• Song:  Mavoyye
  • Lyricist:  kulasekhar
  • Singers:  R.P Patnaik,Sooraj Jagan,Nihal,Kousalya

Whatsapp

సూపర్ అన్నాడు థాంక్సు చెప్పింది కిస్సులిచాడు కాచు పట్టింది ఏదోచెప్పాడు సిగ్గుపడింది రోజ్లిచాడు ఐ లవ్ యూ అన్నడోచ్ మావోయ్ ఓయ్ పారిపోతున్నది ఎవరేంటి వెళ్ళిపోతున్నది ఎవరేంటి ఆ అమెరికా అమ్మాయి మావో వెళ్ళిపోతున్నాది మావో నివాసుకితగు వన్నెలాడి మావో వెళ్ళిపోతున్నాది మావో వెళ్ళిపోతే వెళ్ళిపోని పిల్లకోతి చెల్లిగాని ఎలిజిబిత్ తేలేరేటి ఓ పిల్ల వాళ్ళ కోర వాళ్ళకోరా మనసుపడ్డ మల్లి ఇదేరా వెళ్లి పిలుచుకొచ్చేరా అబ్దుల్లా పిల్ల అదరహో కళ్ళు చెదరహో అధిరచిన్న ముద్దులగుమ్మ బెదిరనహో పిల్ల అదరహో కళ్ళు చెదరహో అధిరచిన్న ముద్దులగుమ్మ బెదిరనహో పాప ఓయ్ ఆగిపొమ్మన్నాడు ఎవరేంటి పారొచ్చేయమన్నాడు ఎవరేంటి మా పాలకొల్లు పిల్లగాడు పాపో ఆగిపొమ్మన్నాడు పాప లోలోన బేళ్ళుమోగుతోంది పాపో బెగిరా అన్నాడు పాప మల్లెపువ్వులాంటి నువ్వు నవ్వుతుంటే రివ్వుమంటూ లవ్ పుట్టుకొచ్చిందే ఓ పిల్ల అల్లరిక కట్టిపెట్టి ఒట్టుపెట్టి జట్టుకట్టి అల్లుకోరా చుట్టిముట్టి షోకిల్లా పిల్ల పిలిచేహో కళ్ళు కలిసేహో అధిరాబన్న అసలు కదా ముదిరానహో పిల్ల పిలిచేహో కళ్ళు కలిసేహో అధిరాబన్న అసలు కదా ముదిరానహో మావోయ్ ఓయ్ పారిపోతున్నారు ఎవరేంటి వెళ్లిపోతున్నారు ఎవరేంటి ఆ అమెరికా అమ్మాయి పాలకొల్లు అబ్బాయి పారిపోతున్నారు మావ మావ పిల్ల అదరహో పిల్ల ఖజురహో అదిరబాన్న ఇద్దరి జత కుదిరానహో పిల్ల అదరహో పిల్ల ఖజురహో అదిరబాన్న ఇద్దరి జత కుదిరానహో పిల్ల అదరహో పిల్ల ఖజురహో అదిరబాన్న ఇద్దరి జత కుదిరానహో
Super Annadu Thanksu Cheppindi KissuLichadu Catchu Pattindi EdoCheppadu SigguPadindi RojaLichadu I LOVE U Annadochh MAVOYYYYYYYYYYYY OYYYYYYYYYYYY Paripothunnadi Evarenti Vellipothunnaadi Evarenti Aa Americaa Ammai Maavo Vellipothunnaadi Maavo NiiVasukiThagu Vannelaadi Maavo Vellipothunnaadi Maavo Vellipothe Velliponi PillaKothi Chelligaani Eligibith Telereti O Pilla Valla Kora VallaKoraa ManasuPadda Malli Ideraa Velli PiluchuKochera Abdullaa Pilla Adaraho Kallu Chedaraho AdhiraChinna MuddulaGumma Bediranaho Pilla Adaraho Kallu Chedaraho AdhiraChinna MuddulaGumma Bediranaho Paapa Oyyyy Agipommannadu Evarenti Paarocheyamannadu Evarenti Maa Paalakollu Pillagaadu Paapo Agipommannadu Paapa LoLoNa BelluMoguthondi Paapo Begiraa Annadu Paapa MallePuvvulaanti Nuvvu Navvuthunte Rivvumantu LOVE Puttukochinde O Pilla Allarinka KattiPetti OttuPetti JattuKatti AlluKora ChuttiMutti Shokillaa Pilla Piliche Ho Kallu Kalise Ho AdhiraBanna Asalu Kadha Mudirana Ho Pilla Piliche Ho Kallu Kalise Ho AdhiraBanna Asalu Kadha Mudirana Ho MAVOYYYYYYYYYYYY OYYYYYYYYYYYY Paripothunnaru Evarenti Vellipothunnaaru Evarenti Aa America Ammai PaalaKollu Abbai Vellipothunnaru Evvareti Paaripothunnaru Maava Maava Pilla Adhara Ho Pilla Kajura Ho AdiraBanna Iddari Jatha Kudirana Ho Pilla Adhara Ho Pilla Kajura Ho AdiraBanna Iddari Jatha Kudirana Ho Pilla Adhara Ho Pilla Kajura Ho AdiraBanna Iddari Jatha Kudirana Ho
  • Movie:  Chitram
  • Cast:  Reema Sen,Uday Kiran
  • Music Director:  R.P Patnaik
  • Year:  2000
  • Label:  Aditya Music