• Song:  Merupulaa Merise
  • Lyricist:  R.Ramu
  • Singers:  Shreya Ghoshal,Rajesh

Whatsapp

మెరుపులా మెరిసే సిరి వెన్నెలవో మరి వెన్నెల పూల పందిరివో చినుకులా కురిసే చిరు జాబిలివొ మరి జాబిలీ జాము రాతిరివో కనులను కొరికిన కొరికవొ కొనుకున్నా తరిమిన కలవో వలపును అలికిన వేదికవో వయసులు అడిగిన వేడుకవో మెరుపులా మెరిసే సిరి వెన్నెలవో మరి వెన్నెల పూల పల్లకివో చినుకులా కురిసే చిరు జాబిలివొ మరి జాబిలీ రేయి జానకివో యు మేక్ మై హార్ట్ గో తనననన తనననననా యు మేక్ మై హార్ట్ గో తనననన తనననననా అందానికే అర్థం నువ్వు ప్రయానికే ప్రాణం నువ్వు రూపానికే ఊపిరి నువ్వు నువ్వేయే ఎదురుపడి పొగడకు నన్ను మనసుపడి కలపకు కన్ను వెనకపడి తడమాకు వెన్ను తిరగబడి తేల్చకు మైకపు మబ్బులో మెరుపులా మెరిసే సిరి వెన్నెలవో మరి వెన్నెల పూల పల్లకివో చినుకులా కురిసే చిరు జాబిలివొ మరి జాబిలీ రేయి జానకివో కుదురుగా నిలవని నడుమును నడిపిన చేతులు చేసేను పుణ్యం పొదుపుగా చిలిపిగా పెదవిని చిదిమిన పెదవుల జన్మిక ధన్యం ముద్దులలో చెక్కరలోన నువ్వు నిద్దురలో చెక్కిలిగింత నువ్వు ఇద్దరిలో ఒక్కరిలాగా నువ్వు వాన గానే ఈడు పొంగెనేని నింగిలో మెరుపులా మెరిసే సిరి వెన్నెలవో మరి వెన్నెల పూల పల్లకివో చినుకులా కురిసే చిరు జాబిలివొ మరి జాబిలీ రేయి జానకివో కనులను కొరికిన కొరికవొ కొనుకున్నా తరిమిన కలవో వలపును అలికిన వేదికవో వయసులు అడిగిన వేడుకవో మెరుపులా మెరిసే సిరి వెన్నెలవో మరి వెన్నెల పూల పందిరివో చినుకులా కురిసే చిరు జాబిలివొ మరి జాబిలీ జాము రాతిరివో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Merupulaa Merise Siri Vennelavo Mari Vennela Poola Pandirivoo Chinukulaa Kurisee Chiru Jaabilivoo Mari Jaabili Jaamu Rathirivo Kanulanu Korikina Korikavoo Kunukuna Tarimina Kalavoo Valapunu Alikina Vedhikavoo Vayasulu Adigina Vedukavoo Merupulaa Merise Siri Vennelavo Mari Vennala Poola Pallakivoo Chinukulaa Kurisee Chiru Jaabilivoo Mari Jaabili Reyi Janakivoo You Make My Heart Go Tanananana Tanananananaa You Make My Heart Go Tanananana Tanananananaa Andaanikee Artham Nuvvu Prayanike Pranam Nuvvu Roopanike Oopiri Nuvvu Nuvveeee Edurupadi Pogadaku Nannu Manasupadi Kalapaku Kannu Venakapadi Tadamaku Vennu Tirgabadi Telchaku Maikapu Mabblo Merupulaa Merise Siri Vennelavo Mari Vennala Poola Pallakivoo Chinukulaa Kurisee Chiru Jaabilivoo Mari Jaabili Reyi Janakivoo Kuduruga Nilavani Nadumunu Nadipina Chethulu Chesanu Punyam Podupuga Chilipiga Pedavini Chidimina Pedavula Janmika Dhanyam Mudulalo Chekkaralona Nuvu Nidduralo Chekkiligintha Nuvuu Iddariloo Okkarilaaga Nuvu Vaana Gane Eedu Pongenene Ningiloo Merupulaa Merise Siri Vennelavo Mari Vennala Poola Pallakivoo Chinukulaa Kurisee Chiru Jaabilivoo Mari Jaabili Reyi Janakivoo Kanulanu Korikina Korikavoo Kunukuna Tarimina Kalavoo Valapunu Alikina Vedhikavoo Vayasulu Adigina Vedukavoo Merupulaa Merise Siri Vennelavo Mari Vennela Poola Pandirivoo Chinukulaa Kurisee Chiru Jaabilivoo Mari Jaabili Jaamu Rathirivooo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chintakayala Ravi
  • Cast:  Anushka Shetty,Mamta Mohandas,Venkatesh
  • Music Director:  Vishal Shekhar
  • Year:  2008
  • Label:  Aditya Music