• Song:  Ye Mulla Teegallo
  • Lyricist:  Suddala Ashok Teja
  • Singers:  Nandhitha

Whatsapp

ఏ మూళ్ళ తీగల్లో ఓ మల్లి పువ్వల్లె పుట్టవా నువ్వు చిన్నారి చిన్నారి చిన్నారిఇఇ రాళ్ళలో రప్పల్లో ఓ మంచు ముత్యం ల వుంటావా నువ్వు చిన్నారి చిన్నారి ఏ నేరం లేకున్నా ఈ రాతి గోడల్లో వున్నావా నువ్వు ఓ చిన్ని ఖైదీల ఏ చెయ్యి ఉయ్యాలో వుగావో ఈ వేళా పై వాని లీలా లీలా లీలా లీలా లీలా ఏ మూళ్ళ తీగల్లో ఓ మల్లి పువ్వల్లె పుట్టవా నువ్వు చిన్నారి చిన్నారి చిన్నారిఇఇ రాళ్ళలో రప్పల్లో ఓ మంచు ముత్యం ల వుంటావా నువ్వు చిన్నారి చిన్నారి ఈ తల్లి వొళ్ళోన నీకోసం చోటుంది న చిన్ని కొడుకే నివంది ని పాల గుండెల్లో మీ అమ్మ ముద్దుంది బంగారు తండ్రి నివంది ప్రేమించే కళ్లన్నీ ని చుట్టూ ఉంటున్న లోకంలో ఏదో చేదుంది ఆఆ అమ్మల్లే అందరాని ఒకలాగే చేసింది హా బ్రమ్మ మాయో మాయో ఏదో మాయో అల్లారు ముద్దుల్లో చిన్నోడా చిన్నోడా ఆనందం నిదె చిన్నోడా ని లాల కళ్ళలో చిన్నోడా చిన్నోడా స్వప్నాలు ఎన్నో చిన్నోడా హ హా హి హీ హ హా హి హీ వొళ్ళంతా ముద్దాడి ఆనంద స్నానాలు భూలోక స్వర్గం మీఇల్లేనా ని వేదో అంటుంటే మీ చెల్లి వుంటుంటే మీ వెంటే కాలం ఆగేనా చీకట్లు లేవంటూ దీవాలి వచ్చేనా వెన్నెలే నీకె ఇచ్చేనా చిన్నోడిని అమ్మల్లే చేసింది నేనంటూ అంటుంది చెల్లి నేడే నేడే నేడే నేడేలే ఈ లోకం అంటేనే దేవుళ్ళు ఆడేటి మైదానం తెలుసా చిన్నోడా హా దైవం చేతుల్లో పంటల్లే మారక చింతేలా నీకు చిన్నోడా ఏ చోట వుంచాలో ఏ దారి చూపాలో తెలిసింది లోకాన దేవుడేరా ఏ చెయ్యి నీకోసం లేదయ్యొ ఈ వేళా ఫై వాణి లీలా లీలా లీలా లీలా లీలా ఈ లోకం అంటేనే దేవుళ్ళు ఆడేటి మైదానం తెలుసా చిన్నోడా హా దైవం చేతుల్లో పంటల్లే మారక చింతేలా నీకు చిన్నోడా చింతేలా నీకు చిన్నోడా చింతేలా నీకు చిన్నోడాఆఆ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

ye mulla tigullo O malli puvalli puttava nuvvu chinnari chinnari chinnariii rallalo rappallo o manchu mutyam la vuntava nuvvu chinnari chinnari ye neram lukunna e ratri godaalllo vunnava nuvvu o chinni kadela ye cheyyi vuyyalo vugavo e vela pi vani lela lela lela lela lela ye mulla tigullo O malli puvalli puttava nuvvu chinnari chinnari chinnariii rallalo rappallo o manchu mutyam la vuntava nuvvu chinnari chinnari e talli vollana nekosam chotundi na chinni kodike nivandi ni pala gundello mi amma muddundi bangaru tandri nivandi preminche kallanni ni chuttu vuntunna lokamlo yedo chedundi aaaa ammalle andarani okalage chesindi haa bramma mayo mayo yedo mayo allaru muddullo chinnoda chinnoda anandam nide chinnoda ni lala kallalo chinnoda chinnoda swapnalu yenno chinnoda ha haa he hee ha haa he hee vollanta muddadi ananda snanalu boloka swargam milena ni vedo antunte mi chelli vuntunte mi vente kalam agena chikatlu levantu diwali vachena vennele nike ichena chinnodini ammalle chesindi nenantu antundi chelli nede nede nede nedele e lokam antene devullu adeti midanam telusa chinnoda haa daivam chetullo pantalle maraka chintela niku chinnoda ye chota vunchalo ye dari chopalo telisindi lokana devuderaa ye cheyyi nikosam ledayyo e vela pi vani lela lela lela lela lela e lokam antene devullu adeti midanam telusa chinnoda haa daivam chetullo pantalle maraka chintela niku chinnoda chintela niku chinnoda chintela niku chinnodaaaaaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chinnodu
  • Cast:  Charmi,Sumanth
  • Music Director:  Ramana Gogula
  • Year:  2006
  • Label:  Aditya Music