• Song:  maLLi maLLi
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Siddharth,Simha Bhagavatula

Whatsapp

మల్లి మల్లి రాదంట ఈ క్షణం నచ్చినట్టు నువ్వుండరా యవ్వనం అంటేనే ఓ వరం తప్పు ఒప్పు తేడానే లేదురా చిన్న మాటని చెవిన వేయని నిన్ను నువ్వే నమ్ముకుంటే నింగి వంగదా విన్నమాటని విప్పి చెప్పని బ్రతుకుతూ బ్రతకానిస్తే నువ్వు దేవుడే ఎవేరిబోడి లెట్స్ పంప్ థిస్ పార్టీ మోక్ యువర్ బాడీ విత్ మీ ఎవేరిబోడి లెట్స్ పంప్ థిస్ పార్టీ మోక్ యువర్ బాడీ విత్ మీ నాలాగే నేనుంటాను నా మది మాటే వింటుంటాను థిస్ ఇస్ ది వే ఐ అం నాతోనే నేనుంటాను నచ్చిన పనినే చేస్తుంటాను నవ్వులు రువ్వుతూ నవ్వులు పంచుతూ నాలుగు రోజులు ఉన్న చాలు అంతే చాలు రా అందని పండుని పొందాలి అంతా ఆనందం అందిన వెంటనే పంచాలి ఎంతో సంతోషం అల్లరి పనులే చెయ్యాలి అపుడే ఆరోగ్యం నా సాటి నేనుంటాను పోటీలోనే ముందుంటాను కెరటం నాకే ఆదర్శం పడినా లేస్తాగా సమరం నీకే ఆహ్వానం గెలుపే నాదేగా కష్టం అంటే ఇష్టంగా కష్టం రాదంటా నమ్మిందే చేస్తుంటాను ప్రాణం పెట్టి సాధిస్తాను ఎవేరిబోడి లెట్స్ పంప్ థిస్ పార్టీ మోక్ యువర్ బాడీ విత్ మీ నవ్వులు రువ్వుతూ నవ్వులు పంచుతూ నాలుగు రోజులు ఉన్న చాలు అంతే చాలు రా మల్లి మల్లి రాదంట ఈ క్షణం నచ్చినట్టు నువ్వుండారా యవ్వనం అంటేనే ఓ వరం తప్పు ఒప్పు తేడానే లే లేదురా చిన్న మాటని చెవిన వేయని నిన్ను నువ్వే నమ్ముకుంటే నింగి వంగదా విన్నమాటని విప్పి చెప్పని బ్రతుకుతూ బ్రతకానిస్తే నువ్వు దేవుడే ఎవేరిబోడి లెట్స్ పంప్ థిస్ పార్టీ మోక్ యువర్ బాడీ విత్ మీ ఎవేరిబోడి లెట్స్ పంప్ థిస్ పార్టీ మోక్ యువర్ బాడీ విత్ మీ ఆకాశం నీ సరిహద్దు ఆవకాశాన్ని అసలొదలోద్దు సందేహం ఏది లేదు పోయేటప్పుడు ఏది రాదు స్వేచ్ఛగా మంచిని పంచుతూ నాలుగు రోజులు ఉన్నా చాలు జన్మ ధన్యమే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

malli malli raadanta ee kshanam nachhinattu nuvvundaraa yevvanam antene o varam thappu oppu thedaane leduraa chinna maatani chevina veyani ninnu nuvve nammukunte ningi vangadaa vinnamaatani vippi cheppani brathukuthoo brathakanisthe nuvvu devude EVERYBODY LETS PUMP THIS PARTY MOCK YOUR BODY WITH ME EVERYBODY LETS PUMP THIS PARTY MOCK YOUR BODY WITH ME naalaage nenuntaanu naa madi maate vintuntaanu THIS IS THE WAY I AM naathone nenuntaanu nachhina panine chesthuntaanu navvulu ruvvuthoo navvulu panchuthoo naalugu rojulu unna chaalu anthe chaalu raa andani panduni pondaali anthaa aanandam andina ventane panchaali yentho santhosham allari panule cheyyali apude aarogyam naa saati nenuntaanu potilone munduntaanu keratam naake aadarsham padinaa lesthaagaa samaram neeke aahwaanam gelupe naadegaa kashtam ante ishtamgaa kashtam raadantaa namminde chesthuntaanu praanam petti saadhinsthaanu EVERYBODY LETS PUMP THIS PARTY MOCK YOUR BODY WITH ME navvulu ruvvuthoo navvulu panchuthoo naalugu rojulu unna chaalu anthe chaalu raa malli malli raadanta ee kshanam nachhinattu nuvvundaraa yevvanam antene o varam thappu oppu thedaane le leduraa chinna maatani chevina veyani ninnu nuvve nammukunte ningi vangadaa vinnamaatani vippi cheppani brathukuthoo brathakanisthe nuvvu devude EVERYBODY LETS PUMP THIS PARTY MOCK YOUR BODY WITH ME EVERYBODY LETS PUMP THIS PARTY MOCK YOUR BODY WITH ME aakaasam nee sarihaddu aawakaasaanni asalodaloddu sandeham edi ledu poyetappudu yedi raadu swechhagaa manchini panchuthoo naalugu rojulu unnaa chaalu janma dhanyame

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chukkallo Chandrudu
  • Cast:  Charmi,Sadha,Siddharth
  • Music Director:  Chakri
  • Year:  2006
  • Label:  Aditya Music