• Song:  O Maria
  • Lyricist:  Chandrabose
  • Singers:  Shankar Mahadevan,Kavitha Krishnamurty

Whatsapp

ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా రేపన్నది మాపన్నది పనికిరాదులే ఓ మరియా ప్రతిరోజూ విలువైంది కాదా ప్రయత్నిస్తే గెలుపేదో రాదా చేద్దామంటే చుద్దామంటే కాలం ఆగదు అయ్యేదేదో అవుతుందంటే కలాతె తీరదు ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా రేపన్నది మాపన్నది పనికిరాదులే ఓ మరియా ప్రతిరోజూ విలువైంది కాదా ప్రయత్నిస్తే గెలుపేదో రాదా చేద్దామంటే చుద్దామంటే కాలం ఆగదు అయ్యేదేదో అవుతుందంటే కలాతె తీరదు సిరిమువ్వా రేపంటూ వెనుదిస్తుందా గల్ గల్ గల్ మోగించగా సిరిమల్లె మాకంటూ ముసుగేస్తుందా గుం గుం గుం పంచివ్వగా ప్రతిదినం ప్రబాతమై పదాలు తెచ్చే సూర్యుడు ప్రకాశమే తగ్గించున నావల్ల కాదంటూ ప్రతిక్షణం ఉషారుగా శ్రమించి సాగె వాగులు ప్రయాణమే చాలించున మాకింకా సెలవంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా బ్రతుకే సాగని అంతేలేని సంతోషాలు ఒళ్ళో వాలని ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా రేపన్నది మాపన్నది పనికిరాదులే ఓ మరియా చిరుగాలి చిత్రంగా రానంటుందా జూమ్ జూమ్ జూమ్ పయనించగా కొమ్మల్లో కోకిలల కాదంటుందా కు కు కు వినిపించగా నిరంతరం దినం దినం అలాగే సహనం చూపుతూ విరామమే లేకుండా ఈ నెల తిరుగునుగా ఆకాశమే అందాలని చిన్నారి రెక్కల గువ్వలు అనుక్షణం అదే పనే ఆరాటపడిపోవా ఆ మనసే ఉంటే మార్గం తానే ఎదురొస్తుందిలే సత్తా ఉంటే స్వర్గం కూడా దిగి వస్తుందిలే ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా రేపన్నది మాపన్నది పనికిరాదులే ఓ మరియా ప్రతిరోజూ విలువైంది కాదా ప్రయత్నిస్తే గెలుపేదో రాదా చేద్దామంటే చుద్దామంటే కాలం ఆగదు అయ్యేదేదో అవుతుందంటే కలతె తీరదు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

O mariya o mariya o mariya o mariya Repannadi mapannadi panikiradule o mariya Pratiroju viluvaindi kada prayatniste gelupedo rada Cheddamante chhuddamante kalam agadu Ayyededo avutundante kalathe thiradu O mariya o mariya o mariya o mariya Repannadi mapannadi panikiradule o mariya Pratiroju viluvaindi kada prayatniste gelupedo rada Cheddamante chhuddamante kalam agadu Ayyededo avutundante kalathe thiradu Sirimuvva repantu venudistunda gal gal gal moginchaga Sirimalle makantu musugestunda gum gum gum panchivvaga Pratidinam prabatamai padalu teche suryudu Prakasame tagginchuna navalla kadantu Pratikshanam usharuga sraminchi sage vagulu Prayaname chalinchuna makinka selavantu Ullasamga utsahamga bratuke sagani Anteleni santhoshalu ollo valani O mariya o mariya o mariya o mariya Repannadi mapannadi panikiradule o mariya Chirugali chitramga ranantunda jum jum jum payaninchaga Kommallo kokilla kadantunda ku ku ku vinipinchaga Nirantaram dinam dinam alage sahanam chuputu Viramame lekunda e nela tirugunuga Akasame amdalani chinnari rekkala guvvalu Anukshanam ade pane aratapadipova A manase vunte margam thane edurostumdile Satta vunte svargam kuda digi vastundile O mariya o mariya o mariya o mariya Repannadi mapannadi panikiradule o mariya Pratiroju viluvaindi kada prayatniste gelupedo rada Cheddamante chhuddamante kalam agadu Ayyededo avutundante kalathe thiradu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Choodalani Vundi
  • Cast:  Anjala Zaveri,Chiranjeevi,Soundarya
  • Music Director:  Mani Sharma
  • Year:  1998
  • Label:  Aditya Music