• Song:  Vaalu Kalla Pilla
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Suchith Suresan,Anoop Rubens

Whatsapp

వాలు కళ్ల పిల్ల పిల్ల ని కోసం వెయిటింగ్ జల్దీ ఆవో బేబీ మై హార్ట్ ఇస్ బీటింగ్ నాకు నీలాగే అనిపిస్తూ వుందే ఆయినా చెప్పాలంటే సిగ్గేస్తుంది అబ్బో సిగ్గు బాగుందే ఎర్ర బుగ్గ బాగుందే బుగ్గ సొట్ట బాగుందే హాయ్ నవ్వే నవ్వు బాగుందే చూసే చూపు బాగుందే అబ్బా అంతా బాగుందే హాయ్ వాలు కళ్ల పిల్ల పిల్ల ని కోసం వెయిటింగ్ జల్దీ ఆవో బేబీ మై హార్ట్ ఇస్ బీటింగ్ హ పిజ్జా ఆర్డర్ ఇస్తే పావు గంటలో వస్తుందే ని లవ్ ఏ లేట్ అవుతుందేయ్ అయ్యో ఫోన్ కొడితే అర్రే ఇలా ఇంటికొచ్చే నా ప్రేమ పిజ్జా కాదులే నా వరకు ఇంతజారు అంటే ఏమిటో తెలియదు కదా గుండె జారీ పోయిన అప్పుడు ఇంతజారు తప్పదు కదా మనసులోని మాట చెబుతూ చేయరా వెయిటింగ్ ని రంగు బాగుందే ని స్టింగ్ బాగుందే చెవి రింగు బాగుందే ఇక నో వెయిటింగ్ నివంక బాగుందే నీతో సింక్ ఉ బాగుందే అర్రే అంతా బాగుందే ఆయినా కీప్ వెయిటింగ్ హ వాచి చూసుకుంటూ దాని బాగా తిట్టుకుంటూ టెన్షన్ లో పడిచస్తున్నా ఓ దూరం దూరంగున్న రెండు ముళ్ళు ఒకే చోట కలిసే టైం వస్తుందిగా అంతవరకు ఏదురుచుతూ ఉండమంటే ఎలా ఎక్కే బస్సు వచ్చే వరకు ఎదురుచూపు తప్పదు కదా కోరుకుంది జల్దీ అందుకే ఉండదు థ్రిల్లింగ్ ని మాట బాగుందే ని షేడ్ బాగుందే మన రూటే బాగుందే హాయ్ హాయ్ హాయ్ హాయ్ ని జోరు బాగుందే ని ప్యార్ బాగుందే మన తీరు బాగుందే హాయ్
Vaalu kalla pilla pilla ni kosam waiting Jaldi aavo baby my heart is beating Naaku neelage anipistu vunde Aayina cheppalante siggesthunde Abbo siggu bagunde erra bugga bagunde Bugga sotta bagunde hai Navve navvu bagunde chuse choopu bagunde Abba antha bagunde hai Vaalu kalla pilla pilla ni kosam waiting Jaldi aavo baby my heart is beating Ha pizza order isthe paavu gantalo vasthunde Ni love ye late avthumdey Ayyo phone kodithe arre ela intikoche Na prema pizza kadule Na varaku inthajaaru ante emito teliyadu kada Gunde jaari poyina appudu inthajaaru tappadu kada Manasuloni mata chebuthu cheyara waiting Ni rangu bagunde ni sting bagunde Chevi ringu bagunde ika no waiting Ni vanka bagunde nitho sync u bagunde Arre antha bagunde aayina keep waiting Ha watchi chusukuntu daani baga tittukuntu Tension lo padichasthunna o Dooram dooramgunna rendu mullu oke chota Kalise time vasthundiga Anthavaraku yeduruchuthu vundamante ela Yekke bossu vache varaku yeduruchupu tappadu kada Korukundi jaldi anduke vundadhu thrilling Ni mata bagunde ni shade bagunde Mana rute bagunde hai hi hai hi Ni joru bagunde ni pyar bagunde Mana thiru bagunde hai
  • Movie:  Courier Boy Kalyan
  • Cast:  Nithiin,Yami Gautam
  • Music Director:  Anup Rubens
  • Year:  2015
  • Label:  Sony Music