• Song:  Baagundee
  • Lyricist:  R.Ramu
  • Singers:  Vijay Prakash,Hamsika Iyer

Whatsapp

ప్రేమేనా ఓఓ ఓహ్ ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక మానసిచ్చా పూర్తిగా నా మనసుని అడగక నువ్వైనా నేనైనా అనుకోనిది నీలోన నాలోనా జరిగే ఇది బాగుందే బాగుందే ఎదో బంధమే సాగిందే నీతో పాదమె బాగుందే బాగుందే ఎదో బంధమే ఊగిందే నీకైనా హృదయమే ద్వేషమే స్నేహమైయి కష్టమే ఇష్టమైయి దూరమే తీరమైయి భారమే తేలికైయి పంతాలే చిలిపిగా చదివిన పాటలైయి భేదాలే చివరికి కలిసిన భావాలై ఏనాడో చినుకల్లే మొదలైనదీ ఈనాడే వరదైనా వరమే ఇది బాగుందే బాగుందే ఎదో బంధమే మోగిందే నాలో మౌనమే బాగుందే బాగుందే ఎదో బంధమే లాగిందే ఊహాలోకమే ప్రేమేనా ఓఓ చూపులే చిత్రమై మాటలే మంత్రమై ఊపిరే ఊయలై నవ్వులే వెన్నెలై దేహాలే ప్రణయపు కొవుల ధారాలై ప్రాణాలే మమతల మల్లెల హారాలై బ్రతుకంతా బ్రతికించే భావం ఇది ప్రతి రోజు జన్మించే మార్గం ఇది బాగుందే బాగుందే ఎదో బంధమే నువ్వంటే న ప్రతిబింబమే బాగుందే బాగుందే ఎదో బంధమే నీకేలే నా సగ భాగమే ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక మానసిచ్చా పూర్తిగా నా మనసుని అడగక నువ్వైనా నేనైనా అనుకోనిది నీలోన నాలోనా జరిగే ఇది బాగుందే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Premenaa oo Oh preminchaa Kothhaga Idi Premani Teliyaka Manasichaa Poorthigaa Na Manasuni Adagaka Nuvvaina Nenainaa Anukonidi Nelona Nalonaa Jarigee Idii Baagundee Baagundeee Edo Bandhamee Sagindee Neethoo Paadaamee Baagundee Baagundeee Edo Bandhamee Oogindee Neekaina Hrudayamee Dveeshameee Snehamaii Kashtamee Ishtamaii Dooramee Teeramaiii Bhaaramee Telikaii Panthalee Chilipiga Chadivina Paatalaii Bheedaalee Chivariki Kalisina Bhaavaalai Enaado Chinukalle Modalainadiii Eenaade Varadaina Varamee Idi Baagundee Baagundeee Edo Bandhamee Mogindee Nalo Mouname Baagundee Baagundeee Edo Bandhamee Laagindee Oohaalokamee Premenaa oo Chupulee Chithramai Maatalee Mathramaii Oopiree Ooyalai Navvuleee Vennelaiii Dehaaale Pranayapu Kovula Daaraalai Praanaale Mamathala Mallela Haaraalaii Brathukanthaa Brathikinchee Bhaavam Idii Prati Roju Janminchee Margam Idii Baagundee Baagundeee Edo Bandhamee Nuvvante Na Pratibimbhamee Baagundee Baagundeee Edo Bandhamee Nekelee Naa Saga Bhaagamee Preminchaa Kothhaga Idi Premani Teliyaka Manasichaa Poorthigaa Na Manasuni Adagaka Nuvvaina Nenainaa Anukonidi Nelona Nalonaa Jarigee Idii Baagundee

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chintakayala Ravi
  • Cast:  Anushka Shetty,Mamta Mohandas,Venkatesh
  • Music Director:  Vishal Shekhar
  • Year:  2008
  • Label:  Aditya Music