అందం నీపేరా ఆనందం నీ ఊరా
నండూ రి నాయికి వా శృంగార దేవత వా
నిన్ను ప్రేమించ నె ఓ మైనా
అందం నీపేరా ఆనందం నీ ఊరా
రావా వొడి చేర ప్రేమించ మనసారా
ఒక్కమాట తో కోటి జన్మలు
ఒక్కమాట తో కోటి జన్మలు అలరించును ప్రేమ
ఒక్క చూపు తో వేయి వీణలు పలికించును ప్రేమ
వెచ్చ వెచ్చ ని అహో వయ్యార మంతా
కాను కివ్వన ప్రియ ప్రియా
గుండే లోపలే అహో గుడిని కట్టి దాచుకొందున చెలీ
కలబోసే యాళ్లే పరువమిల
అందం నీపేరా ఆనందం నీ ఊరా
పాలబుగ్గ పై ప్రేమ సంతకం
పాలబుగ్గ పై ప్రేమ సంతకమ్ చెయ్ మందే ఆశా
కన్నె వయసుకి మోక్ష మెప్పుడే అన్నది నా శ్వాస
ముద్దు ముద్దుకి చెలీ పరవశించి ఆడుకున్నదే నరం నరం
శ్వాస వేణువై సక అడక్కమంటు ఆవహించిన నిజమ్
చవి చూపించెయ్ వా పరమ సుఖం
హాయ్
అందం నీపేరా ఆనందం నీ ఊరా
వయసే పదహారా
నీ వలపే జలధార
నండూ రి నాయికి వా
శృంగార వీరుడి వా
నిన్ను ప్రేమించ నె ఓ మైనా
Andham nee pera aanandam nee oora
nandoori nayaki va shrungaara devatha va
ninu premichane o myna
Andham nee pera aanandam nee oora
raava odi chera premincha manasaara
okka mata tho koti janmalu
okka maatatho koti janmalu
alarinchunu prema
okka chooputho veyi veenalu
palikinchunu prema
vecha vechani aho vayyaaramantha
kaanukivvanaa priya priya
gunde lopale aho gudini katti
dhaachukundhuna cheli
kalaboseyaale paruvamila
Andham nee pera aanandam nee oora
paalabuggapai prema santhakam
paalabuggapai prema santhakam
cheyamandhe aasha
kanne vayasuki mokshameppude
annadhi na swasa
mudhu mudhu ki cheli paravashinchi
aaduthunnnadhey naram naram
swasa venuvai sakha padhokka mudhu
aavahinchenoy nijam
chavi choopencheyva parama sukham
Andham nee pera
aanandham nee oora
vayase padahaara
nee valape jala dhaara
nandoori naayaki va
shrungara veerudiva
ninu preminchaane oo myna