• Song:  Padahaarellainaa
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Chinmayi Sripaada

Whatsapp

పదహారేళ్లైనా పసి పాపై ఉన్న నీ వెచ్చని చూపే తగిలేదాకా పరువం లో ఉన్న పరవాలేదన్న నీ కల నా వైపే కదిలే దాకా అరేయ్ ఏమైందో ఏమైందో సరిగ్గా ఏమైందో నే మొదట నిన్ను కలిసినక నాలో ఏం జరిగిందో హయ్యో హయ్యో ఇది ఏం మాయో అంటూ అంత మారిందయ్యో హయ్యో హయ్యో ఇది ఏం మాయో నన్నే నీల మార్చిందయ్యో తెలుగు ఏ కాకుండా చాలా బాషల్లోనా వెతికా ఈ జబ్బుని ఏమంటారో తెలిపే వాళ్లెవరు లేరే ఈ లోకాన నువ్వే చెప్పాలది అది నీవల్లే రో ఎన్నో చేసి చేసి ఎంతో సన్న బడిన బరువే తగ్గదు ఈ గుండెల్లోనా హయ్యో హయ్యో ఇది ఏం మాయో అంటూ అంత మారిందయ్యో హయ్యో హయ్యో ఇది ఏం మాయో నన్నే నీల మార్చిందయ్యో చదువేం అవుతుందని గుబులైన రాదేంటో నిన్నే చదవాలని ఆరాటంలో రేపేమవుతుందని దిగులైన రాదేంటో నిన్నని మరిపించే ఆనందంలో చుట్టూ ఉన్న వాళ్ళు తిట్టే కన్నా వాళ్ళు ఎవరు గుర్తు రారు ని తలపుల్లో హయ్యో హయ్యో ఇది ఏం మాయో అంటూ అంత మారిందయ్యో హయ్యో హయ్యో ఇది ఏం మాయో నన్నే నీల మార్చిందయ్యో
Padhahaarellaina pasi papai unna Nee vecchani chupe thagiledhaaka Paruvam lo unna paravaaledhanna Nee Kala naa vaipe kadhile dhaaka Arey yemaindho yemaindho sarigga Yemaindho ne modhata ninnu kalisinaka Naalo yem jarigindho Hayyo Hayyo idhi yem maayo Antoo antha maarindhayyo Hayyo Hayyo idhi yem maayo Nanne neela maarchindhayyo Telugu ye kaakunda chaala baashallona Vethika ee jabbuni yemantaaro Thelipe vaallevaru lere ee lokaana Nuvve cheppaladhi adhi neevalle ro Yenno chesi chesi entho sanna badina Baruve thaggadhu ee gundellona Hayyo Hayyo idhi yem maayo Antoo antha maarindhayyo Hayyo Hayyo idhi yem maayo Nanne neela maarchindhayyo Chadhuvem avthundhani gubulaina raadhento Ninne chadhavalani aaratamlo Repemavthundhani dhigulaina raadhento Ninnani maripinche aanandhamlo Chuttu unna vaallu thitte kanna vaallu Yevaru gurthu raaru ni thalapullo Hayyo Hayyo idhi yem maayo Antoo antha maarindhayyo Hayyo Hayyo idhi yem maayo Nanne neela maarchindhayyo
  • Movie:  Current Theega
  • Cast:  Manoj Manchu,Rakul Preet Singh
  • Music Director:  Achu Rajamani
  • Year:  2014
  • Label:  Junglee Music Company