యు లూకింగ్ సో బ్రైట్ ఏయ్
నువ్వు చాలా వైట్ ఏయ్
నన్ను చేసినవ్వే కైట్ య్
ఓహో బంగారమా అః సింగారమ్మ
ఓహో కెహెతి హాయ్ క్యా దిల్ కి ధడ్కన్ ధడ్కన్
నిన్నే చూసొచ్చాక నీతో మాట్లాడాక
అయ్యో చీకట్లయినా మారే తెలుపుగా తెలుపుగా
ఈ పక్కన తెలుపే ఎలా
ఆ పక్కన తెలుపే ఎలా
ఏ పక్కన చూస్తూ వున్నా తెల్లదనమే
ఈ తెల్లని మాయ అంతా చేసిందెవరయ్య అంటే
అర్ధం అయ్యిందే అది నీ నవ్వు మహిమే
ఓహో ఆహ
కాకి కొంగయ్యిందే
ఈగ హంసయ్యిందే
ఎలిఫెంట్ యెద్దయిపోయిందే నీవల్ల
తారే మంచ్చయ్యిందే
డీజిల్ మిల్క్ అయ్యిందే
చారికోల్ షుగర్ అయిపోఇందే
భూలోకమే వెళ్ళవసుకుందే
ఆకాశమే తెల్లబోయి చూస్తోంది
ఓహో బంగారమ్మ అః సింగారమ్మ
హే గర్ల్
వెన్ ఐ సి యువర్ బ్రైట్ ఐస్ లూకిం ఇంటూ మై పేస్
కెన్ ఐ షో యు వాట్ యు మీన్ టూ మీ గర్ల్
ఎవిరీథింగ్ ఇస్ సో వైట్ అండ్ ఇట్ ఫీల్డ్ ఆల్రైట్
విల్ యు విల్ యు స్టే విత్ మీ గర్ల్
హే తుళ్ళి తుళ్ళి పడ్డ ఈ నల్ల కాళ్ళ పిల్లని
మల్లి మల్లి చూడగానే
హే మల్లె పూల వెల్లువె జాజి పూల జల్లులేయ్
ముంచినాయి అందగాడ్ని
యు లూకింగ్ సో బ్రైట్ ఏయ్
నువ్వు చాలా వైట్ ఏయ్
నన్ను చేసినవ్వే కైట్ య్
ఈ పై దేశంలోనో లేదే నల్ల డబ్బు
మొత్తం చేంజ్ అయిపోయిందే తెల్లంగా
చాల బాగుందమ్మా ఒకటే రిక్వెస్ట్ అమ్మ
మేజిక్ న జుట్టు పై వాదే
పరువానికి తెల్ల కామెర్లోచి
ప్రతి దానిని తెల్ల రంగులోనే చూపిందే
ఓహో బంగారమా సింగారమ్మ
ఈ పక్కన తెలుపే ఎలా
ఆ పక్కన తెలుపే ఎలా
ఏ పక్కన చూస్తూ వున్నా తెల్లదనమే
ఈ తెల్లని మాయ అంతా చేసిందెవరయ్య అంటే
అర్ధం అయ్యిందే అది నీ నవ్వు మహిమే
ఓహో ఆహ
ఓహో ఆహ
You looking so bright ey
Nuvvu chaala white ey
Nannu chesinavve kite y
Oho bangarama aha singaramma
Oho kehti hai kya dil ki dhadkan dhadkan
Ninne chusochaka Nitho matladaka
Ayyo chikatlaina maare telupuga telupuga
Ee pakana telupe ela
Aa pakana telupe ela
Ye pakkana chusthu vunna telladanamey
Ee tellani maya antha chesindevarayya ante
Ardam ayyinde adi nee navvu mahime
Oho Aaha
Kaaki kongayyinde
Eega hamsayyinde
Elephant yeddayipoindhey Neevalla
Taare manchayyinde
Diesel milk ayyinde
Charcoal sugar ayipoendey
Bhoolokame vellavasukunde
Aakasame tellaboyi choostumdi
Oho bangaramma aha singaramma
Hey girl
When I see your bright eyes lookin into my face
Can I show you what you mean to me girl
Everything is so white and it feels alright
Will you will you stay with me girl
Hey tulli tulli padda ee nalla kalla pillani
Malli malli choodagaane
Hey malle poola velluve jaaji poola jalluley
Munchinaayi amdagaadni
You looking so bright ey
Nuvvu chaala white ey
Nannu chesinavve kite y
Ee pai desamlonna lede nalla dabbu
Motham change ayipoyindhe thellanga
Chala bagumdamma okate request amma
Magic na juttu pai vadhey
Paruvaniki tella kaamerlochi
Prathi daanini tella rangulona chupinde
Oho bangarama singaramma
Ee pakana telupe ela
Aa pakana telupe ela
Ye pakkana chusthu vunna telladanamey
Ee tellani maya antha chesindevarayya ante
Ardam ayyinde adi nee navvu mahime
Oho aaha
Oho aaha