హోం ఓ హోఓ హోఓ ఓఓఓఓ
హోం ఓ హోఓ హోఓ ఓఓఓఓ
ఎందుకో తొలి తొందరెందుకో నాలో
ఎద చిందులెందుకో నాకే
ఇంతందమెందుకు మెరుపేందుకో
ఎన్నడూ తెలియంది ఎందుకో నాలో
మొదలైంది ఎందుకో నేనే
నాలాగా అస్సలు లేనెందుకో
సొగసులకు ఈరోజు బరువెందుకో
నడకలకు ఈరోజు పరుగెందుకో
ఊపిరికి ఈరోజు ఉడుకెందుకో
రేపటికి ఈరోజు ఉఋకెందుకో
చెలికై ఇలా ఇలా అలై చెలించా అందుకా
తన చూపులోనతన రూపులోనా తన రేఖలోన
శుభలేఖలోన వెలిగేందుకా
చెలికై ఇలా ఇలా అలై చెలించా అందుకా
తన నవ్వులోనసిరి వానలోన వీరి కోనలోన
చిరు తేనెలోన మునిగేందుక
ఎందుకో తొలి తొందరెందుకో నాలో ఎద చిందులెందుకో
నేనే నాలాగా అస్సలు లేనెందుకో
హోం ఓ హోఓ హోఓ ఓఓఓఓ
హోం ఓ హోఓ హోఓ ఓఓఓఓ
ఆ ఊరు ఈ ఊరు వేరైనా ఆకాశం అంత ఒకటేగా
ఆ నువ్వు ఈ నేను ఏడున్నా ఆలోచనలన్నీ ఒకటేగా
ఊహలే పంపితే రాయబారామ్
ఊసులే చేరవా వేగిరం
ప్రేమలో చిన్నదీ ఈ ప్రపంచం
అని తెలిసికూడా తెగ అలజడాయెనా
తలపులోనే తలమునకలాయె
మరి ఎందుకో
చెలికై ఇలా ఇలా అలై చెలించా అందుకా
తన బాటలోన తన తోటలోన తన నీడలోన నడిచేందుకా
చెలికై ఇలా ఇలా అలై చెలించా అందుకా
తన తనువులోనా అణువణువులోనా
మధువనములోనా ప్రతికానములోన కలిసేందుకా
ఎందుకో తొలి తొందరెందుకో నాలో
ఎద చిందులెందుకో నాకే
ఇంతందమెందుకో మెరుపేందుకో
సొగసులకు ఈరోజు బరువెందుకో
నడకలకు ఈరోజు పరుగెందుకో
ఊపిరికి ఈరోజు ఉడుకెందుకో
రేపటికి ఈరోజు ఉఋకెందుకో
చెలికై ఇలా ఇలా అలై చెలించా అందుకా
తన చూపులోనతన రూపులోనా తన రేఖలోన
శుభలేఖలోన వెలిగేందుకా
చెలికై ఇలా ఇలా అలై చెలించా అందుకా
తన నవ్వులోనసిరి వానలోన వీరి కోనలోన
చిరు తేనెలోన మునిగేందుక
హోం ఓ హోఓ హోఓ ఓఓఓఓ
హోం ఓ హోఓ హోఓ ఓఓఓఓ
Hoohoo Hoohoo Oooo
Hoohoo Hoohoo Oooo
Enduko Tholi Tondarendukoo Naalo
Yeda Chindulenduku Naake
Inthandamenduku Merupendukuuu
Ennadu Teliyandi Enduko Nalo
Modalaindi Enduko Nene
Nalaga Assalu Lenenduko
Sogasulaku Eeroju Baruvenduko
Nadakalaku Eeroju Parugenduko
Oopiriki Ee Roju Udukendukoo
Repatiki Ee Roju Udukendukooo
Chelikai Ila Ila Alai Chelinchaa Andukaaa
Tana Chupulonatana Roopulonaa Tana Rekhalona
Shubhalekalona Veligendukaa
Chelikai Ila Ila Alai Chelinchaa Andukaaa
Tana Navvulona Siri Vanalona Viri Konalonaa
Chiru Tenelona Munigendukaaaaa
Enduko Tholi Thondarendukoo Nalo
Yeda Chindulendukoo
Nene Nalaga Assalu Lenedukoo
Hoohoo Hoohoo Oooo
Hoohoo Hoohoo Oooo
Aa Ooru Ee Ooru Verainaa Akasham Antha Okategaa
Aa Nuvvu Ee Nenu Eedunnaa Alochanalanni Okategaa
Oohalee Pampithee Raayabaaraam
Oosulee Cheravaa Vegiram
Premalo Chinnadee Ee Prapancham
Ani Telisikudaa Tega Alajadaayeaa
Talapulone Talamunakalaaye
Mari Endukooooooo
Chelikai Ila Ila Alai Chelinchaa Andukaaaaaaa
Tana Bata Lonatana Thota Lonatana Needa Lona Nadichendukaa
Chelikai Ila Ila Alai Chelinchaa Andukaaaaaaa
Tana Tanuvulona Anuvanuvulona
Madhuvanamulona Pratikanamulona Kalisendukaa
Enduko Tholi Tondarendukoo Naalo
Yeda Chindulenduku Naake
Inthandamenduku Merupendukuuu
Sogasulaku Ee Roju Baruvendukooo
Nadakalaku Ee Roju Parugenkoo
Oopiriki Ee Roju Udukendukoo
Repatiki Ee Roju Udukendukooo
Chelikai Ila Ila Alai Chelinchaa Andukaaa
Tana Chupulonatana Roopulonaa Tana Rekhalona
Shubhalekalona Veligendukaa
Chelikai Ila Ila Alai Chelinchaa Andukaaa
Tana Navvulonasiri Vanalona Viri Konalonaa
Chiru Tenelona Munigendukaaaaa
Hoohoo Hoohoo Oooo
Hoohoo Hoohoo Oooo