• Song:  Atu Nuvve Itu Nuvve
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Neha Bhasin

Whatsapp

అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చుస్తే అటు నువ్వే ఎటు వెళ్తున్న ఎం చేస్తున్న ప్రతిచోటా నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అధమరపైనా పెదవుల పైనా ప్రతి మాట నువ్వే అప్పుడో ఇపుడో ఎపుడైనా నా చిరునవ్వే నీవలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే పరిచయమంతా గతమేనా గురుతుకు రానా క్షణమైనా ఎదురుగా వున్నా నిజమేకాని కళావైనావులే రంగు రూపమంటూ లేనే లేనిదీ ప్రేమా చుట్టూ శున్యంఉన్న నిన్ను చూపిస్తూ వుంది దూరం దగ్గరంటూ తేడా చూడది ప్రేమ నీల చెంత చేరి నన్ను మాటాడిస్తుంది కనుపాప లోతులో దిగీపోయింతలా ఒక రెప్పపాటు కాలమైనా మరుపే రావుగా యద మారు మూలలో ఒదిగిన్న ప్రాణమై నువ్వు లేని నేను లేనే లేను అనిపించావుగా అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చుస్తే అటు నువ్వే ఎటు వెళ్తున్న ఎం చేస్తున్న ప్రతిచోటా నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అధమరపైనా పెదవుల పైనా ప్రతి మాట నువ్వే నాకే తెలియకుండా నాలో నిన్ను వొదిలావే నేనే నువ్వయేలా ప్రేమ గుణమై ఎదిగావే మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే ఇటుగా చూడనంటూ నన్ను ఒంటరి చేసావే ఏకాంత వేళలో ఏయ్ కాంతి లేదు ర నలుసంత కూడ జాలి లేని పంతాలేంటి ఇలా నీతోడు లేనిదే మనసుండలేదు ర నీ పేరు లేని ప్రేమ నైనా ఊహించేదెలా అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చుస్తే అటు నువ్వే ఎటు వెళ్తున్న ఎం చేస్తున్న ప్రతిచోటా నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అధమరపైనా పెదవుల పైనా ప్రతి మాట నువ్వే
Atu nuvve itu nuvve manasetu chuste atu nuvve etu veltunna em chestunna pratichotaa nuvve atu nuvve itu nuvve alikidi vinte adhi nuvve adhamarapina pedavula painaa prathi maata nuvve appudu ipudu yepudainaa naa chirunavve nevalanaa teliyani lokam teepini naaku ruchi choopaavule parichyamantha gathamena gurutuku raana kshanamaina edhuruga vunna nijamekaani kalavainavule Rangu roopamantu lene lenidhee premaa chuttu shunayamunna ninnu choopisthu vundi dooram deggarantu needa chudane prema neela chenta cheri nannu maatadistundi kanupaapa lothulo dighipoyinthalaa oka reppapaatu kaalamaina marape raavuga yada maaru moolalo odhigunna praanamai nuvvu leni nenu lenu anipinchaavugaa Atu nuvve itu nuvve manasetu chuste atu nuvve etu veltunna em chestunna pratichotaa nuvve atu nuvve itu nuvve alikidi vinte adhi nuvve adhamarapina pedavula painaa prathi maata nuvve Naake teliyakundaa naalo ninnu vodhilaave nene nuvvayela prema gunamai yedhigaave maate cheppakundaa neetho nuvvu kadhilaave ituga chudanantu nannu ontari chesave yekaantha velalo ey kaanthi ledhu ra nalusantha kooda jaali leni panthaalenti ilaa neethodu lenidhe manasundaledu ra ne peru leni prema naina oohinchedelaa Atu nuvve itu nuvve manasetu chuste atu nuvve etu veltunna em chestunna pratichotaa nuvve atu nuvve itu nuvve alikidi vinte adhi nuvve adhamarapina pedavula painaa prathi maata nuvve
  • Movie:  Current
  • Cast:  Sneha Ullal,Sushanth
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2009
  • Label:  Aditya Music