• Song:  Yenduko Pichi Pichi
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Kaarunya

Whatsapp

ఎందుకో పిచ్చి పిచ్చి గ నచ్చవే గుండెలో ఎంత గట్టిగా గుచ్చావే మత్తులో కొద్దీ కొద్దీ గ ముంచావే ఇంతలో కళ్ళ ముందుకే వచ్చావే నో నో అనుకుంటూనే స్లో గ చెడిపోయానే లవ్ లో పడిపోయానే మేరీ ప్యారి మెహబూబా నడిచే నెలవంక చూస్తే నీ వంక నిదరే రాదింక నో నో అనుకుంటూనే స్లో గ చెడిపోయానే లవ్ లో పడిపోయానే మేరీ ప్యారి మెహబూబా ఇంత గొప్ప అదృష్టం వెంట పడి వస్తుందా అందుకే ఇలా ఇలా గాల్లో తేలిపొనా పక్కనే నువ్వుంటే పట్టలేని ఆనందం నన్నిలా చుట్టేస్తుంటే చూస్తూ కూర్చోవాలా పులిలా ఉన్నోడిని పిల్లిలా అయిపోయా నన్నిలా మార్చేసింది పిల్ల నువ్వేనేమో కలలే కంటున్నా కళ్ళలో ఉంటున్నా ఎదురై వచ్చావంటే నమ్మేదెలాగే నీకై పడి చచ్చనే నీకే మానసిచ్చానే నిన్నే ప్రేమించానే చూడకుండా ఉండలేనే అందనంత దూరంలో నిన్నలా చూస్తుంటే అప్పుడేయ్ బాగుండేదే అట్టా ఇపుడు లేదే ఊఊం అంటే కోపాలు కాదంటే శాపాలు ఓలమ్మో నీతో స్నేహం ఇంతటితోటె చాలు బూర బుగ్గ అమ్మాయి ఎందుకింత బడాయి తొక్కలో బిల్డ్ అప్ ఇస్తే వేగేదెలాగే ఎంతగా ఊహించా ఎంతగా ప్రేమించా నువ్విలా చేస్తూ ఉంటె రాధా చిరాకెయ్ నీకై పడి చచ్చానే నీకే మానసిచ్చానే నిన్నే ప్రేమించని ని పద్ధతిన్క మార్చుకోవే
Yendhuko pichi pichi ga nachave gundelo entha gatiga guchave matthulo koddi koddi ga munchave inthalo kalla mundhuke vachave no no ankuntune slow ga chedipoyane love lo padipoyane meri pyari mehbooba nadiche nelavanka chusthe nee vanka nidhare radinkaaaaa no no ankuntune slow ga chedipoyaane love lo padipoyane meri pyari mehbooba intha goppa adrushtam venta padi vasthunnaa andhuke ila ila gaallo theliponaaaaaa pakkane nuvvuntee pattaleni anandam nannila chuttesthunte choosthu kurchovalaa pulila unnodni pillila aipoyaa nanila marchesindhi pilla nuvveley ho kalale kantunna kallalo untunnaaaa edurai vacchavante nammedhelage neekai padi chacchane neeke manasicchane ninne preminchaane choodakunda undalene andanantha dooramlo ninnalaa choosthunte appudey bagundedhe atta ipudu ledhey oooon ante kopaalu kaadhante shaapaalu volammo neetho sneham ikkadivarake chaalu boora bugga ammayi endhukintha badayii thokkalo build up isthe vegedhelaage enthaga oohinchaa enthaga preminchaaa nuvvila chesthu unte radha chirakey neekai padi chacchaane neeke manasicchane ninne preminchane ni paddhathinka marchukovey
  • Movie:  Chirutha
  • Cast:  Neha Sharma,Ram Charan
  • Music Director:  Mani Sharma
  • Year:  2007
  • Label:  Aditya Music