• Song:  Yamaha Nagari
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Hariharan

Whatsapp

స రి మా మా గ రి స స స ని ద ప స స రి మా మా గ రి స స స ని ద ప స రే మా గ ని గ ప స స ని ద ప మా గ ప మా రి యమహా నగరి కలకత్తా పూరి యమహా నగరి కలకత్తా పూరి నమహో హుగిలి హౌరాహ్ వారది యమహా నగరి కలకత్తా పూరి చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి యమహా నగరి కలకత్తా పూరి నమహో హుగిలి హౌరాహ్ వారాది నేతాజీ పుటిన చోట గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో ఆ హంస పాడిన పాటే ఆ నందుడు చూపిన బాట సాగనా పదుగురు పరుగు తీసింది పట్నం బ్రతుకుతో వెయ్యి పందెం కడకు చేరాలి గమ్యం కధీలి పోరా ఒకరితో ఒకరికి ముఖపరిచేయములు దొరకని క్షణముల బిజీ బిజీ బ్రతుకుల గజి బిజీ ఉరుకుల పరుగులతో యమహా నగరి కలకత్తా పూరి నమహో హుగిలి హౌరాహ్ వారాది చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి యమహా నగరి కలకత్తా పూరి బెంగాలీ కోకిల బాల తెలుగింటి కోడలు పిల్ల మాలిని సరోజినీ రోజంతా సూర్యుడు కింద రాత్రంతా రజిని కందా సాగని పదుగురు ప్రేమ లేలేని లోకం దేవతమార్కు మైకం శరన్నవలాభిషేకం తెలుసుకోరా కధలకు నేలవాట కాలాలకు కొలువుట తిదులకు సెలవట అతిధుల గొడవట కలకత్తా నగరపు కిట కిటలో యమహా నగరి కలకత్తా పూరి నమహో హుగిలి హౌరాహ్ వారాది చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి యమహా నగరి కలకత్తా పూరి వందేమాతరమే అన్న వంగా భూతలమే మిన్న జాతికే గీతిరా మాతంగి కాళీ నిలయ చౌరంగీ రంగుల దునియా నీదిరా వినుగురు సత్యజిత్రే సితార ఎస్ టి బర్మన్ కి దార తెరెసా కి కుమార కదలి రారా జనగనమనముల స్వరపడ వనముల హృదయపు లయలను శృతి పరచిన ప్రియా సుఖ పీక ముఖ సుఖ రవళులతో యమహా నగరి కలకత్తా పూరి నమహో హుగిలి హౌరాహ్ వారాది యమహా నగరి కలకత్తా పూరి చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి యమహా నగరి కలకత్తా పూరి నమహో హుగిలి హౌరాహ్ వారాది

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Sa ri ma ma ga ri Sa sa sa ni da pa sa Sa ri ma ma ga ri Sa sa sa ni da pa sa Re ma ga ni ga pa Sa sa ni da pa Ma ga pa ma ri Yamaha nagari kalakatta puri Yamaha nagari kalakatta puri Namaho hugili howrah waaradhi Yamaha nagari kalakatta puri Chiru thyaaga raju nee kruthine palikenu mari Chiru thyaaga raju nee kruthine palikenu mari Chiru thyaaga raju nee kruthine palikenu mari Yamaha nagari kalakatta puri Namaho hugili howrah waaradhi Netaji putina chota geetanjali poosina chota Paadana teluguloo Aa hamsa paadina paate aa nandhudu chupina baata Saaganaa Padhuguru parugu teesindi patnam Brathukutho veyyi pandem Kadaku cheraali gamyam kadali poraa Okaritho okariki mukhaparicheyamulu dhorakani kshnamula Busy busy brathukula gaji biji urukula parugulalo Yamaha nagari kalakatta puri Namaho hugili howrah waaradhi Chiru thyaga raju nee kruthine palikenu mari Chiru thyaaga raju nee kruthine palikenu mari Yamaha nagari kalakatta puri Bengali kokila bala teluginti kodalu pilla Maalini sarojini Rojantha suryudu kindha raathrantha rajini kandha Saagani Padhuguru prema leleni lokam Devathamaarku maikam Sharannavalabhishekam Telusukora Kadhalaku nelavata kalalaku koluvata thidulaku selavata Athidula godavata kalakata nagarapu kita kitalo Yamaha nagari kalakatta puri Namaho hugili howrah waaradhi Chiru thyaga raju nee kruthine palikenu mari Chiru thyaaga raju nee kruthine palikenu mari Yamaha nagari kalakatta puri Vandematharame anna vangaa bhuthalame minna Jathike geethiraa Maathangi kaali nilaya chowrangi rangula duniya Neediraa Vinuguru sathyajithre sithara sd burman ki dhara Teresa ki kumara Kadali rara Janagana manamula swarapada vanamula hrudhayapu layalanu Shruthi parachina priya suka pika muka suka ravalulatho Yamaha nagari kalakatta puri Namaho hugili howrah waaradhi Yamaha nagari kalakatta puri Chiru thyaga raju nee kruthine palikenu mari Chiru thyaaga raju nee kruthine palikenu mari Chiru thyaaga raju nee kruthine palikenu mari Yamaha nagari kalakatta puri Namaho hugili howrah waaradhi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Choodalani Vundi
  • Cast:  Anjala Zaveri,Chiranjeevi,Soundarya
  • Music Director:  Mani Sharma
  • Year:  1998
  • Label:  Aditya Music