• Song:  Shava Shava
  • Lyricist:  R.Ramu
  • Singers:  Shankar Mahadevan,Mahalaxmi Iyer

Whatsapp

సే శావా శావా సే బల్లె బల్లె శావా శావా బల్లె బల్లె శావా వ బల్లె సే శావా శావా సే బల్లె బల్లె శావా శావా బల్లె బల్లె శావా వ బల్లె సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టె పయనంలో ఈ పరువంలో హే సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారే పట్టే పయనంలో ఈ పరువంలో కిర్రెక్కి కొట్టే కేరింతల్లో యమా జోరు జోరు జోరు జోరు జోరే పెరిగిందంట అందరిలో యమా జోరు జోరు జోరు జోరు జోరే పెరిగిందంట అందరిలో సే శావా శావా సే బల్లె బల్లె శావా శావా బల్లె బల్లె శావా వ బల్లె సే శావా శావా సే బల్లె బల్లె శావా శావా బల్లె బల్లె శావా వ బల్లె ఇన్నాళ్లు మనసు కనివిని ఎరుగని చెలిమి దొరికెనీ చోట హే ఏయ్ తోడు కరువై సగముగా మిగిలిన బ్రతుకు అతుక్కునే చోట నిన్నటి తలుపే మూసి నిన్నుగ కోరేది చోట రేపటి తలుపే తీసి రేవుగ మరేదీ చోటైది అంతులేని పూబాల యమా జోరు జోరు జోరు జోరు జోరే పెరిగిందంట అందరిలో యమా జోరు జోరు జోరు జోరు జోరే పెరిగిందంట అందరిలో ఆ వైపు చూడు అలసట తెలియక కధలు కదిలే నీ చోట ఈ వైపు చూడు ఇరుకున నలిగినా పరుగు పరుగులిటు చోట కొద్దిగా గందరగోళం ముద్దుగా ముదిరెనేచోట మందిలో మాతరజాలం విందుగ జరిగేనీ చోటా ఇది ఆగిపోనీ పడుచాటా యమా జోరు జోరు జోరు జోరు జోరే పెరిగిందంట అందరిలో యమా జోరు జోరు జోరు జోరు జోరే పెరిగిందంట అందరిలో సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారే పట్టే పయనంలో ఈ పరువంలో హే సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారే పట్టే పయనంలో ఈ పరువంలో కిర్రెక్కి కొట్టే కేరింతల్లో యమా జోరు జోరు జోరు జోరు జోరే పెరిగిందంట అందరిలో యమా జోరు జోరు జోరు జోరు జోరే పెరిగిందంట అందరిలో సే శావా శావా సే బల్లె బల్లె శావా శావా బల్లె బల్లె శావా వ బల్లె సే శావా శావా సే బల్లె బల్లె శావా శావా బల్లె బల్లె శావా వ బల్లె సే శావా శావా సే బల్లె బల్లె శావా శావా బల్లె బల్లె శావా వ బల్లె సే శావా శావా సే బల్లె బల్లె శావా శావా బల్లె బల్లె శావా వ బల్లె
Say Shava Shava Say Balle Balle Shava Shava Balle Balle Shava Va Balle Say Shava Shava Say Balle Balle Shava Shava Balle Balle Shava Va Balle Saradaake Sarada Putte Samayamlo Sarikottha Daare Patte Payanam Lo Ee Paruvam Lo Hey Saradaake Sarada Putte Samayamlo Sarikottha Daare Patte Payanam Lo Ee Paruvam Lo Kirrekki Kotte Kerinthallo Yama Joru Joru Joru Joru Jore Perigindanta Andarilo Yama Joru Joru Joru Joru Jore Perigindanta Andarilo Say Shava Shava Say Balle Balle Shava Shava Balle Balle Shava Va Balle Say Shava Shava Say Balle Balle Shava Shava Balle Balle Shava Va Balle Innallu Manasu Kanivini Erugani Chelimi Dorikenee Chota Hey Ey Thodu Karuvai Sagamuga Migilina Bratuku Athukune Chota Ninnati Talupe Moosi Ninnu Ga Koredii Chota Repati Talupe Teesi Revu Ga Maredee Chotaidi Anthuleni Poobaaa Yama Joru Joru Joru Joru Jore Perigindanta Andarilo Yama Joru Joru Joru Joru Jore Perigindanta Andarilo Aa Vaipu Chudu Alasata Teliyaka Kadhalu Kadile Nee Chota Ee Vaipu Chudu Iruku Na Naligina Parugu Parugulitu Chota Koddiga Gandaragolam Mudduga Mudireneechota Mandilo Matharajalam Vindu Ga Jarigenee Chotaa Idi Aagiponi Paduchaataa Yama Joru Joru Joru Joru Jore Perigindanta Andarilo Yama Joru Joru Joru Joru Jore Perigindanta Andarilo Saradaake Sarada Putte Samayamlo Sarikottha Daare Patte Payanam Lo Ee Paruvam Lo Hey Saradaake Sarada Putte Samayamlo Sarikottha Daare Patte Payanam Lo Ee Paruvam Lo Kirrekki Kotte Kerinthallo Yama Joru Joru Joru Joru Jore Perigindanta Andarilo Yama Joru Joru Joru Joru Jore Perigindanta Andarilo Say Shava Shava Say Balle Balle Shava Shava Balle Balle Shava Va Balle Say Shava Shava Say Balle Balle Shava Shava Balle Balle Shava Va Balle Say Shava Shava Say Balle Balle Shava Shava Balle Balle Shava Va Balle Say Shava Shava Say Balle Balle Shava Shava Balle Balle Shava Va Balle
  • Movie:  Chintakayala Ravi
  • Cast:  Anushka Shetty,Mamta Mohandas,Venkatesh
  • Music Director:  Vishal Shekhar
  • Year:  2008
  • Label:  Aditya Music