ముందుగానే రాసి ఉందొ ఏమయిందో ఏమో మరి చెరుపుకున్న చేరగనందో ప్రేమైందో ఏమో మరి చూసే చూపులో ఎన్ని మాటలో ఉన్నవిక నా ఊసులో సూటిగా చెప్పేదెలా నీతో నిన్నే చూసే కళ్ళల్లో జరిగాయి ఎన్నో మార్పులు కొత్తగా ఉన్నావ్ అందరిలో నువ్వే రా దూరం పెరిగిపోతున్న మంచై కరిగిపోతున్న ఐనా మౌనంగా తెలుసా రా నీడేదో తాకింద నీదేమో అనుకున్న నీకై వేచివుంది తెలుసా నా ప్రేమ సందడైన నువ్వే రా పండగైనా నువ్వే రా పట్టపగాలొచ్చే కళ్ళలో నువ్వే నువ్వే నువ్వే నువ్వు రా పువ్వై విచుకోవాలో దీండై హత్తుకోవాలో తోడై నీతో ఉండాలో చెప్పా రా దారే ఇచ్చి పోవాలో నిన్నే అడ్డుకోవాలో నీతో నేను రావాలో చెప్పా రా దారే ఇచ్చి పోవాలో నిన్నే అడ్డుకోవాలో నీతో నేను రావాలో చెప్పా రా
Mundhugane raasi vundo emayindho emo mari Cherupukunna cheraganandho premayindho emo mari Chuse chupulo enni maatalo unnavika naa oosulo Sutiga cheppedhela neetho ninne chuse kallallo jarigay enno maarpulu Kotthaga unnav anadharilo nuvve raa Dhooram perigipothunna Mannchai karigipothunna ina mounanga thelusa raa Neededho thakindha Needhemo anukunna Neekai vechundhi thelusa naa prema Sandhadaina nuvve raa Pandagaina nuvve raa Pattapagaloche kallalo Nuvve nuvve nuvve nuvvu raa Poovvai vichukovalo dhindai hathukovalo Thodai neetho undalo cheppa raa Dhare icchi povalo ninne addukovalo Neetho nenu raavalo cheppa raa Dhare icchi povalo ninne addukovalo Neetho nenu raavalo cheppa raa
Movie: Chinnadhana Nekosam Cast: Mishti,Nithiin Music Director: Anup Rubens Year: 2014 Label: Aditya Music