పరుగు పరుగు వెళ్తున్న
ఎటు వైపు
జరుగు జరుగు అంటుందే
లైఫ్-ఊఊఉ
ఎంత పెంచుకుంటున్న
నా వేగం
నన్ను దాటిపోతుందే లోకం
చక్రాల్లని సైకిల్ లాగ
రెక్కల్లేని ఫ్లైట్-యూయూ లాగా
బులెట్ లేని రిఫ్లే లాగ
ధరమ్ లేని కైట్-యూయూ లాగా
నేను కూడా మిగిలిపోయాయి
అహాఆ…
పరుగు పరుగు వెళ్తున్న
ఎటు వైపు
జరుగు జరుగు అంటుందే
లైఫ్-ఊఊఉ
ఎంత పెంచుకుంటున్న
నా వేగం
నన్ను దాటిపోతుందే లోకం
రేపు అనేది కలల్లో నేనా
నిజంగా అది
రాధా రాధా
నిన్నలోనే నేను ఉండిపోవాలా
ధాటి వెళ్లే ధరి లేదా లేదా
మబ్బుల లోని
ఫుల్ మూన్ లాగా
ఆర్కెస్ట్రా లేని ట్యూన్ లాగా
నేను కూడా మిగిలిపోయాయి
అహాఆ…
పరుగు పరుగు వెళ్తున్న
ఎటు వైపు
జరుగు జరుగు అంటుందే
లైఫ్-ఊఊఉ
ఎంత పెంచుకుంటున్న
నా వేగం
నన్ను దాటిపోతుందే లోకం
Yeah
You Got To Run
You Got To Run
You Got To Run
You Got To Do
What You Have To Do
To Get To
Where You Wana Be
Life Is Not A
Bed Of Roses Man
You Got To Get
That In Your Head
Lets గో
ఒక్క అడుగు నన్ను
ముందుకెయ్యనివ్వదే
వెనక్కి తోసెయ్
ఎదురు గాలి గాలి
ఒక్క మెట్టు నన్ను
పైకి ఎక్కాఇవ్వదే
నన్ను తొక్కే
ఫోర్స్ నీ ఏమనాలి
అంతం లేని నిరీక్షణ లాగా
ఫలితం లేని పరీక్షా లాగా
నేను కూడా మిగిలిపోయాయి
అహాఆ
పరుగు పరుగు వెళ్తున్న
ఎటు వైపు
జరుగు జరుగు అంటుందే
లైఫ్-ఊఊఉ
ఎంత పెంచుకుంటున్న
నా వేగం
నన్ను దాటిపోతుందే లోకం
Parugu Parugu Velthunna
Etu Vaipu
Jarugu Jarugu Antundhe
Life-Uuu
Entha Penchukuntunna
Naa Vegam
Nannu Datipothundhe Lokam
Chakraalleni Cycle Laaga
Rekkalleni Flight-Uu Laagaa
Bullet Leni Rifle Laaga
Dharam Leni Kite-Uu Laagaa
Nenu Kuda Migilipoyaa
Ahaaaa…
Parugu Parugu Velthunna
Etu Vaipu
Jarugu Jarugu Antundhe
Life-Uuu
Entha Penchukuntunna
Naa Vegam
Nannu Datipothundhe Lokam
Repu anedhi Kalallo Nenaa
Nijamgaa Adi
Raadhaa Raadhaa
Ninnalone Nenu Undipovalaa
Dhaati Velle Dhari Ledha Ledha
Mabbula Loni
Full Moon Laaga
Orchestra Leni Tune Laaga
Nenu Kuda Migilipoyaa
Ahaaaa…
Parugu Parugu Velthunna
Etu Vaipu
Jarugu Jarugu Antundhe
Life-Uuu
Entha Penchukuntunna
Naa Vegam
Nannu Datipothundhe Lokam
Yeah
You Got To Run
You Got To Run
You Got To Run
You Got To Do
What You Have To Do
To Get To
Where You Wana Be
Life Is Not A
Bed Of Roses Man
You Got To Get
That In Your Head
Lets Go
Okka Adugu Nannu
Mundhukeyyanivvadhe
Venakki Thosey
Edhuru Gaali Gaali
Okka Mettu Nannu
Paiki Ekkaivvadhe
Nannu Thokke
Force Nee Emanali
Antham Leni Nirikshana Laaga
Phalitham Leni Pariksha Laaga
Nenu Kuda Migilipoyaa
Ahaaaa
Parugu Parugu Velthunna
Etu Vaipu
Jarugu Jarugu Antundhe
Life-Uuu
Entha Penchukuntunna
Naa Vegam
Nannu Datipothundhe Lokam