• Song:  Gunde Chatuga
  • Lyricist:  NA
  • Singers:  Chaitra Ambadipudi,Hemachandra

Whatsapp

గుండెచాటుగా ఇన్నినాళ్లుగా వున్న ఊహలన్నీ ఉన్నపాటుగా హంసలేఖలై యెగిరి వెళ్ళిపోనీ నిన్ను కలుసుకొని గుండెచాటుగా ఇన్నినాళ్లుగా వున్న ఊహలన్నీ ఉన్నపాటుగా హంసలేఖలై యెగిరి వెళ్ళిపోనీ నిన్ను కలుసుకొని నిన్ను కలుసుకొని విన్నవించుకొని ఇన్నాళ్ల ఊసులన్నీ నీలిమబ్బులో నిలిచిపోకలా నీలిమబ్బులో నిలిచిపోకల నింగి రాగమాల నీలిముసుగులో మెరుపుతీగలా దాగివుండవేళ కొమ్మ కొమ్మలో పూలుగా దీవిలోని వర్ణాలు వాలగా కొమ్మ కొమ్మలో పూలుగా దీవిలోని వర్ణాలు వాలాగా ఇలకు రమ్మని చినుకు చెమ్మని చెలిమి కోరుకొని నిన్ను కలుసుకొని గుండెచాటుగా ఇన్నినాళ్లుగా వున్నా ఊహలన్నీ ఉన్నపాటుగా హంసలేఖలై యెగిరి వెళ్ళిపోనీ నిన్ను కలుసుకొని నిన్ను కలుసుకొని విన్నవించుకొని ఇన్నాళ్ల ఊసులన్నీ రేయిదాటని రాణివాసమా రేయిదాటని రాణివాసం అందరాని తార నన్ను చేరగా దారి చూపన రెండు చేతులారా చెదిరిపోని చిరునవ్వుగా న పెదవిపైన చిందాడగా చెదిరిపోని చిరునవ్వుగా న పెదవిపైన చిందాడగా తరలి రమ్మని తళుకులీమ్మని తలపు తెలుపుకొని నిన్ను కలుసుకొని గుండెచాటుగా ఇన్నినాళ్లుగా వున్నా ఊహలన్నీ ఉన్నపాటుగా హంసలేఖలై యెగిరి వెళ్ళిపోనీ నిన్ను కలుసుకొని నిన్ను కలుసుకొని విన్నవించుకొని ఇన్నాళ్ల ఊసులన్నీ
Gundechatuga inninaalluga vunna oohalannee vunnapatuga hamsalekhali yegiri velliponeee ninnu kalusukoneee Gundechatuga inninaalluga vunna oohalanneee vunnapatuga hamsalekhali yegiri velliponee ninnu kalusukoni ninnu kalusukonee vinnavinchukoni innalla oosulannee Neelimabbulo nilichipokalaaa Neelimabbulo nilichipokala ningi raagamaala neelimusugulo meruputeegala daagivundavela komma kommalo pooluga diviloni varnalu vaalaga komma kommalo pooluga diviloni varnalu vaalaga ilaku rammani chinuku chemmani chelimi korukoni ninnu kalusukoni Gundechatuga inninaalluga vunna oohalanni vunnapatuga hamsalekhali yegiri velliponi ninnu kalusukoni ninnu kalusukoniii vinnavinchukoni innalla oosulanni Reyidaatani ranivasamaaa Reyidaatani ranivasama andaraani taara nannu cheraga daari chupana rendu chethulara chediriponi chirunavvuga na pedavipina chindaadaga chediriponi chirunavvuga na pedavipina chindaadaga tarali rammani talukulimmani talapu telupukoneee ninnu kalusukoneee Gundechatuga inninaalluga vunna oohalanni vunnapatuga hamsalekhali yegiri velliponi ninnu kalusukoni ninnu kalusukoniii vinnavinchukoni innalla oosulanni
  • Movie:  Classmates
  • Cast:  Kamalinee Mukherjee,Sadha,Sharwanand,Sumanth
  • Music Director:  Koti
  • Year:  2007
  • Label:  Aditya Music