aadinchu paadu paadinchu Navvu navvinchu nuvu naduvu nadipichu Lucky lucky enthentho lucky Ee lokamlo puttadame lucky Bombulu leni jagathini chuddam Badhalleni brathukulu chuddam Cheekati leni gadapalu chuddam Aakali leni kadupulu chuddam Neraale thakkuvai khaidile undani Sarikottha jaillani choodaloy Bhagavanthu maayamai mamathemo daivamai Koluvunna gullanu choodaloy Aashalu anni nijamayyela nadume vanchu Aadu aadinchu paadu paadinchu Navvu navvinchu nuvu naduvu nadipinchu Lucky lucky enthentho lucky Ee lokamlo puttadame lucky Vandellaki nee oopiri poda kondekki Veyyellaina velagaaloi varthallokekki Aadu aadinchu paadu paadinchu Navvu navvinchu nuvu naduvu nadipinchu Aadu aadinchu paadu paadinchu Navvu navvinchu nuvu naduvu nadipinchu