కనులు కలిసాయి
కథలు తెలిసాయి
కళలు నిజమాయె
ఓ ఓ ఓ
క్షణము యుగమాయె
సొగసు బరువాయే
నిదుర కరువాయే
ఓ ఓ ఓ
కనులు కలిసాయి
కథలు తెలిసాయి
కళలు నిజమాయె
ఓ ఓ ఓ
ఎదలో ప్రేమింతున్న
విడిపోదా మౌనమే
పెదవికి పెదవందించి
తీర్చెయ్వా దాహమే
తనువులు కలిసేదాకా
తెలియదులే తాపమే
విరహంలోని ఉండోయ్
వింతైన సౌఖ్యమే
సై అంటే పెదవి కలుపుతా
ప్రతి పూట ప్రేమ తెలుపుతా
చనువిస్తే చిలిపి మన్మధ
పరువానికి రాదా ఆపదా
వలపుల పిలుపులు తెలిసి
దరిచేరవు ప్రాణమా
అందని అందాలిస్తా
అలరించే నేస్తమా
పిలవక పిలిచినా పిలుపే
ప్రియమౌనె ప్రేయసి
కిలకిలా నవ్వులలోనే
కథ తెలిసెను ఊర్వశి
పిలుస్పోస్తే పురుష పుంగవా
కొసమెరుపై కౌగిలించవా
ఒడిచేరె దివ్య సుందరి
ఇక చేరేయ్ ప్రేమ లాహిరియీ
కనులు కలిసాయి
మ్మ్
కథలు తెలిసాయి
మ్మ్
కళలు నిజమాయె
మ్మ్ ఓ ఓ ఓ
క్షణము యుగమాయె
తరరా
సొగసు బరువాయే
తరరా
నిదుర కరువాయే
తరరా
ఓ ఓ ఓ
Kanulu kalisaayi
Kathalu Telisaayi
Kalalu Nijamaaye
O O O
Kshanamu Yugamaaye
Sogasu Baruvaaye
Nidura Karuvaaye
O O O
Kanulu kalisaayi
Kathalu Telisaayi
Kalalu Nijamaaye
O O O
Yedalo Prementhunna
Vidipodaa Mouname
Pedaviki Pedavandinchi
Teercheyvaa Daahame
Tanuvulu Kalisedaaka
Teliyadule taapame
Virahamlone Undoy
Vinthaina Soukhyame
Sye ante Pedavi Kaluputhaa
Prathi poota prema teluputhaa
Chanuvisthe Chilipi Manmadha
Paruvaaniki raada aapadhaa
valapula pilupulu telisi
Daricheraa praanamaa
andani andaalistha
alarinchey nesthama
pilavaka pilichina pilupe
priyamoune preyasi
kilakila navvulalone
Katha telisenu oorvasi
pilusposthe purusha pungava
kosamerupai kougilinchavaa
odichere Divya sundari
ika cherey prema laahiriee
Kanulu kalisaayi
Mmm
Kathalu Telisaayi
Mmm
Kalalu Nijamaaye
Mmm O O O
Kshanamu Yugamaaye
Tararaa
Sogasu Baruvaaye
Tararaa
Nidura Karuvaaye
Tararaa
O O O