• Song:  Ninnala monnala ledura
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Spb Charan

Whatsapp

నిన్నలా మొన్నలా లేదురా ఇవాళ కాలమే స్పీడుగా ఉందిరా అన్నిటా అంతటా తొందరా రొమాన్స్ పద్ధతే మారిపోయిందిరా నిన్నలా మొన్నలా లేదురా ఇవాళ కాలమే స్పీడుగా ఉందిరా అన్నిటా అంతటా తొందరా రొమాన్స్ పద్ధతే మారిపోయిందిరా ఇల్లు చూసి సెల్లుఫోను బిల్లు చూస్తేనే భామ చూసి నవ్వుతుందిరా ఇంగిలీషు భాషలోన ప్రేమిస్తేనే ఆమె నిన్ను మెచ్చుతుందిరా ప్రేమంటే అర్ధం అంతా ఐ లవ్ యూ లో లేదయ్యో గుండెల్లో భావం మొత్తం గ్రీటింగ్ కార్డే కాదయ్యో నిన్నలా మొన్నలా లేదురా ఇవాళ కాలమే స్పీడుగా ఉందిరా అన్నిటా అంతటా తొందరా రొమాన్స్ పద్ధతే మారిపోయిందిరా మనసంటూ మరోటంటూ అతిగా ఫీలైపోకమ్మా మజ్నూలా ఇదైపోతూ ఫోసెందుకు మామా విరహాలు వియోగాలు బీసీనాటి సరంజామ వీ చానెల్ రోజుల్లో అవినీకవసరమా లవ్ కి లైఫ్ కి లింకు పెట్టుకుందుకి దేవదాసు రోజులా ఇవి రోమియో జూలియెట్ లాగ చావటానికి సిద్ధపడ్డ ప్రేమలా ఇవి నిన్నలా మొన్నలా లేదురా ఇవాళ కాలమే స్పీడుగా ఉందిరా అన్నిటా అంతటా తొందరా రొమాన్స్ పద్ధతే మారిపోయిందిరా క్యాషుంటే ఖరీదైన బహుమానాలే కొనిపెట్టు క్లుప్తంగా పనైపోయే మార్గం కనిపెట్టు టైముంటే అదే పనిగా మాటల్తో మతిపోగొట్టు లేకుంటే ఐ యాం సారీ మంత్రం సరిపెట్టు కాగితం పూలకి అంటుకున్న సెంటురా నేటి కొత్త ప్రేమ ఫార్ములా జీవితం స్కేలులో చిన్న సెంటిమెంటురా అంతకన్న సీనులేదురా నిన్నలా మొన్నలా లేదురా ఇవాళ కాలమే స్పీడుగా ఉందిరా అన్నిటా అంతటా తొందరా రొమాన్స్ పద్ధతే మారిపోయిందిరా
Ninnala monnala ledura Ivala kalame speeduga undira Annita anthata tondara Romance paddathe maripoyindira Ninnala monnala ledura Ivala kalame speeduga undira Annita anthata tondara Romance paddathe maripoyindira Illu chusi cell phone bill chustene Bhama chusi navvutundira English bhasha lona premisthene Aame ninnu metchutundira Premante ardham antha I love you lo ledayyo Gundello bhavam mottham Greeting card ey kadayyo Ninnala monnala ledura Ivala kalame speeduga undira Annita anthata tondara Romance paddathe maripoyindira Manasantu marotantu athi ga feel aipokamma Majnu la idaipoku pose enduku mama Virahalu viyogalu BC nati saranjama V-channel rojullo avi neekavasarama Love ki life ki link pettukunduki Devadasu rojula ivi Romeo juliet laga chavadaniki Siddhapadda premala ivi Ninnala monnala ledura Ivala kalame speeduga undira Annita anthata tondara Romance paddathe maripoyindira Cashunte khareedaina bahumanale konipettu Kluptham ga panaipoye margam kanipettu Time unte ade paniga maataltho mathi pogottu Lekunte I am sorry manthram saripettu Kaagitham poolaki antukunna scent ra Neti kottha prema formula Jeevitham scale lo chinna sentiment ra Anthakanna scene ledura Ninnala monnala ledura Ivala kalame speeduga undira Annita anthata tondara Romance paddathe maripoyindira
  • Movie:  Chirunavvutho
  • Cast:  Shahin,Venu Thottempudi
  • Music Director:  Mani Sharma
  • Year:  2000
  • Label:  Aditya Music