• Song:  Maya O Maya
  • Lyricist:  Shreshta
  • Singers:  Karthik

Whatsapp

మాయ ఓ మాయ ఎం చేసావ్వే నువ్వు నీ వైపే లాగవు నన్నిలా మాయ ఓ మాయ గుట్టుగా గుండెని గిచ్చి హాయిలో తేల్చావు ఇంతలా ఎలా లేదే ముందెప్పుడూ లేదే ని వల్లే ఏదో జరిగే నాలో నీదే అర్రే నేనేం చేస్తున్న నిన్నే చూస్తున ఏంటో ఈ వింత అయ్యో అయ్యో రామ ప్రేమంటేనే కోమా పడ్డావా ఇక అంతే పట్టే వదలదురా ప్రేమ పిచ్చ్చి ప్రేమ పాటిందంటే మామ ఏది పట్టదులేరా అంతే నువ్వింకా కనిపించే చిలిపి కల కన్నులకే మెరుపు నువ్వా ఆణువణువూ కదిలించే కోరికవా కానుకవ మైమరచి న హృదయం నిను తలిచే ప్రతి నిమిషం హే ఎగిసే ఊహల్లో మురిసే న ప్రాణం ఏంటో ఈ చిత్రం ఓ అయ్యో అయ్యో రామ ప్రేమంటేనే కోమా పడ్డావా ఇక అంతే పట్టే వదలదురా ప్రేమ పిచ్చ్చి ప్రేమ పట్టిందంటే మామ ఏది పట్టదులేరా అంతే నువ్వింకా ప్రేమనేలా చూపాలో లోలోనే దాచాలో తను కానీ కాదంటే మనసున్నీల ఆపాలో ఎదమాటే తేలుప్పమంటే అడుగైనా పడదు ఎలా అసలేంటో ఈ ప్రేమ మనసే పిండేసి హయ్యో హయాయో మాయ ఓ మాయ నీ వైపే లాగవు నన్నిలా మాయ ఓ మాయ గుట్టుగా గుండెని గిచ్చి హాయిలో తేల్చావు ఇంతలా అయ్యో అయ్యో రామ ప్రేమంటేనే కోమా పడ్డావా ఇక అంతే పట్టే వదలదురా ప్రేమ పిచ్చ్చి ప్రేమ పట్టిందంటే మామ ఏది పట్టదులేరా అంతే నువ్వింకా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Maya o maya em chesavve nuvvu Ne vaipe lagavu nannila Maya o maya guttuga gundeni gichi Hayilo telchavu inthala Ela lede mundeppudu ledhe Ni valle yedho jarige naalo nedde Arre nenem chesthuna ninne chusthuna Ento e vintha Ayyo ayyo rama premantene coma Paddava eka anthe patte vadaladura Prema pichchi prema patindante mama Yedi pattadulera anthe nuvvinka Kanipinche chilipi kala Kannulake merupu nuvva Anuvanuvu kadalinche Korikava kaanukava Maimarachi na hrudayam Ninu taliche prathi nimisham Hey yegise oohallo murise na pranam Ento e chitram o Ayyo ayyo rama premantene coma Paddava eka anthe patte vadaladura Prema pichchi prema patindante mama Yedi pattadulera anthe nuvvinka Premanela chupalo lollone dachalo Tanu kaani kadante manasunnela aapalo Yedhamaate teluppamante adugaina padadhu ela Asalento e prema manase pindesse hayyo hayaayo Maya o maya Ne vaipe lagavu nannila Maya o maya guttuga gundeni gichi Hayilo telchavu inthala Ayyo ayyo rama premantene coma Paddava eka anthe patte vadaladura Prema pichchi prema patindante mama Yedi pattadulera anthe nuvvinka

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Courier Boy Kalyan
  • Cast:  Nithiin,Yami Gautam
  • Music Director:  Anup Rubens
  • Year:  2015
  • Label:  Sony Music