• Song:  Jada
  • Lyricist:  Venigalla Rambabu
  • Singers:  Ram Miriyala

Whatsapp

ఏ అబ్బబ్బా అది ఏం పోరి చూడగానే కళ్ళు చెదిరి కోసేసానమ్మో దాని జడపై మనసు పడి మెడకి నడుముకి నడుమ నాగుపాములాగా కదలాడి ఉరి పోసిందమ్మో దాని కురులతో ఊపిరికి చార్మినారు లాంటి లైఫునే ప్యార్మినారు లాగ మార్చెనే దిల్లునే దీవాను జేసి దీపం పెట్టిందే ఓ ఓ గోల్కొండ కోట లాంటి నన్నే రాణి వాసమల్లె మార్చుకుంటూ రంగులే పూసేసినాదే కళ్ళనే కుంచె చేసి చోరు బజారుకే నేను జమిందారు నన్ను దోచే వారే ఎవరు లేనే లేరు అనుకునే లోగ నన్ను చేసేసావే చోరీ ఓయ్ ఓయ్ ఓయ్ పాత బస్తీకి నేను పహిల్వాన్ ఎంత వస్తాదునైనా పడగొట్టే నన్ను జడ గంటలతో పడేసావే పోరి ఓ ఓ ఓ సిన్నబోయి కూసున్న ప్రేమ జంట సాయంకాలవేళ మరుగు మీద అలిగి పొద్దుగాల ప్రేమలోన పడిపోయే జంట కోయిలలే జంట కోయిలలే కుదురుగుండదే మనసంతా కునుకే పట్టదే రేయంతా తనే లోకమై రోజంతా తిరిగేస్తూనే ఉంటా ఎవరు ఏమన్నా వినపడదే ఎదురు ఎమున్నా కనపడదే పిల్ల ప్రేమలో పడ్డాక నను నేనే విడిపోయా ఓ ఓ పోలీసుల వేట డైలీ దొంగాట మరిచే పోయానే ఈ పిల్ల బాట బట్టినాక సమస్య లేకుండా సరెండరై పోయా నేరమేమి జెయ్యకుండానే ప్రేమ ఖైదీనైపోయా చోరు బజారుకే నేను జమిందారు నన్ను దోచేవారే ఎవరు లేనే లేరు అనుకునే లోగ నన్ను చేసేసావే చోరీ ఓయ్ ఓయ్ ఓయ్ పాత బస్తీకి నేను పహిల్వాన్ ఎంత వస్తాదునైనా పడగొట్టే నన్ను జడ గంటలతో పడేసావే పోరి ఓ ఓ ఓ అబ్బబ్బా ఇది ఏం పోరి చూడగానే కళ్ళు చెదిరి కోసేసానమ్మో దాని జడపై మనసు పడి మెడకి నడుమకి నడుమ నాగుపాములాగా కదలాడి ఉరి పోసిందమ్మో దాని కురులతో ఊపిరికి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ey abbabba adhi em pori Choodagaane kallu chedhiri Kosesanammo dhaani Jadapai manasu padi Medake nadumuki naduma Naagu paamulaaga kadhalaadi Uri posindhammo dhani Kurulatho oopiriki Charminaar laanti life ne Pyaarminaar laaga marchene Dil ne dheevan chesi Dheepam pettindhe Oh golukonda kota laanti nanne Raani vaasamalle maarchukuntoo Rangule poosesinaadhe Kallane kunche chesi Chore bazar ke nenu jamindhaaru Nannu dhoche vaare evaru lene leru Anukune loga nannu Chesesaave choree Oye oye oyee Patha basthee ki nenu pahilwaan Entha vasthaadhunainaa padagotte Nannu jada gantalatho padesaave pori Chinaboyi koosunna prema janta Saayamkaalam vela marugu meedha aligi Poddhu gaala prema lona padi poye Janta koyilale janta koyilale Kudhurugundadhe manasanthaa Kunuke pattadhe reyanthaa Adhe lokamai rojanthaa Thirigesthoone vuntaa Evaru emanna vinapadadhe Edhuru emunna kanapadadhe Pilla premalo paddaaka Nanu nene vidipoyaa Policu la veta daily dhongaata Mariche poyaane Ee pilla baata pattinaaka Samasya lekundaa sarrendarai poyaa Neram emi cheyakundaane Prema kaidheenai poyaa Chore bazar ke nenu jamindhaaru Nannu dhoche vaare evaru lene leru Anukune loga nannu chesesaave choree Oye oye oye Patha basthee ki nenu pahilwaan Entha vasthaadhunainaa padagotte Nannu jada gantalatho padesaave pori Abbabba idhi em pori Choodagaane kallu chedhiri Kosesanammo dhaani Jadapai manasu padi Medake nadumuki naduma Naagu paamulaaga kadhalaadi Uri posindhammo dhani Kurulatho oopiriki

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chor Bazaar
  • Cast:  Akash Puri,Gehna Sippy
  • Music Director:  Suresh Bobbili
  • Year:  2022
  • Label:  Aditya Music