• Song:  Telusa Manasa
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏజన్మ సంబంధమో తరిమిన ఆరు కాలాలు ఏడూ లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలెనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏజన్మ సంబంధమో ప్రతి క్షణం నా కళ్ళల్లో నిలిచే నీ రూపం బ్రతుకులో ఓ అడుగడుగునా నడిపె నీ స్నేహమ్ ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా పది కాలాలు వుంటాను నీ ప్రేమ సాక్షిగా తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో డార్లింగ్ ఎవరీ బ్రీత్ యు టేక్ ఎవరీ మూవ్ యు మేక్ ఐ విల్ బి థెర్ వాట్ వూడ్ ఐ డూ వితౌట్ యు ఐ వాంట్ టూ లవ్ యు ఫరెవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ ఎన్నడూను తీరిపోని రుణముగా ఉండిపో చెలిమితో తీగసాగే మల్లెగా అల్లుకో లోకమే మారినా కాలమే ఆగిన మన ఈగాధ మిగలాలి తుదిలేని చరితగా తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏజన్మ సంబంధమో తరిమిన ఆరు కాలాలు ఏడూ లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలెనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Telusaa manasaa idi yenaati anubandhamoo telusaa manasaa idi yejanma sambandhamoo Tarimina aaru kalaalu edu lokaalu cheraleni odilo virahapu jaadalenaadu vedi kannesi choodaleni jatalo sata janmaala bandhaala bangaaru kshanamidi Telusaa manasaa idi yenaati anubandhamoo telusaa manasaa idi yejanma sambandhamoo Prati kshanammm naa kallallo niliche nee roopamm bratukulooo adugaduguna nadipe nee snehamm upiree neevugaa praanamee needigaa padi kaalaalu vuntaanu nee prema sakshigaa Telusaa manasaa idi yenaati anubandhamoo Darling every breath you take every move you make i will be there what would i do without you i want to love you forever and ever and ever Ennaduuu teeriponi runamugaa vundipoo chelimitooo teegasaage mallega allukoo lokamee maarinaa kaalamee aagina mana eegaadha migalaali tudileni charitagaa Telusaa manasaa idi yenaati anubandhamoo telusaa manasaa idi yejanma sambandhamoo Tarimina aaru kalaalu edu lokaalu cheraleni odilo virahapu jaadalenaadu vedi kannesi choodaleni jatalo sata janmaala bandhaala bangaaru kshanamidi Telusaa manasaa idi yenaati anubandhamoo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Criminal
  • Cast:  Manisha Koirala,Nagarjuna,Ramyakrishna
  • Music Director:  M M Keeravani
  • Year:  1995
  • Label:  Aditya Music