• Song:  Yerraa Yerraa Cheera
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Jessi Gift,Kamalaja

Whatsapp

ఓ యెర్ర యెర్ర చీర ఓ రెండే రెండు జల్లు ఓ తెల్ల మల్లె పూలు ఓ గుండె కోసి చూడు సిలకా ఓ బొమ్మ వేసి వుందే రామశిలకా సిలకా ఓ గుండె కోసి చూడు సిలకా నీ బొమ్మ వేసి వుందే రామ సిలకా సిలకా పచ్చ పూల చొక్కా సన్న గళ్ళ లుంగీ నల్ల కళ్ళజోడు కిర్రు కిర్రు చెప్పు సొట్ట బుగ్గల సచ్చినోడా నా ఏంటా ఏంటా పడమాకు ఆడ ఈడ ఇట్టాగే నిను చుసిన సంధి నా మనసు న మాటినకుందే చీరలిస్త రైకళిస్తా లైఫ్ లాంగ్ ముద్దులిస్తా ఒక్కసారి ఎస్ చెప్పవే బాగుందయ్యో నీ జబ్బర్దస్థ్య్ నా కొద్దు నీ కిరి కిరి దోస్తీ ఎలిసేస్తే కాలికేసి కాలికేస్తే ఎలికేసి లొల్లి లొల్లి చేయమాకురా కీలు గుర్రం ఎక్కినట్టుగా లోకమంతా చుట్టినట్టుగా అవుతున్నదే ఏందే ఇది పిచ్చి నాకు ఎక్కినాథే నీది తాటి ముంజులాంటి పిల్ల నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఏళ్ళ ఇళ్ల తాటి ముంజులాంటి పిల్ల నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఏళ్ళ ఇళ్ల ఏ మూన్నాళ్ళ కేరళ కుట్టి మోసేస్తివే గుండెను పట్టి రాణిలాగా చూసుకుంటా రాజ్యమంతా ఇచ్చుకుంటా బెట్టు చేసి నన్ను సంపకే నా ఎనకాల చాల మంది పడ్డారులే దందేముంది ఆడపిల్లను చుడగ్గానే కోడిపిల్ల దొరికినట్టు పండగేదో చేసుకుంటారే ఓ చిచ్చుబుడ్డి పేలినట్టుగా రెక్కలొచ్చి ఎగిరినట్టుగా వుందే పిల్ల కాంగోత్తగా కొంగుకేసి కట్టుకోవే గట్టిగా చీప్ కన్నులున్న పిల్ల నువ్వు చేపలాగా జారిపోతే ఏళ్ళ ఇళ్ల

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

O yerra yerra cheera o rende rendu jallu O thella malle poolu O gunde kosi chudu silakaa O bomma vesi vunderaama silakaa silakaa O gunde kosi chudu silakaa Nee bomma vesi vunde raama silakaa silakaa Paccha poola chokka sanna galla lungi Nalla kallajodu kirru kirru cheppu Sotta buggala sacchinodaa Naa yenta yenta padamaaku aada eeda Ittaga ninu chusina sande naa manasunaa maatina kunde Chiralistha raikalistha life long muddhulistha okkasaari yes cheppave Baagundayyo nee jabbardasthi naa koddhu nee kiri kiri dosthi Yelisesthe kaalikesi kaalikesthe yelikesi lolli lolli cheyamaakuraa Keelu gurram yekkinattugaa lokamantha chuttinattigaa avuthunnadhe Yendhe idhi picchi naaku yekkinaadhe needhi Thati munjulaanti pilla nuvvu thippukuntu vellipothe yella illa Thati munjulaanti pilla nuvvu thippukuntu vellipothe yella illa Ye munnalla kerala kutti mosesthive gundenu patti Raanilaaga chusukunta rajyamantha icchukunta bettu chesi nannu sampake Naa yenakaala chala mandhi paddarulee dhandhemundi Aadapillanu chudaggane kodipilla dorikinattu pandage dochesukuntare O chicchubuddi pelinattugaa rekkalocchi yegirinattugaa vunde piilla Kangotthaga kongukesi kattukove gattigaa Cheap kannulunna pilla nuvvu chepalaaga jaaripothe yella illa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Current Theega
  • Cast:  Manoj Manchu,Rakul Preet Singh
  • Music Director:  Achu Rajamani
  • Year:  2014
  • Label:  Junglee Music Company