• Song:  Pilla O Pilla
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Karthik

Whatsapp

అదిరెను అదిరెను ఎద సడి అదిరెను కలిగెను కలిగెను అలజడి కలిగెను గిరా గిరా తిరిగెడి భూమి నిలిచెను గల గల కదిలేటి గాలి నిలిచెను మనసులో తొలకరి మొక్క మొలిచెను వయసున్న మగసిరి పొద్దు పొడిచెను నర నర నరములు సల సల మరిగెను నిన్న లేని నిప్పు లాంటి తుఫాను గుండెల్లోనా వెయ్యి వేళా పిడుగులు పగిలెను కోటి కోట్ల మెరుపులా కత్తి దాడి జరిగెను నా పై నా పై నా పై కాళీ కింది నెల కూడా నన్ను వీడి కదిలెను ప్రాణమంతా పిండుతున్న తీపి బాధ రగిలెను ఏమైందో ఏమైందో రెప్ప మూసి తీసేలోగా ఏమైందో చూసేలోగా నాలో నేను లేనే లేను పిల్ల ఓ పిల్ల నా చూపుల్లోనే మెరిసావే పిల్ల ఓ పిల్ల నా ఊపిరి లోన కలిసేవే పిల్ల ఓ పిల్ల నా దేవత నువ్వై నిలిచావే అయ్యో ఓ ఓఓఓ పాద రసమునే పోత పోసి నీ మెరుపు దేహమే మలిచారు పూల పరిమళం ఊపిరి ఊదిన పైకి నిన్నిలా వదిలారు అద్భుతాలు అన్ని ఒక చోటే వెతికి నిన్ను చేరినాయేమో పోలికలు సోలిపోయే రూపం నిధే పిల్ల ఓ పిల్ల నా గుండె తలుపు తట్టావే పిల్ల ఓ పిల్ల నా ప్రేమ దారి పట్టవే పిల్ల ఓ పిల్ల నా కల్లో దీపం పెట్టావే అయ్యో ఓ ఓ హోరు గాలిలో నెమలి కన్నుల తేలుతోంది మది నీవల్లే జోరు వానలో ఆడుతున్న నా అంతరంగం ఒక హరివిల్లే పసిడి పరువాల పసి పాప మరువదె నిన్ను కను పాప జన్మకే జ్ఞాపకం గ చూసా నిన్నే పిల్ల ఓ పిల్ల నా లోకం లో అడుగెట్టావే పిల్ల ఓ పిల్ల నీ అందం తో పడగొట్టావే పిల్ల ఓ పిల్ల నా కోసమే నువ్వు పుట్టవే అయ్యో ఓ ఓ పిల్ల ఓ పిల్ల నీ అందం దెబ్బ తిన్నానే పిల్ల ఓ పిల్ల నే తేరుకోలేకున్నానే పిల్ల ఓ పిల్ల నీ ప్రేమలో పడుతున్నానే అయ్యో ఓ ఓ ఓ
Adhirenu Adhirenu yedha sadi adhirenu Kaligenu kaligenu alajadi kaligenu Gira gira thirigedi bhoomi nilichenu Gala gala kadhileti gaali nilichenu Manasulo tholakari mokka molichenu Vayasuna magasari poddhu podichenu Nara nara naramulu sala sala marigenu Ninna leni nippu laanti thufaanu Gundellona veyyi vela pidugulu pagilenu Koti kotla merupula kathi dhadi jarigenu Naa pai naa pai naa pai Kaali kindhi nela kuda Nannu veedi kadhilenu Praanamantha pinduthunna Thipi baadha ragilenu Yemaindho Yemaindho reppa musi thiseloga Yemaindho chuseloga Naalo nenu lene lenu Pilla o pilla Naa chupullona merisaave Pilla o pilla Naa oopiri lona kalisaave Pilla o pilla Naa devatha nuvvai nilichaave Ayyo oo oo Paadha rasamune potha posi Nee merupu dhehame malichaaru Poola parimalam oopiri oodhina Paiki ninnila vadhilaaru Adbuthaalu anni oka chote Vethiki ninnu cherinaayemo Polikalu solipoye rupam nidhe Pilla o pilla Naa gunde thalupu thattaave Pilla o pilla Naa prema dhaari pattave Pilla o pilla Naa kallo dheepam pettaave Ayyo oo oo Horu gaalilo nemali kannula Theluthondhi madhi neevalle Joru vaanalo aaduthunna Naa antharangam oka hariville Pasidi paruvaala pasi paapa Maruvadhe ninnu kanu paapa Janmake gnaapakam ga chusa ninne Pilla o pilla Naa lokam lo adugettaave Pilla o pilla Nee andham tho podhagattaave Pilla o pilla Naa kosame Nuvvu puttave Ayyo oo oo Pilla o pilla Nee andham dhebba thinnaane Pilla o pilla Nee therukolekunnaane Pilla o pilla Nee premalo paduthunnaane Ayyo oo oo oo
  • Movie:  Current Theega
  • Cast:  Manoj Manchu,Rakul Preet Singh
  • Music Director:  Achu Rajamani
  • Year:  2014
  • Label:  Junglee Music Company